IPL 2026: మిస్టరీ స్పిన్నర్ల ఉచ్చులో రాజస్థాన్ రాయల్స్ విలవిల... పేకమేడలా కూలిన బ్యాటింగ్ లైనప్! Tamannaah: "శ్రీవారి చెంత మిల్కీ బ్యూటీ": తిరుమల కొండపై సందడి చేసిన నటి తమన్నా! Butchaiah Chowdhury: ABN ఆంధ్రజ్యోతి ఎండీకు జగన్ నుంచి ప్రాణహాని.. హత్యా రాజకీయాలకు జగన్ కేరాఫ్ అడ్రస్ - బుచ్చయ్య చౌదరి ఫైర్! Chandrababu: రేపు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత భోజనం.. చంద్రబాబు పుట్టినరోజున భువనేశ్వరి భారీ అన్నదాన సంకల్పం.! Donald Trump: "నాకే ఇబ్బందిగా అనిపించింది": ఓవల్ ఆఫీస్‌కు బర్గర్ డెలివరీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు! Women Reservation Bill: 2029 ఎన్నికల్లో 273 మంది మహిళా ఎంపీలు? మహిళా బిల్లుపై కేంద్రం తదుపరి అడుగులు ఇవే! మాస్టర్ ప్లాన్.. AP Govt: ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీ.. నలుగురు ఉన్నతాధికారులకు కొత్త పోస్టింగులు! Gold Rate Today: అక్షయ తృతీయ శుభవేళ: ఆభరణాల మార్కెట్‌లో భారీ డిస్కౌంట్లు.. కొనుగోలుదారుల సందడి. Modi Phone Call: పవన్ కల్యాణ్‌కు ప్రధాని మోదీ ఫోన్.. ఆరోగ్యంపై ఆరా.. అసలు ఏం జరిగిందంటే.! Telangana free travel: హైదరాబాద్ వాసులకు బంపర్ ఆఫర్.. ఆడ, మగ తేడా లేదు.. అందరికీ ఉచిత ప్రయాణం! IPL 2026: మిస్టరీ స్పిన్నర్ల ఉచ్చులో రాజస్థాన్ రాయల్స్ విలవిల... పేకమేడలా కూలిన బ్యాటింగ్ లైనప్! Tamannaah: "శ్రీవారి చెంత మిల్కీ బ్యూటీ": తిరుమల కొండపై సందడి చేసిన నటి తమన్నా! Butchaiah Chowdhury: ABN ఆంధ్రజ్యోతి ఎండీకు జగన్ నుంచి ప్రాణహాని.. హత్యా రాజకీయాలకు జగన్ కేరాఫ్ అడ్రస్ - బుచ్చయ్య చౌదరి ఫైర్! Chandrababu: రేపు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత భోజనం.. చంద్రబాబు పుట్టినరోజున భువనేశ్వరి భారీ అన్నదాన సంకల్పం.! Donald Trump: "నాకే ఇబ్బందిగా అనిపించింది": ఓవల్ ఆఫీస్‌కు బర్గర్ డెలివరీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు! Women Reservation Bill: 2029 ఎన్నికల్లో 273 మంది మహిళా ఎంపీలు? మహిళా బిల్లుపై కేంద్రం తదుపరి అడుగులు ఇవే! మాస్టర్ ప్లాన్.. AP Govt: ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీ.. నలుగురు ఉన్నతాధికారులకు కొత్త పోస్టింగులు! Gold Rate Today: అక్షయ తృతీయ శుభవేళ: ఆభరణాల మార్కెట్‌లో భారీ డిస్కౌంట్లు.. కొనుగోలుదారుల సందడి. Modi Phone Call: పవన్ కల్యాణ్‌కు ప్రధాని మోదీ ఫోన్.. ఆరోగ్యంపై ఆరా.. అసలు ఏం జరిగిందంటే.! Telangana free travel: హైదరాబాద్ వాసులకు బంపర్ ఆఫర్.. ఆడ, మగ తేడా లేదు.. అందరికీ ఉచిత ప్రయాణం!

Char-Dham: చార్ ధామ్ యాత్ర తిరిగి ప్రారంభం.. ఆలయాలు తెరుచుకోనున్న వేళ భక్తుల్లో ఉత్సాహం!

Char-Dham: ప్రతి ఏడాది భక్తుల ఆధ్యాత్మిక ప్రయాణానికి మార్గం చూపే చార్ ధామ్ యాత్రకు నేడు శ్రీకారం చుట్టబడింది. హిమాలయ ప్రాంతంలోని పవిత్ర క్షేత్రాలైన యమునోత్రి, గంగోత్రి ఆలయాలు ఈరోజు భక్తులకు దర్శనానికి తెరుచుకోనున్నాయి.

Published : 2026-04-19 12:33:00

చార్ ధామ్ యాత్ర ప్రారంభం..

నేడు తెరుచుకోనున్న యమునోత్రి, గంగోత్రి ఆలయాలు..

ఉత్తరాఖండ్: ప్రతి ఏడాది భక్తుల ఆధ్యాత్మిక ప్రయాణానికి మార్గం చూపే చార్ ధామ్ యాత్రకు నేడు శ్రీకారం చుట్టబడింది. హిమాలయ ప్రాంతంలోని పవిత్ర క్షేత్రాలైన యమునోత్రి, గంగోత్రి ఆలయాలు ఈరోజు భక్తులకు దర్శనానికి తెరుచుకోనున్నాయి. దీతో దేశం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలి రావడానికి సిద్ధమవుతున్నారు.

యాత్రలో భాగంగా ప్రముఖ శైవక్షేత్రం కేదార్నాథ్ ఆలయం ఈ నెల 22న, వైష్ణవ క్షేత్రం బద్రీనాథ్ ఆలయం ఈ నెల 23న తెరుచుకోనున్నాయి. ఈ నాలుగు క్షేత్రాలను దర్శించడం హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రంగా భావిస్తారు. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఈ యాత్రలో పాల్గొంటారు.

ఈసారి యాత్రను సక్రమంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా భక్తుల భద్రత, రద్దీ నియంత్రణ కోసం ఆన్‌లైన్ నమోదు విధానాన్ని తప్పనిసరి చేశారు. ముందుగా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్నవారికే యాత్రకు అనుమతి ఇవ్వనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.

హిమాలయాల్లో మంచు కరిగే కాలం మొదలవడంతో ఆలయాలు తెరుచుకోవడం ఆనవాయితీ. ప్రకృతి మధ్యలో దేవదర్శనం పొందే ఈ యాత్ర భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగిస్తుంది. కుటుంబాలతో కలిసి యాత్రకు వెళ్లాలని భావిస్తున్న వారు ముందుగానే నమోదు చేసుకుని ప్రయాణాన్ని సాఫీగా చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. చార్ ధామ్ యాత్ర ప్రారంభంతో ఉత్తరాఖండ్ ప్రాంతం భక్తి తరంగంతో కళకళలాడుతోంది.

Spotlight

Read More →