Web Series: ఓటీటీని షేక్ చేస్తున్న 'మీర్జాపూర్'..! తప్పక చూడాల్సిన సిరీస్! Dhurandhar 2 Movie Review:పాకిస్థాన్‌లోకి చొచ్చుకెళ్లిన రణవీర్.. థియేటర్లలో రచ్చ లేపుతున్న 'ధురందర్ 2' మూవీ రివ్యూ! Harish Shankar: మహేష్ బాబు ఫ్యాన్స్‌కు హరీష్ శంకర్ క్షమాపణలు! కారణం ఇదే..! Cyber Crime: మెగా కోడలిపై అసభ్యకర పోస్టులు.. సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన నటి! Vijay Deverakonda: విజయ్ దేవరకొండ బిగ్ అనౌన్స్‌మెంట్: 'హాయ్ నాన్న' డైరెక్టర్‌తో కొత్త సినిమా! Funky OTT: విశ్వక్‌సేన్ 'ఫంకీ' ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? Priyanka Chopra: ఆస్కార్ వేదికపై మళ్లీ ప్రియాంకా చోప్రా..! ప్రజెంటర్‌గా గ్లోబల్ స్టార్! Love Marriage: పెళ్లిపీటలెక్కనున్న బెల్లంకొండ శ్రీనివాస్! అమ్మాయి ఎవరంటే? Allu Arjun: కష్టాల్లో ఉన్న పావలా శ్యామలకు బన్నీ అండ..! ప్రతి నెలా ఆర్థిక సాయం అందేలా ఏర్పాట్లు! YashToxic: 'టాక్సిక్' రిలీజ్ పోస్ట్‌పోన్...! కారణం ఏంటో తెలిసి షాక్ అవుతున్న ఫ్యాన్స్! Web Series: ఓటీటీని షేక్ చేస్తున్న 'మీర్జాపూర్'..! తప్పక చూడాల్సిన సిరీస్! Dhurandhar 2 Movie Review:పాకిస్థాన్‌లోకి చొచ్చుకెళ్లిన రణవీర్.. థియేటర్లలో రచ్చ లేపుతున్న 'ధురందర్ 2' మూవీ రివ్యూ! Harish Shankar: మహేష్ బాబు ఫ్యాన్స్‌కు హరీష్ శంకర్ క్షమాపణలు! కారణం ఇదే..! Cyber Crime: మెగా కోడలిపై అసభ్యకర పోస్టులు.. సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన నటి! Vijay Deverakonda: విజయ్ దేవరకొండ బిగ్ అనౌన్స్‌మెంట్: 'హాయ్ నాన్న' డైరెక్టర్‌తో కొత్త సినిమా! Funky OTT: విశ్వక్‌సేన్ 'ఫంకీ' ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? Priyanka Chopra: ఆస్కార్ వేదికపై మళ్లీ ప్రియాంకా చోప్రా..! ప్రజెంటర్‌గా గ్లోబల్ స్టార్! Love Marriage: పెళ్లిపీటలెక్కనున్న బెల్లంకొండ శ్రీనివాస్! అమ్మాయి ఎవరంటే? Allu Arjun: కష్టాల్లో ఉన్న పావలా శ్యామలకు బన్నీ అండ..! ప్రతి నెలా ఆర్థిక సాయం అందేలా ఏర్పాట్లు! YashToxic: 'టాక్సిక్' రిలీజ్ పోస్ట్‌పోన్...! కారణం ఏంటో తెలిసి షాక్ అవుతున్న ఫ్యాన్స్!

నెటిజన్లు కామెంట్స్..ఆ నటి గురించి నోరు జారిన మంచు లక్ష్మి.

మంచు కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ కుటుంబ సభ్యులు ఏ విషయం మాట్లాడినా తక్కువ సమయంలోనే వైరల్ అవుతుంది. ఇటీవల, 'దక్ష' సినిమా ప్రమోషన్స్లో భాగం

Published : 2025-09-17 19:29:00
Elections: ఎన్నికల్లో కొత్త మార్పులు..! ఓటర్లకు సులభతర గుర్తింపు కోసం ఈసీ కీలక నిర్ణయం!

మంచు కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ కుటుంబ సభ్యులు ఏ విషయం మాట్లాడినా తక్కువ సమయంలోనే వైరల్ అవుతుంది. ఇటీవల, 'దక్ష' సినిమా ప్రమోషన్స్లో భాగంగా మంచు లక్ష్మి సమంత గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి.

G-mail Update: ఇక ఆన్లైన్ ఆర్డర్ ట్రాకింగ్ చాలా సులభం! జీమెయిల్ కొత్త ఫీచర్ వచ్చేసిందిగా!

మంచు లక్ష్మి అమెరికన్ టెలివిజన్ సిరీస్ 'ఈస్ట్ రూబిన్ ఆఫ్ లాస్ ఏంజిల్స్'లో నటించి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. అనగనగా ఓ ధీరుడు, గుండెల్లో గోదారి ,చందమామ కథలు, వైఫ్ ఆఫ్ రామ్ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. ఈటీవీలో ప్రసారమైన 'లక్ష్మీ టాక్ షో' ద్వారా ప్రేక్షకులకు మరింత  దగ్గరయ్యారు.
గుండెల్లో గోదారి' చిత్రానికి ఉత్తమ సహాయ నటిగా నంది అవార్డును, అలాగే 'చందమామ కథలు' చిత్రానికి ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకున్నారు.

Schools: అమరావతిలో పాఠశాలలు దత్తత తీసుకున్న సినీ నటి..! విద్యార్థులకు బంగారు భవిష్యత్తు హామీ..!

ప్రస్తుతం మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో 'దక్ష' అనే చిత్రం రూపొందుతోంది. వంశీ కృష్ణ మల్లా దర్శకత్వం వహించిన ఈ సినిమాని మంచు లక్ష్మి, మోహన్ బాబు స్వయంగా నిర్మించారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. సెప్టెంబర్ 19న థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రం ఒక మెడికల్ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తుంది.

Nano Banana AI: తస్మాత్ జాగ్రత్త! నానో బనానా శారీ ట్రెండ్‌... యువతికి చేదు అనుభవం!


ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా మంచు లక్ష్మి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత సమాజంలో పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె అన్నారు. ఈ సందర్భంగా ఆమె ఒక పెద్ద హీరో మాజీ భార్య ఇక్కడ  పనిచేస్తోంది. ఆమెతో విడాకులు తీసుకున్న తర్వాత, అంతకు ముందు సైన్ చేసిన చిత్రాలనుండి ఆమెను తొలగించడం జరిగింది.  ఎందుకు అని అడిగితే, 'మార్కెట్ లేదు' అని అర్థం పర్థం లేని కారణాలు చెప్పారు. మీకు ఇప్పటికే అర్థమై ఉంటుందని నేను భావిస్తున్నాను. నేను మళ్ళీ ప్రత్యేకంగా పేరు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను  అని మంచు లక్ష్మి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు సమంతకు సంబంధించినవి కావచ్చని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు

Environmental cleanliness: పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత.. రైల్వే డీఆర్ఎం!
Indain Rupee: డాలర్ తో పోలిస్తే బలపడిన రూపాయి విలువ! ఎంతంటే!

Spotlight

Read More →