Chandrababu: అనకాపల్లిలో చంద్రబాబు పర్యటన... రూ. 5,400 కోట్ల మెగా ప్రాజెక్ట్ కు శంకుస్థాపన! Bullet Train: ఏపీలో బుల్లెట్ ట్రైన్! కొత్త రూట్ మ్యాప్ ఇదే... 2 గంటల్లో హైదరాబాద్! New Pensions: ఏపీ ప్రజలకు అలర్ట్... కొత్త పెన్షన్లపై ప్రభుత్వం కీలక ప్రకటన! Assembly Elections 2026: బెంగాల్, తమిళనాడులో పోలింగ్ హోరు... Amaravati Vs Hyderabad: 8,352 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం! ఏపీసీఆర్‌డీఏ పరిధిలో మహా నగరం ఆవిష్కరణ! Land Pooling: అమరావతికి సరికొత్త మాస్టర్ ప్లాన్! తొలిరోజే 1,800 ఎకరాల భూమిని అప్పగించిన రైతులు! Praja Vedika: నేడు (23/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP Development: ఉత్తరాంధ్రకు భారీ వరం... రూ. 500 కోట్లతో మరో భారీ పెట్టుబడికి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్!! Donald Trump: 36 గంటల్లో కీలక పరిణామం.. ఇరాన్-అమెరికా చర్చల పునఃప్రారంభంపై ప్రపంచవ్యాప్త ఉత్కంఠ.! Chandrababu: 48 గంటల్లోనే స్క్రీనింగ్ ఫలితాలు.. ఏపీ ప్రభుత్వ సరికొత్త నిర్ణయం.! రూ. 162 కోట్లతో గ్రామగ్రామాన ఉచిత.. Chandrababu: అనకాపల్లిలో చంద్రబాబు పర్యటన... రూ. 5,400 కోట్ల మెగా ప్రాజెక్ట్ కు శంకుస్థాపన! Bullet Train: ఏపీలో బుల్లెట్ ట్రైన్! కొత్త రూట్ మ్యాప్ ఇదే... 2 గంటల్లో హైదరాబాద్! New Pensions: ఏపీ ప్రజలకు అలర్ట్... కొత్త పెన్షన్లపై ప్రభుత్వం కీలక ప్రకటన! Assembly Elections 2026: బెంగాల్, తమిళనాడులో పోలింగ్ హోరు... Amaravati Vs Hyderabad: 8,352 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం! ఏపీసీఆర్‌డీఏ పరిధిలో మహా నగరం ఆవిష్కరణ! Land Pooling: అమరావతికి సరికొత్త మాస్టర్ ప్లాన్! తొలిరోజే 1,800 ఎకరాల భూమిని అప్పగించిన రైతులు! Praja Vedika: నేడు (23/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP Development: ఉత్తరాంధ్రకు భారీ వరం... రూ. 500 కోట్లతో మరో భారీ పెట్టుబడికి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్!! Donald Trump: 36 గంటల్లో కీలక పరిణామం.. ఇరాన్-అమెరికా చర్చల పునఃప్రారంభంపై ప్రపంచవ్యాప్త ఉత్కంఠ.! Chandrababu: 48 గంటల్లోనే స్క్రీనింగ్ ఫలితాలు.. ఏపీ ప్రభుత్వ సరికొత్త నిర్ణయం.! రూ. 162 కోట్లతో గ్రామగ్రామాన ఉచిత..

మంత్రి కొండా సురేఖ ఇంటి వద్ద పోలీసుల దాడి.. హైడ్రామా సీన్స్!

తెలంగాణలో మంత్రి కొండా సురేఖ ఇంటి వద్ద పెద్ద వివాదం చోటుచేసుకుంది. ఆమె మాజీ ఓఎస్డీ సుమంత్ కేసులో పోలీసులు ఆమె నివాసానికి వెళ్లడం సంచలనంగా మారింది. ప్రభుత్వం ఇటీ

Published : 2025-10-16 07:32:00
ఏపీకి కేంద్రం మరో బహుమతి! రూ.21,800 కోట్ల గ్రీన్ ఎనర్జీ కారిడార్‌కు ఆమోదం... ఎక్కడంటే!

తెలంగాణలో మంత్రి కొండా సురేఖ ఇంటి వద్ద పెద్ద వివాదం చోటుచేసుకుంది. ఆమె మాజీ ఓఎస్డీ సుమంత్ కేసులో పోలీసులు ఆమె నివాసానికి వెళ్లడం సంచలనంగా మారింది. ప్రభుత్వం ఇటీవల సుమంత్‌ను పదవి నుంచి తొలగించగా, బుధవారం రాత్రి అతడిని అరెస్ట్ చేయడానికి పోలీసులు జూబ్లీహిల్స్‌లోని సురేఖ ఇంటికి వెళ్లారు. ఈ సమయంలో సురేఖ కుమార్తె సుస్మిత పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.

