Vijayawada Airport: విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లో శ్రీవారి దర్శన టికెట్లు - టీటీడీ సరికొత్త ప్రణాళిక! Tirumala Latest Updates: తిరుమలలో భక్తుల ప్రభంజనం... శిలాతోరణం వరకు క్యూలైన్ల తాకిడి! దర్శనం టైమింగ్స్... Replica of Tirumala: అమరావతిలో తిరుమల ప్రతిరూపం.... రూ. 260 కోట్లతో రెండో ప్రకారం నిర్మాణం! Tirumala Latest Updates: తిరుమలలో శ్రీవారి దర్శన అప్‌డేట్స్... 5 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులు! TTD: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. క్యూ లైన్ల పర్యవేక్షణకు అధునాతన వ్యవస్థ! Kedarnath 2026: 6 నెలల తర్వాత తెరుచుకున్న కేదార్‌నాథ్ తలుపులు.. Tirumala Latest Update: తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ.. 6 గంటల్లో శ్రీవారి సర్వదర్శనం! Tirumala Latest Update: శ్రీవారిమెట్ల మార్గంలో చిరుత కలకలం... భక్తులకు టీటీడీ కీలక సూచనలు! Tamannaah: "శ్రీవారి చెంత మిల్కీ బ్యూటీ": తిరుమల కొండపై సందడి చేసిన నటి తమన్నా! Tirumala Latest Update: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 4 గంటలే! Vijayawada Airport: విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లో శ్రీవారి దర్శన టికెట్లు - టీటీడీ సరికొత్త ప్రణాళిక! Tirumala Latest Updates: తిరుమలలో భక్తుల ప్రభంజనం... శిలాతోరణం వరకు క్యూలైన్ల తాకిడి! దర్శనం టైమింగ్స్... Replica of Tirumala: అమరావతిలో తిరుమల ప్రతిరూపం.... రూ. 260 కోట్లతో రెండో ప్రకారం నిర్మాణం! Tirumala Latest Updates: తిరుమలలో శ్రీవారి దర్శన అప్‌డేట్స్... 5 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులు! TTD: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. క్యూ లైన్ల పర్యవేక్షణకు అధునాతన వ్యవస్థ! Kedarnath 2026: 6 నెలల తర్వాత తెరుచుకున్న కేదార్‌నాథ్ తలుపులు.. Tirumala Latest Update: తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ.. 6 గంటల్లో శ్రీవారి సర్వదర్శనం! Tirumala Latest Update: శ్రీవారిమెట్ల మార్గంలో చిరుత కలకలం... భక్తులకు టీటీడీ కీలక సూచనలు! Tamannaah: "శ్రీవారి చెంత మిల్కీ బ్యూటీ": తిరుమల కొండపై సందడి చేసిన నటి తమన్నా! Tirumala Latest Update: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 4 గంటలే!

ఆ పక్షి దర్శనం సాక్షాత్తుగా అమ్మవారిని దర్శించినంత భాగ్యం... మీరు చూశారా?

దసరా లేదా విజయదశమి పండుగ తెలుగు ప్రజల జీవితంలో ఆధ్యాత్మికత సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుంది. ఈ పండుగ సమయంలో తెలంగాణలో బతుకమ్మగా, ఆంధ్రప్రదేశ్‌లో దేవీ నవరాత్రుల

Published : 2025-10-02 10:40:00
RoR ఫ్లైఓవర్ ద్వారా ఆ రైల్వే జంక్షన్ కనెక్టివిటీ! రూ.320 కోట్లతో... ఇక వారికి సులభతరం!

దసరా లేదా విజయదశమి పండుగ తెలుగు ప్రజల జీవితంలో ఆధ్యాత్మికత సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుంది. ఈ పండుగ సమయంలో తెలంగాణలో బతుకమ్మగా, ఆంధ్రప్రదేశ్‌లో దేవీ నవరాత్రులుగా వేడుకలు జరుగుతాయి. దసరా రోజున చేసే ప్రధాన ఆచారాల్లో పాలపిట్ట దర్శనం మరియు జమ్మి చెట్టు దర్శనం ముఖ్యమైనవి. పాలపిట్ట దర్శనాన్ని ప్రజలు అదృష్టానికి సంకేతంగా, శుభప్రదంగా భావిస్తారు. 

