Ebola Virus: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో హై అలర్ట్... మహమ్మారి విజృంభణతో కేంద్రం కఠిన చర్యలు! Healthy Juice: పరగడుపున ఓ చిన్న గ్లాస్ తాగండి చాలు.. జుట్టు రాలదు, మొహంపై మచ్చలు పోతాయ్... Health Tips: ఆరు గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారా..? అయితే ప్రమాదంలో పడ్డట్లే! Health Tips: లెమన్ టీ Vs అల్లం టీ... ఆరోగ్యానికి ఏది మంచిది! Kidney Health: మీ కిడ్నీలు పదిలంగా ఉండాలంటే.. ఈ వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే! Health Tips: తక్షణ ఉపశమనం కోసం ఆ డ్రింక్స్ తాగుతున్నారా... అయితే ఇవి తెలుసుకోండి! Weight Loss: ఓట్స్ ఏ టైమ్ లో తీసుకుంటే బరువు తగ్గుతారో తెలుసా! Blood Pressure: బీపీని అస్సలు లైట్ తీసుకోవద్దు.. నిర్లక్ష్యం చేస్తే అవి తప్పవంటున్న వైద్యులు! Health Tips: ద్రాక్ష vs అరటిపండు.. మధుమేహం ఉన్నవారు ఏ పండు తినాలి? ఏది వద్దు... Brain Stroke: ఏడాదికి 18 లక్షల కొత్త కేసులు... ఈ లక్షణాలు కనబడితే అస్సలు నిర్లక్ష్యం చేయకండి! Ebola Virus: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో హై అలర్ట్... మహమ్మారి విజృంభణతో కేంద్రం కఠిన చర్యలు! Healthy Juice: పరగడుపున ఓ చిన్న గ్లాస్ తాగండి చాలు.. జుట్టు రాలదు, మొహంపై మచ్చలు పోతాయ్... Health Tips: ఆరు గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారా..? అయితే ప్రమాదంలో పడ్డట్లే! Health Tips: లెమన్ టీ Vs అల్లం టీ... ఆరోగ్యానికి ఏది మంచిది! Kidney Health: మీ కిడ్నీలు పదిలంగా ఉండాలంటే.. ఈ వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే! Health Tips: తక్షణ ఉపశమనం కోసం ఆ డ్రింక్స్ తాగుతున్నారా... అయితే ఇవి తెలుసుకోండి! Weight Loss: ఓట్స్ ఏ టైమ్ లో తీసుకుంటే బరువు తగ్గుతారో తెలుసా! Blood Pressure: బీపీని అస్సలు లైట్ తీసుకోవద్దు.. నిర్లక్ష్యం చేస్తే అవి తప్పవంటున్న వైద్యులు! Health Tips: ద్రాక్ష vs అరటిపండు.. మధుమేహం ఉన్నవారు ఏ పండు తినాలి? ఏది వద్దు... Brain Stroke: ఏడాదికి 18 లక్షల కొత్త కేసులు... ఈ లక్షణాలు కనబడితే అస్సలు నిర్లక్ష్యం చేయకండి!

భోజ‌నం చేసిన వెంట‌నే సోంపు తింటే ఇన్ని ప్ర‌యోజ‌నాలా? తెలిస్తే వెంట‌నే మొద‌లు పెడ‌తారు!

భోజ‌నం చేసిన అనంతరం చాలా మంది ర‌కర‌కాల ఆహారాల‌ను తింటుంటారు. లేదా జ్యూస్‌లు, ఇత‌ర డ్రింక్స్‌ను సేవిస్తుంటారు. భోజ‌నం చేశ

Published : 2024-12-18 21:06:00

భోజ‌నం చేసిన అనంతరం చాలా మంది ర‌కర‌కాల ఆహారాల‌ను తింటుంటారు. లేదా జ్యూస్‌లు, ఇత‌ర డ్రింక్స్‌ను సేవిస్తుంటారు. భోజ‌నం చేశాక కొంద‌రు టీ, కాఫీ తాగుతారు. అయితే వాస్త‌వానికి భోజనం చేసిన అనంత‌రం సోంపు గింజ‌ల‌ను తింటుండాలి. మ‌న పెద్ద‌లు భోజ‌నం చేసిన వెంట‌నే సోంపు గింజ‌లను నోట్లో వేసుకుని న‌మిలే వారు. అందుక‌నే వారు ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు. కానీ మ‌నం అలా చేయ‌డం లేదు. దీంతో అనారోగ్యాల బారిన ప‌డుతున్నాం. భోజ‌నం చేసిన అనంత‌రం సోంపు గింజ‌ల‌ను న‌మ‌ల‌డం వ‌ల్ల ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజనాల‌ను పొంద‌వ‌చ్చ‌ని వైద్యులు సైతం చెబుతున్నారు. మ‌న‌కు క‌లిగే అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేయ‌డంలో సోంపు గింజలు ఎంత‌గానో ప‌నిచేస్తాయి. భోజ‌నం చేసిన వెంట‌నే సోంపు గింజ‌ల‌ను గుప్పెడు తీసుకుని న‌మిలితే ఎన్నో లాభాలను పొంద‌వ‌చ్చు.

జీర్ణ వ్య‌వ‌స్థ ప‌నితీరుకు..
సోంపు గింజ‌ల్లో అనేక పోష‌కాలు ఉంటాయి. పోష‌కాల‌కు వీటిని గ‌నిగా చెప్ప‌వ‌చ్చు. ఈ గింజ‌ల్లో ఫైబ‌ర్‌, యాంటీ ఆక్సిడెంట్లు, విట‌మిన్ సి, పొటాషియం, మెగ్నిషియం స‌మృద్ధిగా ఉంటాయి. అందువ‌ల్ల ఈ గింజ‌ల‌ను తింటే మ‌న‌కు పోష‌ణ ల‌భిస్తుంది. ఈ పోష‌కాలు మ‌న‌ల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. రోగాల నుంచి రక్షిస్తాయి. భోజ‌నం చేసిన వెంట‌నే సోంపు గింజ‌ల‌ను తిన‌డం వ‌ల్ల జీర్ణ వ్య‌వ‌స్థ ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. ఈ గింజ‌ల్లో అనెథోల్ ఉంటుంది. ఇది జీర్ణాశ‌య ఎంజైమ్‌ల‌ను ఉత్ప‌త్తి అయ్యేలా చేస్తుంది. దీంతో జీర్ణ‌క్రియ మెరుగు ప‌డుతుంది. అలాగే క‌డుపు ఉబ్బ‌రం, అసిడిటీ స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. జీర్ణ‌వ్య‌వ‌స్థ ఆరోగ్యంగా ఉంటుంది. 

ఇంకా చదవండిఏపీలో భూముల రీ సర్వేపై మంత్రి కీలక సమీక్ష.. 12 అంశాలపై! మీ భూమి – మీ హక్కు పేరుతో.. 

ఇంకా చదవండికీలక నిర్ణయం తీసుకున్న కూటమి ప్రభుత్వం! కొత్త ఇళ్ల మంజూరుకు సర్వే ప్రారంభం! ఈ డాక్యుమెంట్లు రెడీ చేసుకోండి!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

నోటి దుర్వాస‌న త‌గ్గుతుంది..
సోంపు గింజ‌ల్లో యాంటీ మైక్రోబియ‌ల్ గుణాలు ఉంటాయి. క‌నుక ఈ గింజ‌ల‌ను నోట్లో వేసుకుని న‌మిలితే నోట్లో ఉండే బ్యాక్టీరియా న‌శిస్తుంది. దీంతో నోరు శుభ్ర‌మ‌వుతుంది. నోటి దుర్వాస‌న నుంచి విముక్తి ల‌భిస్తుంది. క‌నుక‌నే భోజ‌నం చేసిన అనంత‌రం నోరు శుభ్రంగా ఉండేందుకు మ‌న పెద్ద‌లు అప్ప‌ట్లో సోంపు గింజ‌ల‌ను న‌మిలే వారు. అలాగే ఈ గింజ‌ల‌ను న‌మిలితే ఫైబ‌ర్‌, మిన‌ర‌ల్స్ స‌మృద్ధిగా ల‌భిస్తాయి. ఇవి శ‌రీర మెట‌బాలిజంను పెంచుతాయి. దీంతో క్యాల‌రీలు వేగంగా ఖ‌ర్చ‌వుతాయి. ఫ‌లితంగా శ‌రీరంలో ఉండు కొవ్వు క‌రుగుతుంది. దీని వ‌ల్ల అధిక బ‌రువు త‌గ్గుతారు. బ‌రువు త‌గ్గాల‌ని చూస్తున్న వారు భోజ‌నం చేసిన అనంత‌రం రోజూ సోంపును తింటుంటే ఎంత‌గానో ప్ర‌యోజ‌నం ఉంటుంది. 

బీపీ కంట్రోల్ అవుతుంది..
సోంపు గింజ‌ల్లో యాంటీ ఆక్సిడెంట్లు స‌మృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా ఫ్లేవ‌నాయిడ్స్‌, క్వ‌ర్సెటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఈ గింజ‌ల్లో స‌మృద్ధిగా ఉంటాయి. ఇవి ఆక్సీక‌ర‌ణ ఒత్తిడిని త‌గ్గిస్తాయి. దీంతో క‌ణాలు డ్యామేజ్ అవ‌కుండా ఉంటాయి. అలాగే క్యాన్స‌ర్ వంటి ప్రాణాంత‌క వ్యాధుల నుంచి ర‌క్ష‌ణ ల‌భిస్తుంది. కాబ‌ట్టి భోజ‌నం చేసిన వెంట‌నే సోంపు గింజ‌ల‌ను తిన‌డం అల‌వాటు చేసుకోవాలి. అలాగే ఈ గింజ‌ల్లో ఉండే పొటాషియం శ‌రీరంలో ర‌క్త స‌ర‌ఫ‌రాను మెరుగు ప‌రుస్తుంది. దీంతో హైబీపీ త‌గ్గుతుంది. బీపీ ఉన్న‌వారికి సోంపు గింజ‌లు ఒక వ‌ర‌మ‌నే చెప్ప‌వ‌చ్చు. వీటిని రోజూ తింటుంటే బీపీని కంట్రోల్ చేయ‌వ‌చ్చు. ఇలా భోజ‌నం చేసిన వెంట‌నే సోంపు గింజ‌ల‌ను న‌మ‌ల‌డం వ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

టీడీపీ ఎమ్మెల్యేనా.. మజాకా? బెల్ట్ షాపులపై ఆగ్రహం! వారికి బెండు తీశారుగా..

నేడు (18/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

వైసీపీకి బిగ్ షాక్! ఆళ్ల నాని సైకిలెక్కేస్తున్నారా రేపు ఉదయం 11 గంటలకి..

H-1B వీసాల‌పై అమెరికా కీల‌క ప్ర‌క‌ట‌న‌.. తాజా అప్‌డేట్‌ ఇదే! భారతీయ టెక్ రంగానికి గొడ్డలిపెట్టు!

రోజుల పాటు కొనసాగనున్న భువనేశ్వరి పర్యటన! ఎక్కడ అంటే!

ఎంబీబీఎస్బీడీఎస్ విద్యార్థులకు హైకోర్టు గుడ్ న్యూస్! రూల్ 3(ఎ) సవరణకు గ్రీన్ సిగ్నల్!

మనోజ్ ఫిర్యాదులో నిజం లేదు... మోహన్ బాబు భార్య సంచలన లేఖ!

ఏపీ ప్రజల కోసం మరో పథకం తెచ్చిన చంద్రబాబు! వారందరికీ ఫ్రీగా రూ.2వేల.. వైసీపీ సర్కార్ వాటిలో! 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →