Education System: కేవలం విద్యార్థులకే కాదు, టీచర్లకూ 'పరీక్షా సమయం! ఆందోళనలో ఉపాధ్యాయులు...! AP PGCET: ఏపీ పీజీసెట్ అభ్యర్థులకు గుడ్ న్యూస్... దరఖాస్తు గడువు పొడిగింపు! APPGCET: ఏపీ పీజీఈసెట్ 2026! ఆన్‌లైన్ దరఖాస్తు విధానం మరియు వివరాలు..! KVS Admissions: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్స్ 2026-27... ఒకటవ తరగతి ప్రవేశాల షెడ్యూల్ ఇదే! Student Tragedy: గుంటూరులో విషాదం... చెరువులో శవమై కనిపించిన పదో తరగతి విద్యార్థి! NEET MDS: నీట్ ఎండీఎస్ 2026 నోటిఫికేషన్ విడుదల..! దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం! AP EAMCET: ఏపీ ఈఏంసెట్ రిజిస్ట్రేషన్ గడువు ఇదే...! వెంటనే అప్లై చేయండి! AP SSC Exams: ఏపీ టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్..! పరీక్షా కేంద్రాల్లోకి ఎంట్రీకి కొత్త టైమింగ్స్! Vignan University: విజ్ఞాన్ యూనివర్సిటీలో ఐటీఈపీ (ITEP) కోర్సు! ఏడాది కాలం ఆదా.. ఒకేసారి డిగ్రీ మరియు బీఈడీ! JEE Advanced: జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 షెడ్యూల్ విడుదల... పూర్తి వివరాలు! Education System: కేవలం విద్యార్థులకే కాదు, టీచర్లకూ 'పరీక్షా సమయం! ఆందోళనలో ఉపాధ్యాయులు...! AP PGCET: ఏపీ పీజీసెట్ అభ్యర్థులకు గుడ్ న్యూస్... దరఖాస్తు గడువు పొడిగింపు! APPGCET: ఏపీ పీజీఈసెట్ 2026! ఆన్‌లైన్ దరఖాస్తు విధానం మరియు వివరాలు..! KVS Admissions: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్స్ 2026-27... ఒకటవ తరగతి ప్రవేశాల షెడ్యూల్ ఇదే! Student Tragedy: గుంటూరులో విషాదం... చెరువులో శవమై కనిపించిన పదో తరగతి విద్యార్థి! NEET MDS: నీట్ ఎండీఎస్ 2026 నోటిఫికేషన్ విడుదల..! దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం! AP EAMCET: ఏపీ ఈఏంసెట్ రిజిస్ట్రేషన్ గడువు ఇదే...! వెంటనే అప్లై చేయండి! AP SSC Exams: ఏపీ టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్..! పరీక్షా కేంద్రాల్లోకి ఎంట్రీకి కొత్త టైమింగ్స్! Vignan University: విజ్ఞాన్ యూనివర్సిటీలో ఐటీఈపీ (ITEP) కోర్సు! ఏడాది కాలం ఆదా.. ఒకేసారి డిగ్రీ మరియు బీఈడీ! JEE Advanced: జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 షెడ్యూల్ విడుదల... పూర్తి వివరాలు!

Intermediate Exams: ఏపీ ఇంటర్‌ బోర్డు కీలక నిర్ణయం! పరీక్షల విధానంలో భారీ మార్పులు.. నెల ముందుగానే షెడ్యూల్

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు ఈసారి పబ్లిక్ పరీక్షలను మార్చిలో కాకుండా, ఒక నెల ముందుగానే ఫిబ్రవరిలో నిర్వహించనున్నట్లు ప్రకటించింది. సీబీఎస్‌ఈ పరీక్షల షెడ్యూ

Published : 2025-08-31 10:05:00
Ntr Bharosa Pensions: ఎన్టీఆర్ భరోసా... నోటీసుల పొందిన వారికి బిగ్ అప్డేట్! అలా చేసిన వారికే పెన్షన్లు!

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు ఈసారి పబ్లిక్ పరీక్షలను మార్చిలో కాకుండా, ఒక నెల ముందుగానే ఫిబ్రవరిలో నిర్వహించనున్నట్లు ప్రకటించింది. సీబీఎస్‌ఈ పరీక్షల షెడ్యూల్‌ను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. పరీక్షలు ముందుగానే పూర్తవ్వడం వల్ల ఏప్రిల్‌లో తరగతులను ప్రారంభించే అవకాశం ఉంటుందని బోర్డు భావిస్తోంది. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పలు కీలక మార్పులు చేపట్టారు.

India - Japan: గుడ్ న్యూస్! భారత్ - జపాన్ మధ్య భారీ ఒప్పందాలు! రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు!

విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు ఈసారి కొత్త విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఒకే రోజులో రెండు సబ్జెక్టుల పరీక్షలు ఉండగా, ఇకపై రోజుకు ఒకే సబ్జెక్టుకు మాత్రమే పరీక్ష నిర్వహించనున్నారు. ముఖ్యంగా మొదట సైన్స్ గ్రూప్ పరీక్షలు పూర్తయ్యాక భాషా సబ్జెక్టులు, ఆ తర్వాత ఆర్ట్స్ గ్రూప్ పరీక్షలు జరగనున్నాయి. దీనివల్ల విద్యార్థులకు సరైన సమయం దొరుకుతుందని బోర్డు భావిస్తోంది.

Postal Services: భారత్ షాకింగ్ నిర్ణయం! ఇకపై అమెరికాకు అన్నీ రకాల పార్సిల్స్ బంద్! నిరుత్సాహంలో NRI లు

ఈ సంవత్సరం కొత్తగా 'ఎంబైపీసీ' గ్రూప్‌ను ప్రవేశపెట్టారు. అదేవిధంగా, విద్యార్థులు తమకు నచ్చిన సబ్జెక్టులను ఎంచుకునే స్వేచ్ఛ కూడా కల్పించారు. దీంతో ఒకే విద్యార్థికి వేర్వేరు గ్రూపుల సబ్జెక్టులు ఉండే అవకాశం ఉంటుంది. ఒకే రోజు రెండు పరీక్షలు రాయడం సాధ్యం కాకపోవడంతో రోజుకు ఒకే పరీక్ష అనే విధానాన్ని తీసుకురావాల్సి వచ్చింది. ఈ మార్పు విద్యార్థులకే కాకుండా ఉపాధ్యాయులకు కూడా ఉపయోగకరమవుతుందని అధికారులు చెబుతున్నారు.

New ticket: రైల్వే సిబ్బందికి ప్రత్యేక శిక్షణ.. కొత్త టికెట్ విధానం!

అలాగే, ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రథమ సంవత్సరంలో పలు విద్యా సంస్కరణలు అమలులోకి వస్తున్నాయి. ఇంటర్ సిలబస్‌ను పూర్తిగా ఎన్‌సీఈఆర్టీ విధానానికి అనుగుణంగా మార్చారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ వంటి సబ్జెక్టులకు 85 మార్కుల రాత పరీక్ష ఉండగా, మిగతా మార్కులు రెండో సంవత్సరంలో ప్రాక్టికల్స్ ద్వారా కేటాయిస్తారు. బయాలజీలో వృక్షశాస్త్రం 43, జంతుశాస్త్రం 42 మార్కులతో విభజన చేయబడింది. అదనంగా, అన్ని పేపర్లలో ఒక మార్కు ప్రశ్నలను కొత్తగా చేర్చారు.

American politics: అమెరికా రాజకీయాల్లో కొత్త మలుపు.. అధ్యక్ష బాధ్యతలకు సిద్ధం!

ప్రాక్టికల్ పరీక్షల విషయంలో మాత్రం ఇంకా తుది నిర్ణయం వెలువడలేదు. అవి జనవరి చివర్లో థియరీ పరీక్షల ముందు జరగాలా లేక థియరీ పరీక్షల తర్వాత పెట్టాలా అన్న దానిపై చర్చ కొనసాగుతోంది. అయితే విద్యార్థుల భారం తగ్గిస్తూ, సబ్జెక్టు వారీగా సరైన సమయం ఇవ్వడమే ఈ కొత్త విధానం లక్ష్యమని బోర్డు అధికారులు స్పష్టం చేస్తున్నారు.

AP Assembly: ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఫిక్స్! ఎప్పటినుండంటే?
Lemon Seeds: నిమ్మకాయ గింజలను తినొచ్చా... తింటే ఏమవుతుంది?
Railway Projects: కేంద్రం గ్రీన్ సిగ్నల్! రూ. 12,328 కోట్లతో...మరో నాలుగు రైల్వే ప్రాజెక్టులు! ఎక్కడెక్కండంటే!
AP Government: ఏపీ ఉచిత బస్సు పథకం - 6 నెలల్లో ఆ సమస్యకు చెక్.! ఆటో డ్రైవర్ల పథకం...
Nominated List: ఏపీలో మరో నాలుగు కార్పొరేషన్లకు డైరెక్టర్ల నియామకం! నామినేటెడ్ లిస్ట్ పూర్తి వివరాలు ఇవిగోండి..
Promotions: ఉద్యోగులకు గుడ్ న్యూస్‌..! 53 మంది ఎంపీడీవోలు డీఎల్‌డీవోలుగా..! మరికొందరికి కీలక పదవులు..!
AP Ration Cards: స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి వేళాయె! ఆ జిల్లాలో పంపిణీకి ఏర్పాట్లు.. 6 లక్షలకు పైగా.!

Spotlight

Read More →