Singapore: సింగపూర్ పర్యటనలో ఏపీ మంత్రుల బృందం: స్మార్ట్ సిటీల రూపకల్పనపై కీలక అధ్యయనం! AshokBabu: ఎమ్మెల్సీల రాజీనామాలపై ఏడాది కాలంగా కుట్ర - అశోక్ బాబు ధ్వజం! Tirumala Laddu Controversy: తిరుమల నెయ్యి కల్తీ వెనుక ఎవరు? ఏకసభ్య కమిషన్ నివేదికపై ఉత్కంఠ! Chandrababu: లోక్ భవన్ కు వెళ్లి గవర్నర్ ను పరామర్శించిన చంద్రబాబు! ఆసుపత్రిలో చికిత్స.. Ashok Mittal: కేజ్రీవాల్‌కు బిగ్ షాక్.. ఇల్లు ఖాళీ చేసిన గంటల్లోనే ఆప్‌కు అశోక్ మిట్టల్ రాజీనామా! Congress party: డ్రామాలు ఆపండి.. తండ్రీకూతుళ్ల మధ్య విభేదాలు కేవలం నటనేనన్న కాంగ్రెస్ పార్టీ.! Kavitha: గుంట నక్కల చేతిలో కేసీఆర్ ఖైదీ! కవిత కొత్త పార్టీ.. సొంత తండ్రిపైనే కవిత సంచలన వ్యాఖ్యలు.. Anantha Babu: డ్రైవర్ హత్య కేసులో బిగుస్తున్న ఉచ్చు.... ఎమ్మెల్సీ అనంత బాబు అరెస్ట్! TG Bharath: జర్మనీలో మంత్రి టీజీ భరత్ పర్యటన... ఏపీకి పెట్టుబడుల వేటలో కీలక భేటీలు! Andhrapradesh Updates: ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ కు అస్వస్థత... రేపు కాకినాడ జిల్లాలో మంత్రి నిమ్మల పర్యటన! Singapore: సింగపూర్ పర్యటనలో ఏపీ మంత్రుల బృందం: స్మార్ట్ సిటీల రూపకల్పనపై కీలక అధ్యయనం! AshokBabu: ఎమ్మెల్సీల రాజీనామాలపై ఏడాది కాలంగా కుట్ర - అశోక్ బాబు ధ్వజం! Tirumala Laddu Controversy: తిరుమల నెయ్యి కల్తీ వెనుక ఎవరు? ఏకసభ్య కమిషన్ నివేదికపై ఉత్కంఠ! Chandrababu: లోక్ భవన్ కు వెళ్లి గవర్నర్ ను పరామర్శించిన చంద్రబాబు! ఆసుపత్రిలో చికిత్స.. Ashok Mittal: కేజ్రీవాల్‌కు బిగ్ షాక్.. ఇల్లు ఖాళీ చేసిన గంటల్లోనే ఆప్‌కు అశోక్ మిట్టల్ రాజీనామా! Congress party: డ్రామాలు ఆపండి.. తండ్రీకూతుళ్ల మధ్య విభేదాలు కేవలం నటనేనన్న కాంగ్రెస్ పార్టీ.! Kavitha: గుంట నక్కల చేతిలో కేసీఆర్ ఖైదీ! కవిత కొత్త పార్టీ.. సొంత తండ్రిపైనే కవిత సంచలన వ్యాఖ్యలు.. Anantha Babu: డ్రైవర్ హత్య కేసులో బిగుస్తున్న ఉచ్చు.... ఎమ్మెల్సీ అనంత బాబు అరెస్ట్! TG Bharath: జర్మనీలో మంత్రి టీజీ భరత్ పర్యటన... ఏపీకి పెట్టుబడుల వేటలో కీలక భేటీలు! Andhrapradesh Updates: ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ కు అస్వస్థత... రేపు కాకినాడ జిల్లాలో మంత్రి నిమ్మల పర్యటన!

చంద్రబాబు బంపర్ గిఫ్ట్ ఈ దీపావళికే మూడు లక్షల ఇళ్లు సిద్ధం! కానీ అవి తప్పనిసరి!!.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలకు పలు వరాలు ప్రకటించారు. దీపావళి పండుగకు రాష్ట్రవ్యాప్తంగా

Published : 2025-10-02 08:38:00
Railway Update: ప్రయాణికులకు అలెర్ట్! తిరుపతి వెళ్లే ఆ రైలు ఇప్పుడు అక్కడికి కూడా...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలకు పలు వరాలు ప్రకటించారు. దీపావళి పండుగకు రాష్ట్రవ్యాప్తంగా మూడు లక్షల ఇళ్ల గృహప్రవేశాలు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

New Airport: ఏపీలో కొత్త ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్! తొలిసారి ఎగిరిన విమానం! ఎన్నో ఏళ్ల కల...

స్త్రీశక్తి పథకం ద్వారా ఇప్పటివరకు కోట్లాది మహిళలు RTC బస్సుల్లో ఉచితంగా ప్రయాణించినట్టు తెలిపారు. అయితే దీనివల్ల ఆటో డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నారని గుర్తించామన్నారు. అందుకే వారికి ఒక్కొక్కరికి రూ.15 వేల ఆర్థిక సాయం అందిస్తామని, ఈ నెల 4న నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించారు.

కాంతార 1 రివ్యూ హీరోగా దర్శకుడిగా రిషబ్ శెట్టి మరోసారి ఇరగదీశాడు... సెకండాఫ్‌తో గూస్‌బంప్స్!!

దేశంలోనే పింఛన్ల పంపిణీలో ఆంధ్రప్రదేశ్ ముందుందని సీఎం తెలిపారు. ఇప్పటివరకు 63.55 లక్షల మందికి రూ.48,019 కోట్ల పింఛన్లు ఇచ్చామని వివరించారు. పింఛనుదారు మరణించిన వెంటనే భార్యకు పింఛను మంజూరు చేస్తున్నామని చెప్పారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘సూపర్ సిక్స్’ పథకాలు సక్సెస్ అయ్యాయని వ్యాఖ్యానించారు.

Health ATM: క్షణాల్లో బ్లడ్‌ రిపోర్ట్స్‌! అందుబాటులోకి హెల్త్‌ ఏటీఎంలు!

గత ప్రభుత్వం విద్యుత్తు ఛార్జీలు తొమ్మిదిసార్లు పెంచి ప్రజలకు భారమయ్యిందని, తాము వచ్చాక ఛార్జీలు పెంచలేదని అన్నారు. నవంబరు నుంచి ట్రూ అప్ ఛార్జీలు తగ్గిస్తామని, సాధారణ ఛార్జీల తగ్గింపును కూడా పరిశీలిస్తున్నామని హామీ ఇచ్చారు.

Chandrababu Foreign tour: చంద్రబాబు విదేశీ పర్యటనకు ముహూర్తం ఫిక్స్! గ్లోబల్ ఇన్వెస్టర్లతో కీలక భేటీలు!

మహిళల కోసం దీపం-2 పథకం కింద ఏటా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామని, డ్వాక్రా సంఘాలను మరింత బలపరుస్తామని సీఎం చెప్పారు. ఒక్క రూపాయి లంచం లేకుండా పేదల పాలన అందించడమే లక్ష్యమని స్పష్టం చేశారు.

దసరా.. సంస్కృతి, సంప్రదాయం, శాంతి, శ్రేయస్సు ప్రతీక!

పౌర సేవలను WhatsApp ద్వారా అందిస్తున్నామని, ప్రజల సమస్యలు నేరుగా తన దృష్టికి వస్తున్నాయని వివరించారు. ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలని తన అభిలాష అని అన్నారు.

మీ ఇంటికి తాబేలు రక్షణ కవచం.. అదృష్టం, సంపద రావాలంటే.! ఏ దిశలో పెట్టాలో తెలుసా?

P-4 కార్యక్రమం ద్వారా పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తామన్నారు. ఆడబిడ్డల రక్షణకు కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని చంద్రబాబు తెలిపారు. పేదల కోసం చివరి శ్వాస వరకు పనిచేస్తానని హామీ ఇచ్చారు.

Bhagavad Gita: దుష్టులను సత్పురుషులుగా మార్చగల మహాశక్తి గీతాజ్ఞానం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా - 20!
ASEAN Summit: మోదీ ట్రంప్ పుతిన్ భేటీకి డేట్స్ ఫిక్స్.. ASEAN సమ్మిట్ వేదికగా చర్చలు!
Wine shops: రేపు వైన్ షాపులు బంద్.. గాంధీ జయంతి.. దసరా + జీతం కలిసివచ్చి వైన్ షాపుల వద్ద భారీ క్యూలు!

Spotlight

Read More →