NEET UG: నీట్ యూజీ 2026 అభ్యర్థులకు అలర్ట్! ఎన్టీఏ డ్రెస్ కోడ్ నిబంధనలు ఇవే...! Sweden Education: చేతికి మళ్లీ పెన్ను.. పుస్తకం.. స్వీడన్లో డిజిటల్ స్క్రీన్కు గుడ్ బై! గతంలో ప్రతి విద్యార్థికి - ఇప్పుడు ఒక సబ్జెక్ట్​కు.! AP POLYCET: ఏపీ పాలిసెట్ విద్యార్థులకు అలర్ట్...! పరీక్షా విధానం మరియు ఫలితాల పూర్తి వివరాలు! JEE Main: జేఈఈ మెయిన్ విద్యార్థులకు అలర్ట్! నిట్‌లలో ఈ ఏడాది నుంచే కొత్త కోర్సులు... CBSE Results: సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలు విడుదల.... మీ మార్కులు ఇలా చూసుకోండి! AP Inter Results 2026: ఏపీ ఇంటర్ రిజల్ట్స్ వచ్చేసాయి! ఒక్క క్లిక్‌తో ఇలా చెక్ చేస్కోండి.... Global Education: భాగ్యనగరంలో లండన్ వర్సిటీ క్యాంపస్.. విద్యార్థులకు అద్భుత అవకాశం! Bihar: బీహార్‌లో వింత పరీక్ష! క్లాస్ రూమ్ కాదు.. రోడ్డు పక్కనే కూర్చుని...! CBSE Results: రేపే సీబీఎస్సీ పదో తరగతి ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్! AP Schools: చిన్నారుల ఆరోగ్యంపై ఎండల ప్రభావం..! స్కూల్ టైమింగ్స్ పై కొత్త అప్‌డేట్! NEET UG: నీట్ యూజీ 2026 అభ్యర్థులకు అలర్ట్! ఎన్టీఏ డ్రెస్ కోడ్ నిబంధనలు ఇవే...! Sweden Education: చేతికి మళ్లీ పెన్ను.. పుస్తకం.. స్వీడన్లో డిజిటల్ స్క్రీన్కు గుడ్ బై! గతంలో ప్రతి విద్యార్థికి - ఇప్పుడు ఒక సబ్జెక్ట్​కు.! AP POLYCET: ఏపీ పాలిసెట్ విద్యార్థులకు అలర్ట్...! పరీక్షా విధానం మరియు ఫలితాల పూర్తి వివరాలు! JEE Main: జేఈఈ మెయిన్ విద్యార్థులకు అలర్ట్! నిట్‌లలో ఈ ఏడాది నుంచే కొత్త కోర్సులు... CBSE Results: సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలు విడుదల.... మీ మార్కులు ఇలా చూసుకోండి! AP Inter Results 2026: ఏపీ ఇంటర్ రిజల్ట్స్ వచ్చేసాయి! ఒక్క క్లిక్‌తో ఇలా చెక్ చేస్కోండి.... Global Education: భాగ్యనగరంలో లండన్ వర్సిటీ క్యాంపస్.. విద్యార్థులకు అద్భుత అవకాశం! Bihar: బీహార్‌లో వింత పరీక్ష! క్లాస్ రూమ్ కాదు.. రోడ్డు పక్కనే కూర్చుని...! CBSE Results: రేపే సీబీఎస్సీ పదో తరగతి ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్! AP Schools: చిన్నారుల ఆరోగ్యంపై ఎండల ప్రభావం..! స్కూల్ టైమింగ్స్ పై కొత్త అప్‌డేట్!

భారతీయ విద్యార్థుల కోసం వీసా ప్రక్రియ సులభతరం! విశాఖలో యూఎస్ కాన్సుల్ కీలక ప్రకటన!

వీలైనంత ఎక్కువ మంది భారతీయులు అమెరికా(USA)లో చదువుకోవడానికి, నివసించడానికి వీలుగా వీసా (US Visa)లు మంజూరు చేస్తున్నట్లు హైదరాబాద్ లోని యూఎస్ కాన్సుల్ జనరల్ రెబె

Published : 2024-11-20 09:40:00

వీలైనంత ఎక్కువ మంది భారతీయులు అమెరికా(USA)లో చదువుకోవడానికి, నివసించడానికి వీలుగా వీసా (US Visa)లు మంజూరు చేస్తున్నట్లు హైదరాబాద్ లోని యూఎస్ కాన్సుల్ జనరల్ రెబెకా డ్రామే పేర్కొన్నారు. ఏపీలో విశాఖపట్నం (Visakhapatnam) లేదా విజయవాడ (Vijayawada) లో వీసా అప్లికేషన్ సెంటర్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపామని తెలిపారు. అంతర్జాతీయ విద్యా వారోత్సవాల్లో భాగంగా ఆమె ప్రజాసంబంధాల అధికారి అలెగ్జాండర్ మెక్ లారెన్తో కలసి మంగళవారం విశాఖలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. “అమెరికాలోని అంతర్జాతీయ విద్యార్థుల్లో భారత్ తొలిస్థానంలో నిలిచింది. 2023-24 నాటికి 3.3 లక్షల మంది భారతీయ విద్యార్థులుండగా అందులో 56 శాతం ఏపీ, తెలంగాణకు చెందినవారే. తెలంగాణ నుంచి 34 శాతం, ఏపీ నుంచి 22 శాతం విద్యార్థులున్నారు. ఈ వేసవి సీజన్లో హైదరాబాద్లో 47 వేలకు పైగా విద్యార్థి వీసాలకు ఇంటర్వ్యూలు నిర్వహించాం. దేశంలోని దిల్లీ రాయబార కార్యాలయం, ముంబయి, చెన్నై, కోల్కతాలతో పోలిస్తే హైదరాబాద్ కాన్సుల్ జనరల్లో నాన్ఇమిగ్రెంట్ వీసాలు ఎక్కువగా జారీ చేస్తున్నాం. ప్రస్తుతం రోజుకు 1,600 వీసాలు మంజూరు చేస్తుండగా.. ఆ సంఖ్యను 2025 ఫిబ్రవరి నాటికి 2,500కు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ ఏడాది వాషింగ్టన్లో మూడు నెలల పాటు 'హెచ్1బీ డొమెస్టిక్ రీవాలిడేషన్ ప్రోగ్రాం'ను పైలట్ ప్రాజెక్ట్ చేపట్టి అమెరికాలో నివసిస్తున్న 10 వేల మంది భారతీయుల హెచ్ 1బీ వీసాలను స్వదేశానికి రాకుండానే పునరుద్ధరించాం. భారతీయుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ ప్రాజెక్టు వచ్చే ఏడాది పూర్తిస్థాయిలో అమలయ్యే అవకాశముంది.



ఇంకా చదవండిఈరోజు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!



నిరీక్షణ సమయాన్ని 3 నెలలకు తగ్గించాం
విద్యార్థుల ఆకాంక్షలకు అనుగుణంగా వీసా ప్రక్రియను ఎప్పటికప్పుడు క్రమబద్ధీకరిస్తున్నాం. విద్యార్థి, ఉపాధి, ఇతర వీసాల కోసం అపాయింట్మెంట్ నిరీక్షణ సమయాన్ని మూడు నెలలకు తగ్గించగలిగాం. 2023లో భారతీయులకు 14 లక్షల వీసాలు మంజూరు చేశాం. ప్రపంచంలో ఏ దేశంలోనూ అన్ని వీసాలు జారీ చేయలేదు. ప్రస్తుతం అధికశాతం విద్యార్థులు మాస్టర్స్ చదివేందుకే యూఎస్ వెళ్తున్నారు. భవిష్యత్తులో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సు చదివే విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశముంది' అని రెబెకా డ్రామే వెల్లడించారు.



అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


రాజధాని అమరావతి
పోలవరం రాష్ట్రానికి రెండు కళ్లు లాంటివి! ఎత్తుకు పై ఎత్తు - చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

ఎమ్మెల్యే కట్టుకున్న చీరపై రఘురామకృష్ణరాజు ఆసక్తికర ప్రశ్న! ఏం అడిగారంటే!

నేడు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

రూ.లక్షా 80 వేల జీతంతో సొంత జిల్లాలో ఉద్యోగం! పరీక్ష లేకుండా నేరుగా జాబ్ పొందండి! అస్సలు మిస్ అవ్వదు!

మంత్రివర్గం పలు బిల్లులకు గ్రీన్ సిగ్నల్! ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం.. ఎంతమంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ!

టీటీడీ కీలక నిర్ణయం! నిత్య అన్నప్రసాదం మెనులో అదనంగా మరో పదార్థం!

ఏపీ శాసనసభలో ఏడు కీలక బిల్లులకు ఆమోదం! నూతన మార్పులకు గ్రీన్ సిగ్నల్!

మార్చికల్లా మరో 500 ఎస్బీఐ శాఖల ప్రారంభం! కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్!

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్: కొత్త ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నారాకొత్త విధానం - మంత్రి కీలక వ్యాఖ్యలు!

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం... రైతుల కోసం వాట్సాప్ నెంబర్! ఆ వివరాలు మీ కోసం!

ఈరోజు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

ప్రయాణికులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్విజయవాడవైజాగ్.. భారీగా విమానాల సర్వీసులు పెంపు!

గుడ్ న్యూస్: భారీగా పడిపోయిన బంగారం ధర! ఎంత తగ్గిందో తెలిస్తే కొనకుండా ఉండలేరు!Don't Miss

వైసీపీకి మరో బిగ్ షాక్: విద్యార్థిని ఫిర్యాదు.. మాజీ మంత్రిపై కేసు నమోదు! ఎందుకో తెలుసా?

వైసీపీకి మరో షాక్! మాజీ మంత్రి సహచరుడు పై కేసు నమోదు! లైవ్ లో చూస్తూ వైసీపీ నేత పైశాచికానందం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


Spotlight

Read More →