Chandrababu: అనకాపల్లిలో చంద్రబాబు పర్యటన... రూ. 5,400 కోట్ల మెగా ప్రాజెక్ట్ కు శంకుస్థాపన! Bullet Train: ఏపీలో బుల్లెట్ ట్రైన్! కొత్త రూట్ మ్యాప్ ఇదే... 2 గంటల్లో హైదరాబాద్! New Pensions: ఏపీ ప్రజలకు అలర్ట్... కొత్త పెన్షన్లపై ప్రభుత్వం కీలక ప్రకటన! Assembly Elections 2026: బెంగాల్, తమిళనాడులో పోలింగ్ హోరు... Amaravati Vs Hyderabad: 8,352 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం! ఏపీసీఆర్‌డీఏ పరిధిలో మహా నగరం ఆవిష్కరణ! Land Pooling: అమరావతికి సరికొత్త మాస్టర్ ప్లాన్! తొలిరోజే 1,800 ఎకరాల భూమిని అప్పగించిన రైతులు! Praja Vedika: నేడు (23/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP Development: ఉత్తరాంధ్రకు భారీ వరం... రూ. 500 కోట్లతో మరో భారీ పెట్టుబడికి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్!! Donald Trump: 36 గంటల్లో కీలక పరిణామం.. ఇరాన్-అమెరికా చర్చల పునఃప్రారంభంపై ప్రపంచవ్యాప్త ఉత్కంఠ.! Chandrababu: 48 గంటల్లోనే స్క్రీనింగ్ ఫలితాలు.. ఏపీ ప్రభుత్వ సరికొత్త నిర్ణయం.! రూ. 162 కోట్లతో గ్రామగ్రామాన ఉచిత.. Chandrababu: అనకాపల్లిలో చంద్రబాబు పర్యటన... రూ. 5,400 కోట్ల మెగా ప్రాజెక్ట్ కు శంకుస్థాపన! Bullet Train: ఏపీలో బుల్లెట్ ట్రైన్! కొత్త రూట్ మ్యాప్ ఇదే... 2 గంటల్లో హైదరాబాద్! New Pensions: ఏపీ ప్రజలకు అలర్ట్... కొత్త పెన్షన్లపై ప్రభుత్వం కీలక ప్రకటన! Assembly Elections 2026: బెంగాల్, తమిళనాడులో పోలింగ్ హోరు... Amaravati Vs Hyderabad: 8,352 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం! ఏపీసీఆర్‌డీఏ పరిధిలో మహా నగరం ఆవిష్కరణ! Land Pooling: అమరావతికి సరికొత్త మాస్టర్ ప్లాన్! తొలిరోజే 1,800 ఎకరాల భూమిని అప్పగించిన రైతులు! Praja Vedika: నేడు (23/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP Development: ఉత్తరాంధ్రకు భారీ వరం... రూ. 500 కోట్లతో మరో భారీ పెట్టుబడికి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్!! Donald Trump: 36 గంటల్లో కీలక పరిణామం.. ఇరాన్-అమెరికా చర్చల పునఃప్రారంభంపై ప్రపంచవ్యాప్త ఉత్కంఠ.! Chandrababu: 48 గంటల్లోనే స్క్రీనింగ్ ఫలితాలు.. ఏపీ ప్రభుత్వ సరికొత్త నిర్ణయం.! రూ. 162 కోట్లతో గ్రామగ్రామాన ఉచిత..

ప్రజా సంక్షేమమే లక్ష్యం.. అభివృద్ధి పథంలో ఆంధ్రప్రదేశ్‌ను నడిపిస్తున్న సీఎం చంద్రబాబు!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరోసారి అభివృద్ధి పథంలో వేగంగా దూసుకెళ్తోంది. సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రభుత్వం పలు కీలక రంగాల్లో మార్పులు తీసుకొస్తోంది. రాష్ట్ర

Published : 2025-10-16 09:13:00
ఏపీలో వాళ్లందరిపై కేసులు పెడతాం.. అలా చేస్తే జైలే గమ్యం! ఏపీ డీజీపీ హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరోసారి అభివృద్ధి పథంలో వేగంగా దూసుకెళ్తోంది. సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రభుత్వం పలు కీలక రంగాల్లో మార్పులు తీసుకొస్తోంది. రాష్ట్రాన్ని అభివృద్ధి, ఉద్యోగాలు, పారదర్శకతతో కూడిన నూతన ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దే కృషి చేస్తున్నారు.

మంత్రి కొండా సురేఖ ఇంటి వద్ద పోలీసుల దాడి.. హైడ్రామా సీన్స్!

చంద్రబాబు దృష్టిలో అభివృద్ధి అనేది కేవలం నగరాల వరకే పరిమితం కాదు ప్రతి గ్రామం, ప్రతి కుటుంబం అందులో భాగస్వామ్యం కావాలని ఆయన ఆశయంగా పెట్టుకున్నారు. రహదారులు, నీటి ప్రాజెక్టులు, విద్య, వైద్యం, టెక్నాలజీ రంగాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. ప్రతి పథకం ప్రజల జీవితాల్లో నిజమైన మార్పు తీసుకురావాలన్నది లక్ష్యం.

ఏపీకి కేంద్రం మరో బహుమతి! రూ.21,800 కోట్ల గ్రీన్ ఎనర్జీ కారిడార్‌కు ఆమోదం... ఎక్కడంటే!

అభివృద్ధి దిశగా మరో ముఖ్య అడుగు  అంతర్జాతీయ కంపెనీలను రాష్ట్రానికి ఆకర్షించడం. గూగుల్ సంస్థ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ విజయమే కాకుండా భారతదేశానికి గర్వకారణం గా నిలిచింది. దీని ద్వారా వేలాది మంది యువతకు ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది. ఐటీ, ఎడ్యుకేషన్ రంగాల్లో ప్రభుత్వం కలసి పనిచేసే విధానాన్ని తీసుకువస్తోంది.

ఏపీలో స్కూల్ పిల్లలకు పండగే.. ఈ నెల 23 నుంచి బడిలోనే ఉచితంగా - తల్లిదండ్రులు రెడీగా ఉండండి!!

ఇక రాయలసీమ అభివృద్ధిపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. కర్నూలు జిల్లాలో రూ.13,429 కోట్ల విలువైన అభివృద్ధి పనులు ప్రారంభం కానున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ ఆ కార్యక్రమానికి హాజరవుతున్నారు. రహదారులు,  పరిశ్రమల స్థాపన వంటి పలు కార్యక్రమాలకు ఇది శ్రీకారం అవుతుంది.

టెక్నాలజీతో కల్తీకి చెక్ - చంద్రబాబు కీలక నిర్ణయం! 24 గంటల్లోనే - పూర్తి వివరాలు మీ ఫోన్‌లో చూడండి!

ఇక మరోవైపు పరిశ్రమల అభివృద్ధి కోసం మంగళగిరిలో టాటా హిటాచి షోరూం ప్రారంభమైంది. వైసీపీ పాలనలో బుల్డోజర్లు కూల్చడానికి వాడితే, ఇప్పుడు అవి నిర్మాణానికి వాడుతున్నామని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. పరిశ్రమలు విస్తరించడం వల్ల వేలాది ఉద్యోగాలు సృష్టించబడుతున్నాయి తెలిపారు.

మిగిలిన అన్నం తినే అలవాటుందా? లాభమా, నష్టమా.. నిపుణులు ఏమంటున్నారు? ఒక గంటలోనే..

ప్రజల భద్రత దృష్ట్యా ప్రభుత్వం కొత్త చర్యలు చేపడుతోంది. ఇకపై మద్యం విక్రయం సురక్ష యాప్ ద్వారా మాత్రమే జరగాలి. ప్రతి బాటిల్‌కు బార్ కోడ్ స్కాన్ చేసిన తర్వాతే అమ్మకం జరగాలని సీఎం ఆదేశించారు. ఈ విధానం ద్వారా నకిలీ మద్యం అమ్మకాలు పూర్తిగా నియంత్రించవచ్చని అధికారులు చెబుతున్నారు.

BSNL బంపర్ ఆఫర్..! దీపావళి బొనాంజా.. కేవలం 1 రూపాయితో అన్లిమిటెడ్ సర్వీస్..!

మొత్తానికి సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం అభివృద్ధి, పారదర్శకత  ప్రజా సంక్షేమం అనే మూడు సూత్రాలపై ముందుకు సాగుతోంది. గ్రామీణ అభివృద్ధి నుంచి గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్స్ వరకు ఆంధ్రప్రదేశ్‌ను నూతన దిశలో నడిపించే మార్గంలో రాష్ట్రం దూసుకెళ్తోంది.

తిరుమల శ్రీవారి భక్తులకు బ్యాడ్‌న్యూస్! ఆ రెండు రోజులు ఆర్జిత సేవలు రద్దు
ఈ పండ్లు తిన్న వెంటనే నీళ్లు తాగితే కడుపు నొప్పి గ్యారెంటీ! 30 నుంచి 60 నిమిషాలు - మీకు తెలుసా?
పండగకు పండగే.! ఆల్టో కే10 టాప్ వేరియంట్ ధర రూ. 64,000 తగ్గింది.. మారుతి సుజుకి అదిరిపోయే ఆఫర్!

Spotlight

Read More →