తెలంగాణలో గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదలైంది! వయోపరిమితి పెంపు ఎందుకు ఆలస్యం చూడండి!

తెలంగాణలో గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదలైంది.. 563 పోస్టులతో టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 కొత్త నోటిఫికేషన్‌ను సోమవారం విడుదల చేశారు. ఈ నెల 23వ తేదీ నుంచి మార్

Published : 2024-02-19 21:19:00

తెలంగాణలో గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదలైంది.. 563 పోస్టులతో టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 కొత్త నోటిఫికేషన్‌ను సోమవారం విడుదల చేశారు. ఈ నెల 23వ తేదీ నుంచి మార్చి 14వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. ప్రభుత్వం వయోపరిమితిని 44 ఏళ్ల నుంచి 46 ఏళ్లకు పెంచింది.. మార్చి 14న సాయంత్రం ఐదు గంటల వరకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తారు. మే/జూన్ నెలల్లో ప్రిలిమినరీ పరీక్షలు, సెప్టెంబర్/అక్టోబర్ నెలల్లో మెయిన్స్ నిర్వహిస్తారు.. 



పోస్టుల వివరాలు, వయో పరిమితి, వేతనం తదితర పూర్తి వివరాలతో ఈ రోజు సాయంత్రం నోటిఫికేషన్ విడుదల అయింది. దరఖాస్తు తర్వాత ఎడిట్ చేసుకునేందుకు 23 మార్చి ఉదయం 10 గంటల.. నుంచి 27 మార్చి.. సాయంత్రం 5 గంటల.. వరకు అవకాశం కల్పించారు. హాల్ టిక్కెట్‌ను ఏడు రోజుల ముందు నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →