Decoyit: 'డెకోయిట్' బాక్సాఫీస్ సునామీ... అడ్వాన్స్ బుకింగ్స్‌లో అడివి శేషు అరాచకం! TV actress death: బుల్లితెరపై విషాదం.. టీవీ నటి ఆత్మహత్య.. వీడియో కాల్ వాగ్వాదమే కారణమా? Vijay - Rashmika: విజయ్-రష్మికల 'ముగ్గురి' ముచ్చట: వైరల్ అవుతున్న క్రేజీ పోస్ట్! Dhurandhar-2: ధురంధర్ 2 సునామీ! 12 రోజుల్లో రూ. 1,400 కోట్లు.. రణవీర్ సింగ్ మాస్ ర్యాంపేజ్! Anushka Shetty: అనుష్క శెట్టి 'కథనార్' టీజర్ విడుదల: మలయాళంలో జేజేలు పలుకుతున్న స్వీటీ! Bigg Boss: బిగ్ బాస్ జోడి 2 గ్రాండ్ ఫినాలే... కళ్లు చెదిరే పెర్ఫార్మెన్స్.. స్టేజ్ పైన కన్నీళ్లు! ఆ జోడీయే విన్నర్స్! OTT: థియేటర్ల లోకి వచ్చిన 2 వారాలకే ఓటీటీలోకి.. బన్నీ హీరోయిన్ క్రైమ్ థ్రిల్లర్ సందడి! Pushpa 3: పుష్ప-3లో మెరవనున్న బాలీవుడ్ బ్యూటీ.. తను స్టార్ క్రికెటర్ భార్య కూడా...! OTT Releases 2026: హీరో అంటే ఇతనే భయ్యా.. పక్కా కామెడీ, ఏడాదికి మూడు సినిమాలు ఖాయం..!! 103 Years Old: 103 ఏళ్ల వయసులోనూ తగ్గేదేలే... ముగ్గురు భార్యలు, డజను మంది పిల్లలతో... Decoyit: 'డెకోయిట్' బాక్సాఫీస్ సునామీ... అడ్వాన్స్ బుకింగ్స్‌లో అడివి శేషు అరాచకం! TV actress death: బుల్లితెరపై విషాదం.. టీవీ నటి ఆత్మహత్య.. వీడియో కాల్ వాగ్వాదమే కారణమా? Vijay - Rashmika: విజయ్-రష్మికల 'ముగ్గురి' ముచ్చట: వైరల్ అవుతున్న క్రేజీ పోస్ట్! Dhurandhar-2: ధురంధర్ 2 సునామీ! 12 రోజుల్లో రూ. 1,400 కోట్లు.. రణవీర్ సింగ్ మాస్ ర్యాంపేజ్! Anushka Shetty: అనుష్క శెట్టి 'కథనార్' టీజర్ విడుదల: మలయాళంలో జేజేలు పలుకుతున్న స్వీటీ! Bigg Boss: బిగ్ బాస్ జోడి 2 గ్రాండ్ ఫినాలే... కళ్లు చెదిరే పెర్ఫార్మెన్స్.. స్టేజ్ పైన కన్నీళ్లు! ఆ జోడీయే విన్నర్స్! OTT: థియేటర్ల లోకి వచ్చిన 2 వారాలకే ఓటీటీలోకి.. బన్నీ హీరోయిన్ క్రైమ్ థ్రిల్లర్ సందడి! Pushpa 3: పుష్ప-3లో మెరవనున్న బాలీవుడ్ బ్యూటీ.. తను స్టార్ క్రికెటర్ భార్య కూడా...! OTT Releases 2026: హీరో అంటే ఇతనే భయ్యా.. పక్కా కామెడీ, ఏడాదికి మూడు సినిమాలు ఖాయం..!! 103 Years Old: 103 ఏళ్ల వయసులోనూ తగ్గేదేలే... ముగ్గురు భార్యలు, డజను మంది పిల్లలతో...

