Senior NTR: కృష్ణుడంటే ఎన్టీఆరే.. మాయాబజార్‌తో మొదలైన ఒక నటుడి దైవత్వం.. అంతుచిక్కని రికార్డులు! ఆ రోజుల్లోనే.! Ram Charan: రామ్ చరణ్ వెల్లడించిన బిగ్ సీక్రెట్! డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తున్న మెగా డాటర్... Web Series: ఓటీటీని షేక్ చేస్తున్న 'మీర్జాపూర్'..! తప్పక చూడాల్సిన సిరీస్! Dhurandhar 2 Movie Review:పాకిస్థాన్‌లోకి చొచ్చుకెళ్లిన రణవీర్.. థియేటర్లలో రచ్చ లేపుతున్న 'ధురందర్ 2' మూవీ రివ్యూ! Harish Shankar: మహేష్ బాబు ఫ్యాన్స్‌కు హరీష్ శంకర్ క్షమాపణలు! కారణం ఇదే..! Cyber Crime: మెగా కోడలిపై అసభ్యకర పోస్టులు.. సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన నటి! Vijay Deverakonda: విజయ్ దేవరకొండ బిగ్ అనౌన్స్‌మెంట్: 'హాయ్ నాన్న' డైరెక్టర్‌తో కొత్త సినిమా! Funky OTT: విశ్వక్‌సేన్ 'ఫంకీ' ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? Priyanka Chopra: ఆస్కార్ వేదికపై మళ్లీ ప్రియాంకా చోప్రా..! ప్రజెంటర్‌గా గ్లోబల్ స్టార్! Love Marriage: పెళ్లిపీటలెక్కనున్న బెల్లంకొండ శ్రీనివాస్! అమ్మాయి ఎవరంటే? Senior NTR: కృష్ణుడంటే ఎన్టీఆరే.. మాయాబజార్‌తో మొదలైన ఒక నటుడి దైవత్వం.. అంతుచిక్కని రికార్డులు! ఆ రోజుల్లోనే.! Ram Charan: రామ్ చరణ్ వెల్లడించిన బిగ్ సీక్రెట్! డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తున్న మెగా డాటర్... Web Series: ఓటీటీని షేక్ చేస్తున్న 'మీర్జాపూర్'..! తప్పక చూడాల్సిన సిరీస్! Dhurandhar 2 Movie Review:పాకిస్థాన్‌లోకి చొచ్చుకెళ్లిన రణవీర్.. థియేటర్లలో రచ్చ లేపుతున్న 'ధురందర్ 2' మూవీ రివ్యూ! Harish Shankar: మహేష్ బాబు ఫ్యాన్స్‌కు హరీష్ శంకర్ క్షమాపణలు! కారణం ఇదే..! Cyber Crime: మెగా కోడలిపై అసభ్యకర పోస్టులు.. సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన నటి! Vijay Deverakonda: విజయ్ దేవరకొండ బిగ్ అనౌన్స్‌మెంట్: 'హాయ్ నాన్న' డైరెక్టర్‌తో కొత్త సినిమా! Funky OTT: విశ్వక్‌సేన్ 'ఫంకీ' ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? Priyanka Chopra: ఆస్కార్ వేదికపై మళ్లీ ప్రియాంకా చోప్రా..! ప్రజెంటర్‌గా గ్లోబల్ స్టార్! Love Marriage: పెళ్లిపీటలెక్కనున్న బెల్లంకొండ శ్రీనివాస్! అమ్మాయి ఎవరంటే?

Movie Tickets: తెలుగు రాష్ట్రాల్లో టికెట్ బుకింగ్స్ ఓపెన్.. కూలీ వార్ 2 హాట్ హాట్!

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈసారి సినిమా ప్రేక్షకులకు డబుల్ ట్రీట్ సిద్ధమైంది. భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్‌టైనర్లు ‘కూలీ’ మరియు ‘వార్ 2’ ఒకే వారంలో థియేటర్లల

Published : 2025-08-12 21:13:00
Ap Development: ఏపీ ప్రభుత్వ నూతన అడుగు.. రెండు మెగా ప్రాజెక్టులు! ఆ రెండు జిల్లాలకు దశ తిరిగినట్లే.!

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈసారి సినిమా ప్రేక్షకులకు డబుల్ ట్రీట్ సిద్ధమైంది. భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్‌టైనర్లు ‘కూలీ’ మరియు ‘వార్ 2’ ఒకే వారంలో థియేటర్లలోకి రానుండటంతో టికెట్ బుకింగ్స్ హాట్ టాపిక్‌గా మారాయి. ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో బుకింగ్స్ ఓపెన్ అయ్యి, టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతుండగా, తెలుగు రాష్ట్రాల్లో కూడా అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

New Highway: గుడ్ న్యూస్.. 226 కి.మీ. ఆరు లేన్ల హైవే.. తెలంగాణ, ఏపీకి డబుల్ లాభం!

మంగళవారం సాయంత్రం నుంచే బుక్ మై షో, డిస్ట్రిక్ట్ వంటి యాప్‌లలో బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోవడానికి ప్రేక్షకులు రేస్ మొదలుపెట్టారు. మొదటి రోజు, ప్రత్యేక షోల కోసం భారీ డిమాండ్ కనిపిస్తోంది.

Farmers check: పంట బీమా డబ్బులు ఖాతాల్లోకి వచ్చాయా.. రైతులు ఇలా చెక్ చేసుకోండి!

తెలంగాణ: టికెట్ ధరల్లో ఎలాంటి పెంపు లేదు.
సింగిల్ స్క్రీన్స్ – రూ.175
మల్టీప్లెక్స్‌లు – రూ.295

Ronaldo engagement: పిల్లల తర్వాత రొనాల్డో జార్జినా ఎంగేజ్మెంట్.. ఎనిమిదేళ్ల ప్రేమకు ముగింపు!

ఆంధ్రప్రదేశ్: ‘కూలీ’ రిలీజ్ రోజున అదనపు ఉదయం 5 గంటల షోకు అనుమతి.
టికెట్ ధరలు తాత్కాలికంగా పెంపు.
సింగిల్ స్క్రీన్స్ – రూ.75 (జీఎస్టీతో కలిపి) అదనంగా
మల్టీప్లెక్స్‌లు – రూ.100 (జీఎస్టీతో కలిపి) అదనంగా
ఈ ధరలు ఆగస్టు 14 నుంచి 23 వరకు అమల్లో ఉంటాయి.

Health: నిద్రలో చేతులు, కాళ్లు మొద్దుబారుతున్నాయా.. చిన్న సమస్య, పెద్ద హెచ్చరిక!

తెలంగాణలో ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య మాత్రమే ఒక ప్రత్యేక షోకు అనుమతి ఇచ్చారు. ఆ షోల కోసం థియేటర్ల యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు పెద్ద ఎత్తున కసరత్తు చేశారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ‘కూలీ’ కోసం ఉదయం 5 గంటలకు అదనపు షోకి గ్రీన్ సిగ్నల్ లభించింది.

Nominated posts: తాజాగా మరో నామినేటెడ్ పోస్టుల లిస్టు విడుదల! వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు.. ఎవరెవరంటే?

‘కూలీ’ – మాస్ యాక్షన్, స్టార్ హీరో, డైరెక్టర్ కాంబినేషన్, పాటలు, ట్రైలర్‌తోనే హైప్.
‘వార్ 2’ – బాలీవుడ్ యాక్షన్ స్పై యూనివర్స్‌లో కొత్త ఎంట్రీ, హాలీవుడ్ రేంజ్ స్టంట్స్.రెండు సినిమాల ట్రైలర్లు సోషల్ మీడియాలో మిలియన్ల వ్యూస్ రాబట్టాయి.

AP Govt Schemes: ఏపీలో వారందరికి ఉచితంగా బైక్‌లు.. వెంటనే దరఖాస్తు చేస్కోండి! చివరి తేదీ!

సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపుల్లో టికెట్ల కోసం హడావిడి మొదలైంది. కొంతమంది ఫ్యాన్స్ “మార్నింగ్ షో టికెట్ దొరకడమే గెలుపు” అంటుంటే, మరికొందరు ఫ్యాన్స్ రెండు సినిమాలకీ ఫస్ట్ డే ఫస్ట్ షో బుక్ చేసుకోవాలని ఫుల్ ట్రైలో ఉన్నారు.

Kuwait Tourist Visa: జీసీసీ & ఖతార్ రెసిడెంట్స్‌కి గుడ్ న్యూస్! కువైట్‌లో టూరిస్టు వీసా ఆన్ అరైవల్ !

ఈ రెండు సినిమాలు ఒకేసారి రావడం వల్ల బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు నమోదు కానున్నాయి. ట్రేడ్ వర్గాలు చెబుతున్నట్లయితే, మొదటి వారం కలిపి రూ.500 కోట్లు దాటే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రత్యేకంగా హాలిడే సీజన్ కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా పెద్ద సంఖ్యలో థియేటర్లకు రానున్నారు.

semiconductor: కేంద్రం ఆమోదంతో ఆంధ్రప్రదేశ్‌లో సరికొత్త సెమీకండక్టర్ ప్లాంట్లు! రూ.4600 కోట్ల పెట్టుబడిలతో..!

ఈ పంద్రాగస్టు, తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో నిజంగా పండుగ వాతావరణం నెలకొనబోతోంది. ‘కూలీ’ మాస్ ఎనర్జీ, ‘వార్ 2’ యాక్షన్ థ్రిల్ – రెండూ ప్రేక్షకులను థియేటర్ సీట్లకు కట్టిపడేస్తాయి. టికెట్లు బుక్ చేసుకోవడంలో ఆలస్యం చేయకుండా ముందే సెక్యూర్ చేసుకుంటేనే ఫస్ట్ డే ఫస్ట్ షో థ్రిల్ ఆస్వాదించగలరు.

Pulivendula: ఖాకీ నా యూనిఫాం! వైసీపీ కార్యకర్తలకు డీఎస్పీ మాస్ వార్నింగ్..!
Chess: 10 ఏళ్ల బాలిక చరిత్ర సృష్టించింది.. గ్రాండ్‌మాస్టర్‌ను ఓడించిన అతి పిన్న వయస్కురాలిగా రికార్డు!
Tirumala New Rule: తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త రూల్.. ఆగస్టు 15 నుంచి అది తప్పనిసరి! లేకుంటే నో ఎంట్రీ..
Asha Workers: ఏపీ ఆశా వర్కర్లకు స్వాతంత్ర్య దినోత్సవ కానుక…! మూడు బంగారు బహుమతులు…!
crime news: ఎన్టీఆర్‌ జిల్లాలో దారుణం.. మేనత్తపై దాడి, తండ్రిని చంపిన నిందితుడు! ఎందుకో తెలిస్తే షాక్..

Spotlight

Read More →