ఏపీలో స్కూల్ పిల్లలకు పండగే.. ఈ నెల 23 నుంచి బడిలోనే ఉచితంగా - తల్లిదండ్రులు రెడీగా ఉండండి!!

సమాచారం ప్రకారం, సుమంత్ డెక్కన్ సిమెంట్స్ కంపెనీ ప్రతినిధులను తుపాకీతో బెదిరించాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేయడంతో పోలీసులు చర్యలు ప్రారంభించారు. అయితే పోలీసులు వచ్చిన సమయానికి సురేఖ తన కారులో సుమంత్‌ను తీసుకెళ్లిపోయారని సమాచారం. రాత్రి సమయంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు మంత్రిగారి ఇంటికి రావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

టెక్నాలజీతో కల్తీకి చెక్ - చంద్రబాబు కీలక నిర్ణయం! 24 గంటల్లోనే - పూర్తి వివరాలు మీ ఫోన్‌లో చూడండి!

ఈ ఘటన తర్వాత సురేఖ కుమార్తె సుస్మిత మీడియాతో మాట్లాడింది. ఆమె మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి తమ కుటుంబంపై కుట్ర పన్నుతున్నారని ఆరోపించింది. పార్టీ లోని రెడ్డి నాయకులు అందరూ కలిసి తన తల్లి వంటి బీసీ నాయకురాలిని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించింది. డెక్కన్ సిమెంట్స్ సమస్యను పరిష్కరించేందుకు రోహిన్ రెడ్డి కూడా సుమంత్‌తో మాట్లాడారని, అయితే పోలీసు చర్యల్లో రోహిన్ రెడ్డిని ఎందుకు ప్రస్తావించలేదని ఆమె ప్రశ్నించింది.

ఈ పండ్లు తిన్న వెంటనే నీళ్లు తాగితే కడుపు నొప్పి గ్యారెంటీ! 30 నుంచి 60 నిమిషాలు - మీకు తెలుసా?

సుస్మిత ఇంకా చెప్పింది, తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని. వేమ్ నరేందర్ రెడ్డి గతంలో వరంగల్ ఈస్ట్‌లో ఎన్నికల్లో ఓడిపోయాడని, ఇప్పుడు రాజకీయంగా ప్రతీకారం తీర్చుకోవడానికి కుట్రలు చేస్తున్నారని ఆరోపించింది. కాంగ్రెస్ పార్టీ ఒకవైపు బీసీలకు మద్దతుగా మాట్లాడుతుంటే, మరోవైపు బీసీ మంత్రులపై ఒత్తిడి తెస్తోందని ఆమె మండిపడింది.

పండగకు పండగే.! ఆల్టో కే10 టాప్ వేరియంట్ ధర రూ. 64,000 తగ్గింది.. మారుతి సుజుకి అదిరిపోయే ఆఫర్!

ఇదిలా ఉండగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటనకు మంత్రి కొండా సురేఖ హాజరుకాకపోవడం గమనార్హం. మేడారం గద్దెల ఆధునీకరణకు రూ.71 కోట్ల టెండర్లు పొంగులేటి కంపెనీలకు ఇవ్వడం సురేఖకు నచ్చలేదని ప్రచారం ఉంది. ఈ సంఘటనలతో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి బయటపడ్డాయి.

మిగిలిన అన్నం తినే అలవాటుందా? లాభమా, నష్టమా.. నిపుణులు ఏమంటున్నారు? ఒక గంటలోనే..
BSNL బంపర్ ఆఫర్..! దీపావళి బొనాంజా.. కేవలం 1 రూపాయితో అన్లిమిటెడ్ సర్వీస్..!
తిరుమల శ్రీవారి భక్తులకు బ్యాడ్‌న్యూస్! ఆ రెండు రోజులు ఆర్జిత సేవలు రద్దు
Group 2: హైదరాబాద్‌ శిల్పకళావేదికలో గ్రూప్‌–2 నియామక పత్రాల మేళా..! సీఎం రేవంత్‌ రెడ్డి చేతుల మీదుగా అందజేత..!
AndhraPradesh: ఏపీలోని ఆ కాంట్రాక్టు సిబ్బందికి షాక్.. 50 ఏళ్ల వరకే సర్వీస్..!

Spotlight

Read More →