విజయవాడ: విజయవాడలో మంత్రి బొత్స సత్యనారాయణ క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. డీఎస్సీ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలంటూ కార్యాలయం ముట్టడికి డీవైఎఫ్ఎ కార్యకర్తలు, నిరుద్యోగులు యత్నించారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
వారిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా తోపులాట జరిగింది. అనంతరం ఆందోళకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని సమీపంలోని ఠాణాకు తరలించారు.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి