LEAP Project: 14 కోట్లు స్మార్ట్ క్లాస్‌రూమ్స్, ఇండోర్ స్టేడియం — LEAP ప్రాజెక్ట్‌తో సంచలనం సృష్టించనున్న విద్యాశాఖ మంత్రి లోకేష్!! JEE Preparation: కోచింగ్‌ లేకుండానే టాప్‌ ర్యాంక్‌ సాధించండి..! మీ స్మార్ట్‌ టెక్‌ గైడ్‌ ఇది..! Science Expo Tour: శాస్త్ర విజ్ఞానానికి కొత్త అనుభవం.. సైన్స్ ఎక్స్‌పోజర్ టూర్‌లో ఏపీ స్టూడెంట్స్! AP Schools: పండగలే లేవు.. హాలిడేలు కూడా తక్కువే..! నవంబర్‌ షెడ్యూల్‌ రిలీజ్‌..! MAT: మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్లకు దరఖాస్తులు ప్రారంభం..! డిసెంబర్‌లో పరీక్ష తేదీలు ఖరారు..! US Visa: యూఎస్ వెళ్లాలనుకునే విద్యార్థులకు భారీ షాక్! 40 సెకన్లలో వీసా రిజెక్ట్! CA Results: సీఏ ఫైనల్‌, ఇంటర్‌ ఫలితాలు విడుదల..! వెంటనే చెక్‌ చేసుకోండి..! JEE Main: జేఈఈ మెయిన్‌–2026 రిజిస్ట్రేషన్‌ ప్రారంభం..! పరీక్షలు అప్పటి నుంచే ప్రారంభం..! CLAT: లా చదవాలనుకునే విద్యార్థులకు అలర్ట్‌..! క్లాట్‌ 2026కు దరఖాస్తు గడువు సమీపంలో..! TET: టెట్‌ అభ్యర్ధులకు గుడ్‌న్యూస్..! అభ్యర్థులకు ప్రభుత్వం ఉచిత శిక్షణ.. దరఖాస్తులు ప్రారంభం..! LEAP Project: 14 కోట్లు స్మార్ట్ క్లాస్‌రూమ్స్, ఇండోర్ స్టేడియం — LEAP ప్రాజెక్ట్‌తో సంచలనం సృష్టించనున్న విద్యాశాఖ మంత్రి లోకేష్!! JEE Preparation: కోచింగ్‌ లేకుండానే టాప్‌ ర్యాంక్‌ సాధించండి..! మీ స్మార్ట్‌ టెక్‌ గైడ్‌ ఇది..! Science Expo Tour: శాస్త్ర విజ్ఞానానికి కొత్త అనుభవం.. సైన్స్ ఎక్స్‌పోజర్ టూర్‌లో ఏపీ స్టూడెంట్స్! AP Schools: పండగలే లేవు.. హాలిడేలు కూడా తక్కువే..! నవంబర్‌ షెడ్యూల్‌ రిలీజ్‌..! MAT: మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్లకు దరఖాస్తులు ప్రారంభం..! డిసెంబర్‌లో పరీక్ష తేదీలు ఖరారు..! US Visa: యూఎస్ వెళ్లాలనుకునే విద్యార్థులకు భారీ షాక్! 40 సెకన్లలో వీసా రిజెక్ట్! CA Results: సీఏ ఫైనల్‌, ఇంటర్‌ ఫలితాలు విడుదల..! వెంటనే చెక్‌ చేసుకోండి..! JEE Main: జేఈఈ మెయిన్‌–2026 రిజిస్ట్రేషన్‌ ప్రారంభం..! పరీక్షలు అప్పటి నుంచే ప్రారంభం..! CLAT: లా చదవాలనుకునే విద్యార్థులకు అలర్ట్‌..! క్లాట్‌ 2026కు దరఖాస్తు గడువు సమీపంలో..! TET: టెట్‌ అభ్యర్ధులకు గుడ్‌న్యూస్..! అభ్యర్థులకు ప్రభుత్వం ఉచిత శిక్షణ.. దరఖాస్తులు ప్రారంభం..!

IIIT Admissions: ట్రిపుల్‌ ఐటీ ప్రవేశాల్లో 68% సీట్లు అమ్మాయిలకే..! రేపు మూడో విడత కౌన్సెలింగ్‌!

2025-07-22 18:36:00
YSRCP Scam: జగన్ కు దెబ్బ మీద దెబ్బ! కీలక నేతకు బిగుస్తున్న ఉచ్చు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్జీయూకేటీ పరిధిలో ఉన్న నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం, ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీల్లో 2025–26 విద్యా సంవత్సరానికి పీయూసీ ప్రవేశాల కోసం జరిగిన రెండు విడతల కౌన్సెలింగ్‌లు పూర్తయ్యాయి. మొత్తం 4,400 సీట్లకు గానూ 4,072 సీట్లు భర్తీ అయ్యాయి. అందులో 67.85 శాతం అంటే 2,763 సీట్లను బాలికలు ఆక్రమించారు. కేవలం 1,309 మంది అబ్బాయిలే ప్రవేశం పొందారు.
 

Trains cancel: విజయవాడ మీదుగా ప్రయాణించే వారికి అలర్ట్! 53 రైళ్ల రద్దు, మరో 50 దారి మళ్లింపు..!

ట్రిపుల్‌ ఐటీల చరిత్రలో ఇదే తొలిసారి బాలికలు ఈ స్థాయిలో అధిక సంఖ్యలో ప్రవేశాలు సాధించడం గమనార్హం. పదో తరగతి మార్కుల ఆధారంగా ఈ ప్రవేశాలు నిర్వహించబడుతున్నాయి. బాలికల రేటు పెరగడంతో, నూజివీడు ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లో వసతిగృహ అవసరాల నిమిత్తం ఒక పరిపాలన భవనాన్ని ఖాళీ చేయాల్సి వచ్చింది.

Gulf Worker: గల్ఫ్ కార్మికుడి గాథ! భారత్ వెళతానంటే పాస్ పోర్ట్ లాక్కున్నారు...
New Smart Phone: లాంచ్‌కు సిద్ధమైన రియల్‌మీ 15 ప్రో! అదిరిపోయిన ఫీచర్లు, ధర ఎంతంటే ?
Google: 11వేల యూట్యూబ్ ఛాన‌ళ్లపై గూగుల్ వేటు..! ర‌ష్యా, చైనావే అధికం!
Vande Bharat: వందేభారత్‌ ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌..! ఆ రూట్‌లో స్టాప్‌లపై రైల్వే శాఖ కీలక నిర్ణయం!

Spotlight

Read More →