Gold prices: వినియోగదారులకు శుభవార్త.. విజయదశమి సందర్భంగా తగ్గిన బంగారం ధరలు!

ప్రజల విశ్వాసం ప్రకారం విజయదశమి రోజున పాలపిట్ట కనిపిస్తే ఆ ఏడాది అంతా శుభం జరుగుతుందని నమ్మకం ఉంది. ఈ ఆచారం వెనుక కొన్ని ఆసక్తికరమైన పురాణ కథలు ఉన్నాయి. ఒక కథలో మహాభారతంలో పాండవులు అరణ్యవాసం అజ్ఞాతవాసం పూర్తి చేసుకుని తిరిగి వస్తుండగా దారిలో పాలపిట్టను చూసి అది విజయానికి సంకేతమని నమ్మారు. ఆ నమ్మకంతోనే వారు కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులపై విజయం సాధించగలిగారు అనే నానుడి వినిపిస్తూ ఉంటుంది.

ఆ కులానికి పేరు మార్చిన ప్రభుత్వం..తిరిగి పాత పేరు కొనసాగింపు!!

అప్పటినుంచి విజయదశమి రోజున పాలపిట్టను చూస్తే మీ జీవితంలో కూడా అనేక శుభప్రదమైన కార్యాలు జరుగుతాయని ఇది ఒక ఆత్మీయత భావన.

KVV Schools: తెలుగు రాష్ట్రాల్లో 8 కేంద్రీయ విశ్వ విద్యాలయాలు! ఎక్కడెక్కడంటే!

మరో పురాణ కథ ప్రకారం శ్రీరాముడు వనవాసం పూర్తిచేసి అయోధ్యకు తిరిగి రావడానికి ముందే పాలపిట్ట దర్శనాన్ని శుభకరంగా భావించాడు. ఈ దర్శనం భాగంగానే రాముడు విజయాన్ని పొందాడని నమ్మకం ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలు దసరా రోజున పాలపిట్టను చూసి, తమ జీవితంలో శుభం, సౌభాగ్యం కలగాలని ప్రార్థిస్తారు.

H-1B Visa: వీసా కలలకు గట్టి షాక్..! వేలాది భారతీయ టెక్కీల భవిష్యత్తు ప్రమాదంలో..!

ప్రాంతీయ సాంప్రదాయాల ప్రకారం, దసరా రోజున   పాలపిట్ట కనిపిస్తే అది అదృష్టానికి సంకేతం అని  అందుకే ఈ పక్షి కనిపిస్తే సాక్షాత్తు  దైవాన్ని దర్శించిన అంత భాగ్యాన్ని కలుగుతుందని భక్తులు యొక్క భావన. 

చంద్రబాబు బంపర్ గిఫ్ట్ ఈ దీపావళికే మూడు లక్షల ఇళ్లు సిద్ధం! కానీ అవి తప్పనిసరి!!.

పాలపిట్ట దర్శనం దసరా పండుగలో ప్రత్యేక ప్రాధాన్యతను సంపాదించింది. ప్రజల విశ్వాసం, ఆధ్యాత్మికత, సంప్రదాయం లకు చిహ్నంగా మారింది. ప్రతి దసరా, పాలపిట్ట దర్శనాన్ని చూసి ప్రజలు ఆగమనం సంతోషం తో అమ్మవారి దీవెనలతో ప్రతి ఒక్కరిపై  ఉండాలని కోరుకుందాం.

Railway Update: ప్రయాణికులకు అలెర్ట్! తిరుపతి వెళ్లే ఆ రైలు ఇప్పుడు అక్కడికి కూడా...
New Airport: ఏపీలో కొత్త ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్! తొలిసారి ఎగిరిన విమానం! ఎన్నో ఏళ్ల కల...
కాంతార 1 రివ్యూ హీరోగా దర్శకుడిగా రిషబ్ శెట్టి మరోసారి ఇరగదీశాడు... సెకండాఫ్‌తో గూస్‌బంప్స్!!
Health ATM: క్షణాల్లో బ్లడ్‌ రిపోర్ట్స్‌! అందుబాటులోకి హెల్త్‌ ఏటీఎంలు!

Spotlight

Read More →