Amaravati Vs Hyderabad: 8,352 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం! ఏపీసీఆర్‌డీఏ పరిధిలో మహా నగరం ఆవిష్కరణ! Land Pooling: అమరావతికి సరికొత్త మాస్టర్ ప్లాన్! తొలిరోజే 1,800 ఎకరాల భూమిని అప్పగించిన రైతులు! Praja Vedika: నేడు (23/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP Development: ఉత్తరాంధ్రకు భారీ వరం... రూ. 500 కోట్లతో మరో భారీ పెట్టుబడికి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్!! Donald Trump: 36 గంటల్లో కీలక పరిణామం.. ఇరాన్-అమెరికా చర్చల పునఃప్రారంభంపై ప్రపంచవ్యాప్త ఉత్కంఠ.! Chandrababu: 48 గంటల్లోనే స్క్రీనింగ్ ఫలితాలు.. ఏపీ ప్రభుత్వ సరికొత్త నిర్ణయం.! రూ. 162 కోట్లతో గ్రామగ్రామాన ఉచిత.. Singapore Tour: ఏపీ నగరాలకు అంతర్జాతీయ హంగులు.. ఎన్ఐయూఎస్ సిటీస్ సంస్థతో మంత్రుల బృందం చర్చలు.. Praja Vedika: మాజీ ఎమ్మెల్యే అనుచరుడి 'ల్యాండ్' స్కెచ్... రాత్రికి రాత్రే వెలిసిన అక్రమ కట్టడాలు! రేపు ప్రజా వేదికలో పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Chandrababu: సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం: ఎక్కువ మంది పిల్లలు ఉంటేనే ఎన్నికల్లో పోటీకి అవకాశం! Ashok Babu: ఉద్యోగుల పాలిట నరరూప రాక్షసుడు జగన్... ఆ తప్పు చేయడం వల్లే.. రూ.30 వేల కోట్ల బకాయిలు! Amaravati Vs Hyderabad: 8,352 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం! ఏపీసీఆర్‌డీఏ పరిధిలో మహా నగరం ఆవిష్కరణ! Land Pooling: అమరావతికి సరికొత్త మాస్టర్ ప్లాన్! తొలిరోజే 1,800 ఎకరాల భూమిని అప్పగించిన రైతులు! Praja Vedika: నేడు (23/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP Development: ఉత్తరాంధ్రకు భారీ వరం... రూ. 500 కోట్లతో మరో భారీ పెట్టుబడికి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్!! Donald Trump: 36 గంటల్లో కీలక పరిణామం.. ఇరాన్-అమెరికా చర్చల పునఃప్రారంభంపై ప్రపంచవ్యాప్త ఉత్కంఠ.! Chandrababu: 48 గంటల్లోనే స్క్రీనింగ్ ఫలితాలు.. ఏపీ ప్రభుత్వ సరికొత్త నిర్ణయం.! రూ. 162 కోట్లతో గ్రామగ్రామాన ఉచిత.. Singapore Tour: ఏపీ నగరాలకు అంతర్జాతీయ హంగులు.. ఎన్ఐయూఎస్ సిటీస్ సంస్థతో మంత్రుల బృందం చర్చలు.. Praja Vedika: మాజీ ఎమ్మెల్యే అనుచరుడి 'ల్యాండ్' స్కెచ్... రాత్రికి రాత్రే వెలిసిన అక్రమ కట్టడాలు! రేపు ప్రజా వేదికలో పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Chandrababu: సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం: ఎక్కువ మంది పిల్లలు ఉంటేనే ఎన్నికల్లో పోటీకి అవకాశం! Ashok Babu: ఉద్యోగుల పాలిట నరరూప రాక్షసుడు జగన్... ఆ తప్పు చేయడం వల్లే.. రూ.30 వేల కోట్ల బకాయిలు!

శ్రీశైల దర్శనం తరువాత శివాజీ స్మారక కేంద్రాన్ని సందర్శించి కర్నూలు సభకు చేరుకున్న ప్రధాని మోదీ!!

శ్రీశైలంలో గురువారం ఒక చారిత్రాత్మక వాతావరణం నెలకొంది. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానానికి విచ్చేసి స్వామివార్ల సేవలో పాల్

Published : 2025-10-16 17:00:00
Bhagavad Gita : మరణ భయమే గొప్పది, కానీ జీవుడు దేహం కాదు.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -34!

శ్రీశైలంలో గురువారం ఒక చారిత్రాత్మక వాతావరణం నెలకొంది. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానానికి విచ్చేసి స్వామివార్ల సేవలో పాల్గొన్నారు. ఆయన వెంట ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాల్లో భక్తుల సందడి భక్తి వాతావరణం అలముకుంది.

Russia–India Oil Trade: చైనా యువాన్‌లో చెల్లింపులు చేసిన భారత్..! రష్యా ఉప ప్రధాని కీలక వ్యాఖ్యలు..!

ఆలయ అధికారులు, వేద పండితులు, జిల్లా అధికారులు పూర్ణకుంభ స్వాగతంతో ప్రధాని మోదీని ఆహ్వానించారు. ప్రధాని మొదట శ్రీ మల్లికార్జున స్వామికి పంచామృతాలతో రుద్రాభిషేకం చేశారు. అనంతరం భ్రమరాంబ అమ్మవారి కుంకుమార్చనలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఆలయం వెలుపల కొద్దిసేపు ధ్యానంలో మునిగిపోయారు. వేదమంత్రోచ్ఛారణల మధ్య ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, ఉప సీఎం పవన్ కళ్యాణ్‌లకు వేద పండితులు ఆశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు అమ్మవారి ప్రసాదం, చిత్రపటాన్ని ప్రధానికి అందజేశారు.

భారత రైల్వేల మరో అద్భుతం.. త్వరలో వందేభారత్ 4.0 రాబోతోంది! గంటకు 350 కి.మీ. వేగంతో.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన!

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలిసి శ్రీశైల ఆలయ కళారూపాన్ని ప్రధానికి అందజేసి గౌరవం తెలిపారు. ఆలయ చారిత్రక ప్రాముఖ్యత, విశేషాల గురించి అధికారులు ప్రధానికి వివరించారు. సుమారు ఒక గంటపాటు ప్రధాని ఆలయంలో గడిపి భక్తుల ఆరాధనకు స్ఫూర్తి కలిగించారు.

Highway: ఆ రూట్ లో ప్రయాణం ఇక కేవలం రెండు గంటల్లో..! రూ.3,197 కోట్లతో ఆరు లైన్ల సూపర్ రోడ్..!

తరువాత ప్రధాని శ్రీశైలంలో ఉన్న ఛత్రపతి శివాజీ మహారాజ్ స్మారక స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ గోడలపై ఉన్న శివాజీ మహారాజ్ వీరగాథలను తెలిపే చిత్రాలను ప్రధాని ఆసక్తిగా పరిశీలించారు. కేంద్రంలోని అతి పెద్ద శివాజీ చిత్రానికి నమస్కరించి, దర్బార్ హాలు, ధ్యాన మందిరం వంటి విభాగాల ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ధ్యాన మందిరంలో ఉన్న అమ్మవారి విగ్రహానికి పూలమాల అర్పించి ప్రార్థనలు చేశారు.

సింగపూర్‌ వర్క్ పర్మిట్‌ అప్‌డేట్‌... ఉద్యోగ కాల పరిమితి రద్దు, వేతనాలు పెంపు పూర్తి సమాచారం మీ కొరకు!!

తరువాత కర్నూలులో జరిగిన సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ సభా వేదికపై ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శాలువాతో సత్కారం చేశారు. మహాశివుడి ప్రతిమను జ్ఞాపికగా ప్రధానికి అందజేశారు. జీఎస్టీ సేవింగ్స్‌పై రాష్ట్రంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమాలపై ప్రత్యేక పుస్తకాన్ని మంత్రి నారా లోకేష్ ప్రధానికి అందించారు.

పాన్‌ కార్డు–ఆధార్‌ లింకింగ్‌పై కొత్త నిబంధనలు! ఆదాయపన్ను శాఖ సర్క్యులర్‌ విడుదల

ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కూటమి కనీసం 15 ఏళ్లకు తగ్గకుండా బలంగా కొనసాగుతుందని తెలిపారు. పెట్టుబడులు, నమ్మకం సడలించకుండా ముందుకు వెళ్తామని, ప్రధాని మరియు ముఖ్యమంత్రి నాయకత్వంలో సమిష్టిగా పనిచేస్తూ వచ్చే తరాల ఆకాంక్షలను నెరవేర్చుతామని అన్నారు. అలాగే మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ప్రధాని ఏ నిర్ణయం తీసుకున్నా అది ప్రజల మంచికోసమేనని, దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు సంపూర్ణ మద్దతు ఇస్తున్నారని పేర్కొన్నారు

OnePlus ఫ్యాన్స్‌కు దీపావళి బంపర్ ఆఫర్! కేవలం ₹15,499కే Nord CE4 Lite 5G... పూర్తి ఫీచర్లు ఇవే!
Karnataka: పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్..! ఇకపై ఆ మార్కులు వచ్చినా పాస్..! కర్ణాటక విద్యాశాఖ కీలక నిర్ణయం..!
దాదాపు 50 చిత్రాల్లో నటించిన స్టార్ హీరోయిన్ కి కష్టాలు! తీవ్ర మానసిక ఒత్తిడిలో - అసలు కారణం ఇదేనా?
Bigboss: తెలుగు బిగ్ బాస్ షో పై మళ్ళీ పిర్యాదు..! రంగంలోకి పోలీసులు..! కారణం ఏమిటంటే..!

Spotlight

Read More →