Srivani Tickets: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్... మరో మూడు విమానాశ్రయాల్లో శ్రీవాణి టికెట్లు! TTD UPdates: తిరుమల యాత్రికులకు అలర్ట్: సర్వదర్శనం టోకెన్లు లేకుంటే 24 నుండి 30 గంటల వేచింపు ఖాయం! TTD UPdates: తిరుమలలో భక్తజన సంద్రం.. శ్రీవారి దర్శనాల్లో సరికొత్త రికార్డు! 24 గంటలకు పైగా.. Tirumala: తిరుమలలో భారీగా భక్తుల రాక.. అన్ని కంపార్ట్మెంట్లు ఫుల్! Tirumala temple: తిరుమల కొండపై భక్తుల కిటకిట... శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం! గురువారం ఒక్కరోజే.. Tirumala Updates: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ... టీటీడీ కీలక సూచనలు! Kaleshwaram: కాళేశ్వరంలో సరస్వతీ అంత్య పుష్కరాలు ప్రారంభం.. పోటెత్తిన భక్తులు! Gudivada Temple: గుడివాడ గుడిలో కిరీటం మాయం.. రంగంలోకి దేవదాయ శాఖ.. ట్రస్ట్ బోర్డు పరార్! Tirumala Darshanam Timings: తిరుమలలో భక్తుల జనసంద్రం: సర్వదర్శనానికి 30 గంటల సుదీర్ఘ నిరీక్షణ! TTD Updates: మే 27న వైభవంగా గోవిందరాజస్వామి గరుడ సేవ.. భక్తుల కోసం టీటీడీ భారీ ఏర్పాట్లు! Srivani Tickets: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్... మరో మూడు విమానాశ్రయాల్లో శ్రీవాణి టికెట్లు! TTD UPdates: తిరుమల యాత్రికులకు అలర్ట్: సర్వదర్శనం టోకెన్లు లేకుంటే 24 నుండి 30 గంటల వేచింపు ఖాయం! TTD UPdates: తిరుమలలో భక్తజన సంద్రం.. శ్రీవారి దర్శనాల్లో సరికొత్త రికార్డు! 24 గంటలకు పైగా.. Tirumala: తిరుమలలో భారీగా భక్తుల రాక.. అన్ని కంపార్ట్మెంట్లు ఫుల్! Tirumala temple: తిరుమల కొండపై భక్తుల కిటకిట... శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం! గురువారం ఒక్కరోజే.. Tirumala Updates: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ... టీటీడీ కీలక సూచనలు! Kaleshwaram: కాళేశ్వరంలో సరస్వతీ అంత్య పుష్కరాలు ప్రారంభం.. పోటెత్తిన భక్తులు! Gudivada Temple: గుడివాడ గుడిలో కిరీటం మాయం.. రంగంలోకి దేవదాయ శాఖ.. ట్రస్ట్ బోర్డు పరార్! Tirumala Darshanam Timings: తిరుమలలో భక్తుల జనసంద్రం: సర్వదర్శనానికి 30 గంటల సుదీర్ఘ నిరీక్షణ! TTD Updates: మే 27న వైభవంగా గోవిందరాజస్వామి గరుడ సేవ.. భక్తుల కోసం టీటీడీ భారీ ఏర్పాట్లు!

తొలిసారి బయటకు వచ్చిన అయోధ్య బాల రామయ్య ఫోటో...

అయోధ్య: అయోధ్య రామమందిరం ప్రాణప్రతిష్ఠకు సమయం దగ్గరపడడంతో పనులు వేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే విగ్రహాన్ని వేద మంత్రోచ్ఛరణల మధ్య గురువారం మధ్యాహ్నం  ఆలయ గర్

Published : 2024-01-19 06:07:00

అయోధ్య: అయోధ్య రామమందిరం ప్రాణప్రతిష్ఠకు సమయం దగ్గరపడడంతో పనులు వేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే విగ్రహాన్ని వేద మంత్రోచ్ఛరణల మధ్య గురువారం మధ్యాహ్నం  ఆలయ గర్భగుడిలోకి చేర్చారు. తాజాగా విగ్రహం ఫొటోలు భాజపా సీనియర్ నేత ప్రకాశ్ జావడేకర్ ద్వారా బయటకు వచ్చాయి. ఆయన 'X '(ట్విటర్)లో ఈ ఫొటోను పంచుకున్నారు  .

సింగపూర్ లో తెలుగు వారికి శుభవార్త! హైదరాబాద్ లో పెట్టుబడి అవకాశం మీ ముంగిట్లోకే! ఈ నెల 20 - 21 తేదీలలో! మరిన్ని వివరాల కోసం Click Here

51 అంగుళాల పొడవు ఉన్నబాలరాముడి విగ్రహానికి కళ్లకు గంతలు కట్టి ఉన్నాయి. ఐదేళ్ల వయసులో ఉన్న రాముడు నిలుచున్న రూపంలో దర్శనమిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →