జిమ్‌కి వెళ్లి వ్యాయామం చేయడం ఆరోగ్యానికి మంచిదే కానీ, అన్ని వయసుల వారు జిమ్‌కి వెళ్లడం ఆరోగ్యకరం కాదు.
ఈ రోజుల్లో 13-14ఏళ్ల వారు జిమ్‌లలో కనిపిస్తూన్నారు.
నిపుణుల అభిప్రాయం ప్రకారం 20-50 ఏళ్ల వారు ఎవరైనా జిమ్‌కు వెళ్లవచ్చు.
13-14ఏళ్ల పిల్లల ఎదుగుదల ఉంటుంది. కనుక మంచి ఫుడ్ తీసుకుంటే సరిపోతుంది.
సింగపూర్ లో తెలుగు వారికి శుభవార్త! హైదరాబాద్ లో పెట్టుబడి అవకాశం మీ ముంగిట్లోకే! ఈ నెల 20 - 21 తేదీలలో! మరిన్ని వివరాల కోసం Click Here
మీకు కావాలంటే 17-18కి జిమ్‌కి వెళ్లవచ్చు.
అది కూడా తేలికపాటి వ్యాయమాలు చేయాలి.
లేకుంటే కండరాల నొప్పులు వస్తాయి.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి