డ్యాన్సర్ల కుటుంబాల్లో మెగా వెలుగులు.. మాట నిలబెట్టుకున్న రామ్! 500 మందికి ఉచితగా.. ఓటీటీలోకి వచ్చేస్తున్న 'నారీ నారీ నడుమ మురారి'.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే? నవ్వుల విందుకు సిద్ధమవ్వండి! 'రాజాసాబ్' ఓటీటీ సందడి: థియేటర్లలో ప్లాప్.. డిజిటల్ స్క్రీన్‌పై ప్రభాస్ మ్యాజిక్ రిపీట్ అవుతుందా? ఒక వ్యక్తితో డేటింగ్ లో ఉన్నా - ఎట్టకేలకు మౌనం వీడిన హీరోయిన్.. ఆ వార్తలపై క్లారిటీ! OTT Web Series: నెట్‌ఫ్లిక్స్ టాప్ ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న క్రైమ్ వెబ్ సిరీస్ వెనుక కారణాలివే..!! Yllaemma: 'ఎల్లమ్మ' గ్లింప్స్ వచ్చేసింది! మొదటి సారి హీరోగా... ఎవరో తెలిస్తే గూస్ బంప్స్ గ్యారంటీ! Saras Mela: గుంటూరుకు ప్రత్యేక గుర్తింపునిస్తున్న సరస్ మేళా.. ఒకే వేదికపై అద్భుతమైన ఉత్పత్తులు! Movie Review 2026: కుటుంబ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకున్న ‘నారి నారి నడుమ మురారి’ ఎలా ఉంది అంటే? Cock Fight : కోళ్ల పందెం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసా! Guntur Saras Mela: గుంటూరు సరస్ మేళా.. షాపింగ్ వినోదం సంస్కృతి సమ్మేళనం...భారీగా తరలివచ్చిన జనం! డ్యాన్సర్ల కుటుంబాల్లో మెగా వెలుగులు.. మాట నిలబెట్టుకున్న రామ్! 500 మందికి ఉచితగా.. ఓటీటీలోకి వచ్చేస్తున్న 'నారీ నారీ నడుమ మురారి'.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే? నవ్వుల విందుకు సిద్ధమవ్వండి! 'రాజాసాబ్' ఓటీటీ సందడి: థియేటర్లలో ప్లాప్.. డిజిటల్ స్క్రీన్‌పై ప్రభాస్ మ్యాజిక్ రిపీట్ అవుతుందా? ఒక వ్యక్తితో డేటింగ్ లో ఉన్నా - ఎట్టకేలకు మౌనం వీడిన హీరోయిన్.. ఆ వార్తలపై క్లారిటీ! OTT Web Series: నెట్‌ఫ్లిక్స్ టాప్ ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న క్రైమ్ వెబ్ సిరీస్ వెనుక కారణాలివే..!! Yllaemma: 'ఎల్లమ్మ' గ్లింప్స్ వచ్చేసింది! మొదటి సారి హీరోగా... ఎవరో తెలిస్తే గూస్ బంప్స్ గ్యారంటీ! Saras Mela: గుంటూరుకు ప్రత్యేక గుర్తింపునిస్తున్న సరస్ మేళా.. ఒకే వేదికపై అద్భుతమైన ఉత్పత్తులు! Movie Review 2026: కుటుంబ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకున్న ‘నారి నారి నడుమ మురారి’ ఎలా ఉంది అంటే? Cock Fight : కోళ్ల పందెం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసా! Guntur Saras Mela: గుంటూరు సరస్ మేళా.. షాపింగ్ వినోదం సంస్కృతి సమ్మేళనం...భారీగా తరలివచ్చిన జనం!

Ram Charan: గుడ్ న్యూస్ చెప్పిన రామ్ చరణ్ దంపతులు! ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు!

తెలుగు ఇండస్ట్రీలో రామ్ చరణ్-ఉపాసన దంపతులు అందం, వ్యక్తిత్వం కారణంగా “మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్”గా పేరు తెచ్చుకున్నారు. టాలీవుడ్‌లో ఈ జంటకు ప్రత్యేక క్రేజ్ ఉంది.

Published : 2025-09-13 11:51:00
Farmers Benifits: రైతులందరికీ గుడ్ న్యూస్! మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయ్... చెక్ చేసుకోండి!

తెలుగు ఇండస్ట్రీలో రామ్ చరణ్-ఉపాసన దంపతులు అందం, వ్యక్తిత్వం కారణంగా “మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్”గా పేరు తెచ్చుకున్నారు. టాలీవుడ్‌లో ఈ జంటకు ప్రత్యేక క్రేజ్ ఉంది. ప్రారంభంలో ఉపాసనను విమర్శించిన వారు ఇప్పుడు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ఏడాది మెగా అభిమానులకి ప్రత్యేక సంతోషం వచ్చింది, ఎందుకంటే ఉపాసన తల్లి అయ్యారు.

