TamilNadu Election 2026: తమిళనాడులో నవ శకం... మే 9న సీఎంగా 'దళపతి' విజయ్ ప్రమాణ స్వీకారం! Air Asia: విమానయాన చరిత్రలో రికార్డు... ఎయిర్ ఆసియా గూటికి 150 ఎయిర్‌బస్ ఏ220 జెట్లు! Cancer: 14 రోజుల కంటే ఎక్కువ ఈ లక్షణాలు కనబడితే క్యాన్సర్ ముప్పు! Russia: పుతిన్ హత్యకు కుట్ర.. ఎక్కువ కాలం బంకర్లోనే గడుపుతున్న రష్యా అధినేత! భద్రత మరింత కట్టుదిట్టం.. Chandrababu: గంటల్లోనే ఫైళ్లు క్లియర్ కావాలి.. 90 రోజుల్లో అందుబాటులోకి సింగిల్ డ్యాష్‌బోర్డు! Kadapa Steel Plant: కడప స్టీల్ ప్లాంట్‌పై బాబు మార్క్ డెసిషన్... ఈ నెల నుంచే పనులు షురూ!! Chandrababu: రాయలసీమ ఇక ‘రాయల్’సీమ.. సీఎం చంద్రబాబు ఆసక్తికర పోస్ట్! Dhurandhar-2: ధురంధర్ 2 ఓటీటీ ఎంట్రీ! ఆ క్రేజీ యాక్షన్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే? Balakrishna New Movie: బాలయ్యతో జత కట్టనున్న బాలీవుడ్ బ్యూటీ.. హైదరాబాద్‌లోని ఒక స్టూడియోలో.. Atchennaidu: ఈ-ఫైళ్ల క్లియరెన్స్‌లో మంత్రి అచ్చెన్నాయుడు కొత్త రికార్డు! సీఎం చంద్రబాబు ప్రశంసలు! TamilNadu Election 2026: తమిళనాడులో నవ శకం... మే 9న సీఎంగా 'దళపతి' విజయ్ ప్రమాణ స్వీకారం! Air Asia: విమానయాన చరిత్రలో రికార్డు... ఎయిర్ ఆసియా గూటికి 150 ఎయిర్‌బస్ ఏ220 జెట్లు! Cancer: 14 రోజుల కంటే ఎక్కువ ఈ లక్షణాలు కనబడితే క్యాన్సర్ ముప్పు! Russia: పుతిన్ హత్యకు కుట్ర.. ఎక్కువ కాలం బంకర్లోనే గడుపుతున్న రష్యా అధినేత! భద్రత మరింత కట్టుదిట్టం.. Chandrababu: గంటల్లోనే ఫైళ్లు క్లియర్ కావాలి.. 90 రోజుల్లో అందుబాటులోకి సింగిల్ డ్యాష్‌బోర్డు! Kadapa Steel Plant: కడప స్టీల్ ప్లాంట్‌పై బాబు మార్క్ డెసిషన్... ఈ నెల నుంచే పనులు షురూ!! Chandrababu: రాయలసీమ ఇక ‘రాయల్’సీమ.. సీఎం చంద్రబాబు ఆసక్తికర పోస్ట్! Dhurandhar-2: ధురంధర్ 2 ఓటీటీ ఎంట్రీ! ఆ క్రేజీ యాక్షన్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే? Balakrishna New Movie: బాలయ్యతో జత కట్టనున్న బాలీవుడ్ బ్యూటీ.. హైదరాబాద్‌లోని ఒక స్టూడియోలో.. Atchennaidu: ఈ-ఫైళ్ల క్లియరెన్స్‌లో మంత్రి అచ్చెన్నాయుడు కొత్త రికార్డు! సీఎం చంద్రబాబు ప్రశంసలు!

Hanta Virus: ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్న హంటా వైరస్.. అర్జెంటీనా లో మొదలై..

Hanta Virus: అంతర్జాతీయంగా మరో కొత్త వైరస్ భయం పెరుగుతోంది. “హంటా వైరస్” పేరుతో వ్యాపిస్తున్న ఈ వ్యాధి ఇప్పుడు పలు దేశాల్లో ఆందోళన కలిగిస్తోంది. అర్జెంటీనా నుంచి స్పెయిన్‌కు వెళ్తున్న ఒక నౌకలో ఈ వైరస్‌కు సంబంధించిన కేసులు బయటపడటం పరిస్థితిని మరింత తీవ్రమయ్యేలా చేసింది.

Published : 2026-05-08 11:34:00

వేగంగా విస్తరిస్తున్న మరో కొత్త వైరస్ హంటా..

హంటా వైరస్‌తో ఇప్పటికే ముగ్గురు మృతి..

అంతర్జాతీయంగా మరో కొత్త వైరస్ భయం పెరుగుతోంది. “హంటా వైరస్” పేరుతో వ్యాపిస్తున్న ఈ వ్యాధి ఇప్పుడు పలు దేశాల్లో ఆందోళన కలిగిస్తోంది. అర్జెంటీనా నుంచి స్పెయిన్‌కు వెళ్తున్న ఒక నౌకలో ఈ వైరస్‌కు సంబంధించిన కేసులు బయటపడటం పరిస్థితిని మరింత తీవ్రమయ్యేలా చేసింది.

ఈ నౌకలో ప్రయాణిస్తున్న వారిలో ఏడుగురికి హంటా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇప్పటికే ఈ వైరస్ కారణంగా ముగ్గురు మరణించినట్లు సమాచారం. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆ నౌకను కేప్ వెర్డ్ సమీపంలో నిలిపివేశారు. మరిన్ని కేసులు బయటపడకుండా చర్యలు తీసుకుంటున్నారు.

ఇదిలా ఉండగా, అదే నౌకలో ప్రయాణించిన కొంతమంది టూరిస్టులు ఇప్పటికే యూరప్ మరియు అమెరికా దేశాలకు చేరుకున్నట్లు తెలుస్తోంది. దీంతో వైరస్ వ్యాప్తిపై ఆరోగ్య శాఖలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వారిని గుర్తించి వైద్య పరీక్షలు నిర్వహించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.

ఇక ఇజ్రాయెల్‌తో పాటు యూరప్‌లోని కొన్ని దేశాల్లో కూడా హంటా వైరస్ కేసులు నమోదవుతున్నట్లు సమాచారం. ఇది మరింత వేగంగా వ్యాపించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా తర్వాత మరోసారి ప్రపంచాన్ని కొత్త వైరస్ భయం పట్టుకుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఆరోగ్య నియమాలు తప్పనిసరిగా పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Spotlight

Read More →