Bihar: బీహార్‌లో వింత పరీక్ష! క్లాస్ రూమ్ కాదు.. రోడ్డు పక్కనే కూర్చుని...! CBSE Results: రేపే సీబీఎస్సీ పదో తరగతి ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్! AP Schools: చిన్నారుల ఆరోగ్యంపై ఎండల ప్రభావం..! స్కూల్ టైమింగ్స్ పై కొత్త అప్‌డేట్! TG Inter Results: తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల... డైరెక్ట్ లింక్ ఇదే! Inter Results: ఏపీ విద్యార్థులకు అలర్ట్... ఇంటర్ ఫలితాల కౌంట్‌డౌన్ షురూ! Free CBSE Education: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. హీల్ ప్యారడైజ్ స్కూల్‌లో ఉచిత ప్రవేశాలు..! Inter Results: ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్... ఫలితాలు విదుదలయ్యేది అప్పుడే! Jammulapalem ZPP High School: జమ్ములపాలెంలో డిజిటల్ విద్యకు శ్రీకారం.. కంప్యూటర్ ల్యాబ్‌ను ప్రారంభించిన ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్, ఎమ్మెల్యే నరేంద్ర వర్మ, అమెరికా ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాం..!! NEST 2026 Registration: నెట్ (NEST) 2026 అప్‌డేట్... ముగియనున్న 'నెట్' రిజిస్ట్రేషన్ గడువు! Study Abroad 2026: భారతీయ విద్యార్థులకు గుడ్ న్యూస్.. యూకే యూనివర్సిటీల్లో ఉచితంగా చదువుకునే ఛాన్స్! Bihar: బీహార్‌లో వింత పరీక్ష! క్లాస్ రూమ్ కాదు.. రోడ్డు పక్కనే కూర్చుని...! CBSE Results: రేపే సీబీఎస్సీ పదో తరగతి ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్! AP Schools: చిన్నారుల ఆరోగ్యంపై ఎండల ప్రభావం..! స్కూల్ టైమింగ్స్ పై కొత్త అప్‌డేట్! TG Inter Results: తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల... డైరెక్ట్ లింక్ ఇదే! Inter Results: ఏపీ విద్యార్థులకు అలర్ట్... ఇంటర్ ఫలితాల కౌంట్‌డౌన్ షురూ! Free CBSE Education: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. హీల్ ప్యారడైజ్ స్కూల్‌లో ఉచిత ప్రవేశాలు..! Inter Results: ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్... ఫలితాలు విదుదలయ్యేది అప్పుడే! Jammulapalem ZPP High School: జమ్ములపాలెంలో డిజిటల్ విద్యకు శ్రీకారం.. కంప్యూటర్ ల్యాబ్‌ను ప్రారంభించిన ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్, ఎమ్మెల్యే నరేంద్ర వర్మ, అమెరికా ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాం..!! NEST 2026 Registration: నెట్ (NEST) 2026 అప్‌డేట్... ముగియనున్న 'నెట్' రిజిస్ట్రేషన్ గడువు! Study Abroad 2026: భారతీయ విద్యార్థులకు గుడ్ న్యూస్.. యూకే యూనివర్సిటీల్లో ఉచితంగా చదువుకునే ఛాన్స్!

ఏపీ పీజీఈసెట్ 2026 నోటిఫికేషన్ రిలీజ్..! పూర్తి షెడ్యూల్ ఇదే!

ఏపీ పీజీఈసెట్ 2026 నోటిఫికేషన్ విడుదలైంది. ఫిబ్రవరి 6 నుంచి దరఖాస్తులు ప్రారంభం కానుండగా, ఏప్రిల్ 28–30 మధ్య పరీక్షలు నిర్వహించనున్నారు. హాల్‌టికెట్, ఫలితాల తేదీలతో పూర్తి షెడ్యూల్ ఇదే.

Published : 2026-02-08 09:13:00


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఏపీ పీజీఈసెట్ 2026 నోటిఫికేషన్‌ను తాజాగా విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలు, అనుబంధ ఇంజినీరింగ్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్ కాలేజీల్లో ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మసీ, ఫార్మ్ డి (పీబీ) వంటి కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఈ ఏడాది విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈ ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి.

ఈ కోర్సుల్లో చేరాలనుకునే అభ్యర్థులు ఫిబ్రవరి 6 నుంచి ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించవచ్చు. ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా మార్చి 6వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఒకవేళ ఆ గడువులోగా దరఖాస్తు చేయలేకపోతే, 1000 రూపాయల నుండి 10,000 రూపాయల వరకు ఆలస్య రుసుముతో మార్చి 11 నుంచి 23వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే వీలుంది. అలాగే దరఖాస్తులో ఏవైనా తప్పులు ఉంటే వాటిని సవరించుకోవడానికి మార్చి 24 నుండి మే 25 వరకు సమయం ఇచ్చారు.

ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత విభాగాల్లో బీఈ, బీటెక్ లేదా బీఫార్మసీ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థులు పొందే ర్యాంకు ఆధారంగా కంప్యూటర్ సైన్స్, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజినీరింగ్, ఫుడ్ టెక్నాలజీ మరియు ఫార్మసీ వంటి అనేక విభాగాల్లో సీట్లు కేటాయిస్తారు. ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు ఇది ఒక మంచి అవకాశం.

పరీక్షల నిర్వహణ విషయానికి వస్తే, ఏప్రిల్ 28, 29 మరియు 30 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా వివిధ పరీక్షా కేంద్రాల్లో పీజీఈసెట్ నిర్వహించనున్నారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఏప్రిల్ 15వ తేదీ నుంచి తమ హాల్‌టికెట్లను వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పారదర్శకంగా పరీక్షలు నిర్వహించేందుకు ఉన్నత విద్యామండలి అన్ని ఏర్పాట్లు చేస్తోంది.

పరీక్ష ముగిసిన తర్వాత మే 6న ప్రాథమిక కీని విడుదల చేస్తారు, దీనిపై అభ్యంతరాలు ఉంటే మే 8 వరకు తెలియజేయవచ్చు. అన్ని పరిశీలించిన తర్వాత తుది ఫలితాలను మే 14, 2026న విడుదల చేస్తారు. విద్యార్థులు ఎప్పటికప్పుడు అధికారిక వెబ్‌సైట్‌ను చూస్తూ అప్‌డేట్స్ తెలుసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
 

Spotlight

Read More →