Weekend OTT: ఈ శుక్రవారం ఓటీటీ లోకి వస్తున్న తమన్నా కొత్త సిరీస్... మరో 7 కొత్త సినిమాలు,షోలు!

రామ్ చరణ్-ఉపాసన దంపతులు 11 సంవత్సరాల వివాహ జీవితానికి తరువాత తల్లిదండ్రులయ్యారు. ఉపాసన ఓ బిడ్డకు జన్మనిచ్చి ఆమెకు “క్లీన్ క్లారా” అని పేరు పెట్టారు. క్లీన్ క్లారా రావడం వల్ల మెగా కుటుంబంలో సంతోషం అంతులేనిదిగా ఉంది. అయితే ఇప్పటి వరకు క్లీన్ క్లారాను బాహ్య ప్రపంచానికి చూపించలేదు. ఈ కారణంగా అభిమానులు ఆమెను చూడటానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Nethanna Bharosa: ఏపీలో వారందరికీ శుభవార్త! ఒక్కొక్కరికి రూ.25 వేలు ఆర్థిక భరోసా! అర్హతలు ఇవే!

ఒక ఇంటర్వ్యూలో ఉపాసన చెప్పారు, “మొదటి బిడ్డ కోసం ఆలస్యం చేశాం, కానీ రెండో బిడ్డ కోసం వెంటనే ప్లాన్ చేస్తున్నారు. నేను పిల్లలను ఆలస్యంగా కనాలనుకున్నాను. అందుకే పదేళ్ల తర్వాత తల్లి అయ్యాను. దీనిపై విమర్శలు ఎదురైనా పట్టించుకోలేదు. రెండో బిడ్డ విషయంలో అలాంటి తప్పులు చేయనని ఆలోచిస్తున్నాను. సెకండ్ చైల్డ్ కోసం సిద్ధంగా ఉన్నాను” అని తెలిపారు.

Amaravathi ORR: అమరావతి ఓఆర్ఆర్! రూ.25,000 కోట్లతో... ఆరు వరుసలుగా! ఈ ఐదు జిల్లాల మీదుగా..

ఇక రామ్ చరణ్-ఉపాసన దంపతులు కొత్త వ్యాపారంలోకి అడుగు వేయబోతున్నారు. రామ్ చరణ్ థియేటర్ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నారు. ఇప్పటికే నిర్మాతగా సక్సెస్ అయిన చరణ్, హైదరాబాద్‌లో లగ్జరీ మల్టీప్లెక్స్ నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ నిర్వహణలో ఉపాసన కీలక పాత్ర పోషిస్తారని సమాచారం. ఉపాసన ఇప్పటికే అపోలో గ్రూప్స్‌తో కలిసి పలు వ్యాపారాలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు, కాబట్టి ఈ మల్టీప్లెక్స్ ప్రత్యేక అనుభూతిని ఇస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నారు.

AP Govt: రేషన్‌లో స్మార్ట్ మార్పులు..! ఇక తప్పులు సులభంగా సరిదిద్దుకోండి..!

మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. ప్రస్తుతానికి మల్టీప్లెక్స్ నిర్మాణం, డిజైన్ ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఈ థియేటర్ ఏ స్థాయిలో ఉంటుంది, ఎవరైనా భాగస్వాములు ఉంటారా లేదా అనేది ఇంకా సస్పెన్స్. ఇది పూర్తి అయితే, మెగా అభిమానులు మరియు సినిమా ప్రియులు ఒక కొత్త, అద్భుతమైన థియేటర్ అనుభవాన్ని పొందగలుగుతారు.

Bullet Train: గంటకు 350 కి.మీ వేగంతో బుల్లెట్ రైలు! ఇక 3 గంటల్లో చెన్నై.. రూట్ ఇదే!
Activa Scooty: బైక్ కొనడానికి ఇది గోల్డెన్ ఛాన్స్.. హోండా టూ-వీలర్స్‌పై భారీగా ధరల తగ్గింపు! పూర్తి లిస్ట్ ఇదే.!
SBI: బ్యాంక్ ఖాతాదారులకు బంపర్ ఆఫర్‌..! SBI పెంచిన ఆటో స్వీప్ పరిమితి వివరాలు ఇవే!
AP Schemes: దసరా కానుక.. ఒక్కక్కరికి రూ.15 వేలు! అర్హతలు.. దరఖాస్తు వివరాలు!
Russia: రష్యా తూర్పు తీరంలో భారీ భూకంపం..! 7.4 తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరికలు..!

Spotlight

Read More →