Pooja Gadi: దేవుడి ఫోటోలను ఎలా శుభ్రం చేయాలి? ఫ్రేమ్‌లు పాడవకుండా ఉండే మార్గాలు..! Tirumala: నేడు శ్రీవారి ఆలయంలో 'ఉగాది ఆస్థానం'! తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ... మాయన్ క్యాలెండర్ కి, మన కలియుగానికి ఉన్న ఆ వింత పోలిక ఏంటి? Tirumala: తిరుమలలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.. పాల్గొన్న టీటీడీ చైర్మన్! సర్వదర్శనానికి 18 గంటల సమయం... Tirupati: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్..! ఆర్జిత సేవా టికెట్ల లక్కీ డిప్.. ఇలా దరఖాస్తు చేసుకోండి! Arjita Seva Ticket: శ్రీవారి భక్తులకు అలెర్ట్... జూన్ నెల దర్శన టికెట్ల కోటా విడుదల! Talambaralu: సీతారాముల కల్యాణ తలంబ్రాలు కావాలా? ఆర్టీసీ కార్గోలో బుక్ చేసుకోండిలా! Simhachalam: సింహాచలంలో డిజిటల్ విప్లవం...! గంటల తరబడి వేచి ఉండే పనిలేదిక! KumbhMela: కేరళ కుంభమేళా... 250 ఏళ్ల తర్వాత తిరిగి ప్రారంభం కానున్న 'మామాంకం'! Tirumala: తిరుమల లైవ్ అప్‌డేట్స్! పెరిగిన భక్తుల రద్దీ... సర్వదర్శనానికి 24 గంటల సమయం! Pooja Gadi: దేవుడి ఫోటోలను ఎలా శుభ్రం చేయాలి? ఫ్రేమ్‌లు పాడవకుండా ఉండే మార్గాలు..! Tirumala: నేడు శ్రీవారి ఆలయంలో 'ఉగాది ఆస్థానం'! తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ... మాయన్ క్యాలెండర్ కి, మన కలియుగానికి ఉన్న ఆ వింత పోలిక ఏంటి? Tirumala: తిరుమలలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.. పాల్గొన్న టీటీడీ చైర్మన్! సర్వదర్శనానికి 18 గంటల సమయం... Tirupati: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్..! ఆర్జిత సేవా టికెట్ల లక్కీ డిప్.. ఇలా దరఖాస్తు చేసుకోండి! Arjita Seva Ticket: శ్రీవారి భక్తులకు అలెర్ట్... జూన్ నెల దర్శన టికెట్ల కోటా విడుదల! Talambaralu: సీతారాముల కల్యాణ తలంబ్రాలు కావాలా? ఆర్టీసీ కార్గోలో బుక్ చేసుకోండిలా! Simhachalam: సింహాచలంలో డిజిటల్ విప్లవం...! గంటల తరబడి వేచి ఉండే పనిలేదిక! KumbhMela: కేరళ కుంభమేళా... 250 ఏళ్ల తర్వాత తిరిగి ప్రారంభం కానున్న 'మామాంకం'! Tirumala: తిరుమల లైవ్ అప్‌డేట్స్! పెరిగిన భక్తుల రద్దీ... సర్వదర్శనానికి 24 గంటల సమయం!

ప్రతిష్ఠ అనంతరం ఉపవాసాన్ని విరమించిన ప్రధాని...

అయోధ్యలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ అనంతరం ప్రధాని మోదీ తన ఉపవాసాన్ని విరమించారు. ఈ క్రతువు కోసం 11 రోజుల నుంచి ఆయన ఉపవాస నియమాలను పాటిస్తున్న విషయం తె

Published : 2024-01-22 16:29:00

అయోధ్యలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ అనంతరం ప్రధాని మోదీ తన ఉపవాసాన్ని విరమించారు. ఈ క్రతువు కోసం 11 రోజుల నుంచి ఆయన ఉపవాస నియమాలను పాటిస్తున్న విషయం తెలిసిందే.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

నేడు కార్యక్రమం అనంతరం రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యుడు గోవింద్ దేవ్ గిరి మహారాజ్ ప్రధాని మోదీకి ‘చరణామృత్' (పూజ కోసం వినియోగించిన పాలతో చేసిన పానీయం)ను తాగించారు. అనంతరం ప్రత్యేక అనుష్ఠానం పాటించినందుకు ఆయన్ను అభినందించారు.

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →