Watermelon Benefits: వేసవిలో పుచ్చకాయ తింటున్నారా? మీ కిడ్నీలు క్లీన్ అయ్యే మార్గం ఇదే...! NutritionTips: ఉడకబెట్టిన గుడ్డు తింటే కలిగే 5 ప్రధాన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే...! Health Tips: వడదెబ్బే కాదు.. డయేరియా కూడా డేంజరే! నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం! Fatty Liver: మీ రిపోర్ట్ నార్మల్‌గా ఉందా? అయినా జాగ్రత్త.. ఫ్యాటీ లివర్‌ను నిర్లక్ష్యం చేస్తే జరిగే నష్టం ఇదే! Dried Fish: ఎండు చేపలు ఒక సూపర్ ఫుడ్: ఖరీదైన ప్రోటీన్ షేక్స్ ఇక అవసరం లేదు! Summer Drinks: బాదం, జీడిపప్పుతో వేసవి పానీయం.. శరీరాన్ని చల్లగా ఉంచే అద్భుత చిట్కా! Sugar Effects: తీపి తిన్న అరగంటలో మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? వచ్చే మార్పులు ఇవే! Health Tips: పరగడుపున ఈ టీ తాగితే శరీరంలో కొవ్వు మంచులా కరిగిపోవడం ఖాయం! Chicken Skin: చికెన్ స్కిన్ ఆరోగ్యానికి మంచిదా? చేదు నిజాన్ని వెల్లడించిన నిపుణులు! Summer Tips: వేసవిలో మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే.. ఈ మూడు దినుసులే మీ రక్షణ కవచం! Watermelon Benefits: వేసవిలో పుచ్చకాయ తింటున్నారా? మీ కిడ్నీలు క్లీన్ అయ్యే మార్గం ఇదే...! NutritionTips: ఉడకబెట్టిన గుడ్డు తింటే కలిగే 5 ప్రధాన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే...! Health Tips: వడదెబ్బే కాదు.. డయేరియా కూడా డేంజరే! నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం! Fatty Liver: మీ రిపోర్ట్ నార్మల్‌గా ఉందా? అయినా జాగ్రత్త.. ఫ్యాటీ లివర్‌ను నిర్లక్ష్యం చేస్తే జరిగే నష్టం ఇదే! Dried Fish: ఎండు చేపలు ఒక సూపర్ ఫుడ్: ఖరీదైన ప్రోటీన్ షేక్స్ ఇక అవసరం లేదు! Summer Drinks: బాదం, జీడిపప్పుతో వేసవి పానీయం.. శరీరాన్ని చల్లగా ఉంచే అద్భుత చిట్కా! Sugar Effects: తీపి తిన్న అరగంటలో మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? వచ్చే మార్పులు ఇవే! Health Tips: పరగడుపున ఈ టీ తాగితే శరీరంలో కొవ్వు మంచులా కరిగిపోవడం ఖాయం! Chicken Skin: చికెన్ స్కిన్ ఆరోగ్యానికి మంచిదా? చేదు నిజాన్ని వెల్లడించిన నిపుణులు! Summer Tips: వేసవిలో మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే.. ఈ మూడు దినుసులే మీ రక్షణ కవచం!

ప్రతిరోజు షవర్ బాత్ చేస్తున్నారా! యమ డేంజర్ గురూ!

ప్రతిరోజూ షవర్ బాత్ చేయడం మంచిదా, కాదా అన్నది చాలా మందికి సందేహంగా ఉంటుంది. చాలా మంది పరిశుభ్రత కోసం ప్రతిరోజూ స్నానం చేస్తారు. ఆరోగ్య నిపుణుల ప్రకారం, మితంగా స

Published : 2025-10-16 09:19:00
ప్రజా సంక్షేమమే లక్ష్యం.. అభివృద్ధి పథంలో ఆంధ్రప్రదేశ్‌ను నడిపిస్తున్న సీఎం చంద్రబాబు!!

ప్రతిరోజూ షవర్ బాత్ చేయడం మంచిదా, కాదా అన్నది చాలా మందికి సందేహంగా ఉంటుంది. చాలా మంది పరిశుభ్రత కోసం ప్రతిరోజూ స్నానం చేస్తారు. ఆరోగ్య నిపుణుల ప్రకారం, మితంగా స్నానం చేయడం మంచిదే కానీ, ఎక్కువగా స్నానం చేస్తే చర్మం దాని సహజ రక్షణను కోల్పోతుంది. అందువల్ల, మన చర్మ రకం, జీవనశైలి, వాతావరణాన్ని బట్టి స్నానం చేయడం మంచిది.

జగన్ విదేశీ పర్యటన రద్దు..! కోర్టును ఆశ్రయించిన సీబీఐ!

షవర్ తర్వాత షవర్ హెడ్, పైపులు తడిగా ఉంటాయి. ఇలాంటి పరిస్థితిలో బ్యాక్టీరియా పెరుగుతాయి. పరిశోధనల ప్రకారం, షవర్‌లలో లక్షల నుండి బిలియన్ల బ్యాక్టీరియా ఉంటాయి. వీటిలో ఎక్కువగా హానికరమని చెప్పలేము, కానీ మైకోబాక్టీరియా, లెజియోనెల్లా, న్యుమోఫిలా వంటి కొన్ని రకాల బ్యాక్టీరియా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌కు కారణం అవుతాయి.

ఏపీలో వాళ్లందరిపై కేసులు పెడతాం.. అలా చేస్తే జైలే గమ్యం! ఏపీ డీజీపీ హెచ్చరిక

అత్యధిక ప్రమాదం ఎవరికీ ఉంది అంటే, బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారు, వృద్ధులు, లేదా కొన్ని రోగులు ఎక్కువగా ప్రమాదంలో ఉంటారు. ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాలు షవర్ హెడ్‌లను క్రమం తప్పకుండా శుభ్రం చేయడం, క్రిమిసంహారక ద్రవ్యాలతో సేఫ్ చేయడం వంటి కఠిన నియమాలు పాటిస్తాయి. US లోని అధ్యయనాల ప్రకారం, షవర్ హెడ్‌లలో మైకోబాక్టీరియా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో NTM ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ ఎక్కువగా కనిపిస్తుంది.

మంత్రి కొండా సురేఖ ఇంటి వద్ద పోలీసుల దాడి.. హైడ్రామా సీన్స్!

స్నానం చేసేముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. షవర్ ఆన్ చేసిన తర్వాత 1-2 నిమిషాలు నీటిని వదిలి ప్రవహించనివ్వడం వల్ల రాత్రంతా పెరిగిన బ్యాక్టీరియా తొలగిపోతాయి. గీజర్ ద్వారా వేడి నీటిని ప్రవహింపజేయడం, షవర్ హెడ్, పైపులను క్రమం తప్పకుండా శుభ్రం చేయడం, లేదా నిమ్మరసంలో శుభ్రం చేయడం మంచిది.

ఏపీలో స్కూల్ పిల్లలకు పండగే.. ఈ నెల 23 నుంచి బడిలోనే ఉచితంగా - తల్లిదండ్రులు రెడీగా ఉండండి!!

మరియు, స్నానానికి bathroom ను సరిగ్గా వెంటిలేట్ చేయడం కూడా ముఖ్యం. ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉపయోగించడం వల్ల గాలిలో ఉన్న సూక్ష్మజీవులు తగ్గుతాయి. ఈ జాగ్రత్తలు పాటిస్తే, షవర్ బాత్ వల్ల ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశాన్ని తక్కువ చేయవచ్చు. ప్రతిరోజూ స్నానం చేయడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది, కానీ జాగ్రత్తలతో చేయడం అత్యంత అవసరం.

ఏపీకి కేంద్రం మరో బహుమతి! రూ.21,800 కోట్ల గ్రీన్ ఎనర్జీ కారిడార్‌కు ఆమోదం... ఎక్కడంటే!
టెక్నాలజీతో కల్తీకి చెక్ - చంద్రబాబు కీలక నిర్ణయం! 24 గంటల్లోనే - పూర్తి వివరాలు మీ ఫోన్‌లో చూడండి!
మిగిలిన అన్నం తినే అలవాటుందా? లాభమా, నష్టమా.. నిపుణులు ఏమంటున్నారు? ఒక గంటలోనే..
పండగకు పండగే.! ఆల్టో కే10 టాప్ వేరియంట్ ధర రూ. 64,000 తగ్గింది.. మారుతి సుజుకి అదిరిపోయే ఆఫర్!
ఈ పండ్లు తిన్న వెంటనే నీళ్లు తాగితే కడుపు నొప్పి గ్యారెంటీ! 30 నుంచి 60 నిమిషాలు - మీకు తెలుసా?

Spotlight

Read More →