ఓజీతోనే అకీరానందన్‌ ఎంట్రీ! థమన్ క్లారిటీ ఇచ్చేసినట్టే! నెట్టింట హల్ చల్!

టాలీవుడ్ స్టార్ యాక్టర్ పవన్‌ కల్యాణ్‌ కుమారుడు అకీరానందన్‌ సిల్వర్ స్క్రీన్‌పై ఎంట్రీ గురించి సర్వత్రా చర్చ నడుస్తుందని ప్రత్యేకించి చెప్పన

Published : 2024-11-17 20:48:00

టాలీవుడ్ స్టార్ యాక్టర్ పవన్‌ కల్యాణ్‌ కుమారుడు అకీరానందన్‌ సిల్వర్ స్క్రీన్‌పై ఎంట్రీ గురించి సర్వత్రా చర్చ నడుస్తుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. పవన్‌ కల్యాణ్‌ నటిస్తోన్న ఓజీతో అకీరా నందన్‌ సిల్వర్ స్క్రీన్‌ డెబ్యూ ఉండబోతుందని వార్తలు వస్తుండగా.. దీనిపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. అకీరానందన్‌ పాపులర్ రైటర్‌, మెంటార్ సత్యానంద్‌ దగ్గర నటనలో శిక్షణ తీసుకోబోతున్నాడని కూడా ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట హల్ చల్ చేస్తోంది.

ఇంకా చదవండివైసీపీకి మరో షాక్! మాజీ మంత్రి సహచరుడు పై కేసు నమోదు! లైవ్ లో చూస్తూ వైసీపీ నేత పైశాచికానందం! 

ఇంకా చదవండివ విడత నామినేటెడ్ పోస్టుల లిస్టుఎవరెవరికి అంటే?

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

ఇదిలా ఉంటే అకీరానందన్‌ ఓజీతో ఇండస్ట్రీకి పరిచయమయ్యేది నిజమేనట. కానీ యాక్టర్‌గా కాదు.. మ్యూజిషియన్‌గా. ఎస్ థమన్‌ ఇదే విషయంపై క్లారిటీ ఇచ్చేశాడు. తాజా చిట్‌చాట్‌లో థమన్‌ మాట్లాడుతూ.. కీ బోర్డు ప్లే చేయడంలో అకీరా మాస్టర్ అని.. తాను త్వరలోనే పవన్‌ కల్యాణ్‌ ఓజీ మ్యూజికల్ సెషన్స్‌కు అకీరాను పిలుస్తానన్నాడు. అకీరా వేళ్లు చాలా పొడవుగా ఉంటాయి. అతడు పర్‌ఫెక్ట్‌ పియానిస్ట్‌గా కనిపిస్తాడు. అకీరా నాతో రెండు నెలలు పనిచేశాడని చెప్పుకొచ్చాడు థమన్‌. ఈ కామెంట్స్‌తో అకీరా ఓజీ సినిమాతో మ్యూజిషియన్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడని అర్థమవుతోంది.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14

భారీ శుభవార్త.. ఏపీలో కొత్త పెన్షన్లు జారీ.. దరఖాస్తు తేదీ ఇదే! అస్సలు మిస్ అవకండి!

ప్రధాని మోదీ ప్రయాణించాల్సిన విమానంలో సాంకేతిక లోపం! ఏమి జరిగింది అంటే!

ఏపీకి ప్రధాని మోదీ శుభవార్త - రూ 80 వేల కోట్ల పెట్టుబడులు! ఆ ప్రాజెక్ట్ ఇక వేగవంతం - 48వేల మందికి ఉపాధి!

"ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! ఎవరో తెలుసా?

నామినేటెడ్ పోస్టుల 5వ లిస్ట్ విడుదల! మరో నాలుగు కార్పొరేషన్లకు... పూర్తి వివరాలు!

ప్రధాని మోదీతో చంద్రబాబు కీలక మంత్రాంగం - ఆహ్వానం! ఎందుకుఎప్పుడు అంటే? 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

Spotlight

Read More →