Bloody Romeo: గ్యాంగ్‌స్టర్‌గా నాని?.. ‘బ్లడీ రోమియో’ టీజర్ హింట్ Varalaxmi Sarathkumar: ఆయనే నాకు రెండో జన్మనిచ్చారు... నటి వరలక్ష్మి శరత్‌కుమార్ ఎమోషనల్ కామెంట్స్! Allu Sirish Wedding: అల్లు శిరీష్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ షురూ! హాజరైన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్! MaheshBabu: హీరో టూ సీఈఓ... టాలీవుడ్ బిజినెస్ మ్యాన్! మహేష్ బాబు బిజినెస్ సీక్రెట్స్! Vijay Rashmika Wedding: విజయ్-రష్మిక పెళ్లి ఫిక్స్... వెడ్డింగ్ కార్డ్ వైరల్! ఫ్యాన్స్ క్రియేషనా లేక నిజమా! Allu Sirish marriage: ఎంగేజ్‌మెంట్ తర్వాత పెళ్లి సందడి.. అల్లు శిరీష్ తొలి ఆహ్వానం చిరంజీవికి! Sharwanand: శర్వానంద్‌కి జంటగా ‘డ్రాగన్’ బ్యూటీ... అంచనాలు పెంచుతున్న కొత్త క్రేజీ కాంబో! Mrunal Thakur Marriage: పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన మృణాల్ ఠాకూర్...! ఏమన్నారంటే...! Surya Jyothika: వాలెంటైన్స్ డే స్పెషల్.. సూర్య-జ్యోతిక ప్రేమకథలో ఆసక్తికర మలుపు! Twin Babies: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రామ్ చరణ్-ఉపాసన పిల్లల పేర్లు! చాలా పవర్ ఫుల్ గా ఉన్నాయండోయ్... Bloody Romeo: గ్యాంగ్‌స్టర్‌గా నాని?.. ‘బ్లడీ రోమియో’ టీజర్ హింట్ Varalaxmi Sarathkumar: ఆయనే నాకు రెండో జన్మనిచ్చారు... నటి వరలక్ష్మి శరత్‌కుమార్ ఎమోషనల్ కామెంట్స్! Allu Sirish Wedding: అల్లు శిరీష్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ షురూ! హాజరైన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్! MaheshBabu: హీరో టూ సీఈఓ... టాలీవుడ్ బిజినెస్ మ్యాన్! మహేష్ బాబు బిజినెస్ సీక్రెట్స్! Vijay Rashmika Wedding: విజయ్-రష్మిక పెళ్లి ఫిక్స్... వెడ్డింగ్ కార్డ్ వైరల్! ఫ్యాన్స్ క్రియేషనా లేక నిజమా! Allu Sirish marriage: ఎంగేజ్‌మెంట్ తర్వాత పెళ్లి సందడి.. అల్లు శిరీష్ తొలి ఆహ్వానం చిరంజీవికి! Sharwanand: శర్వానంద్‌కి జంటగా ‘డ్రాగన్’ బ్యూటీ... అంచనాలు పెంచుతున్న కొత్త క్రేజీ కాంబో! Mrunal Thakur Marriage: పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన మృణాల్ ఠాకూర్...! ఏమన్నారంటే...! Surya Jyothika: వాలెంటైన్స్ డే స్పెషల్.. సూర్య-జ్యోతిక ప్రేమకథలో ఆసక్తికర మలుపు! Twin Babies: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రామ్ చరణ్-ఉపాసన పిల్లల పేర్లు! చాలా పవర్ ఫుల్ గా ఉన్నాయండోయ్...

OTT Movies: ఓటీటీలో ఎంటర్‌టైన్‌మెంట్ ఫీస్ట్.. ఈ వారం ఏకంగా 8 కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు!

ఓటీటీ ప్రేక్షకుల కోసం ఈ వారం నిజంగా ఫుల్ ఎంటర్టైన్‌మెంట్ వారం కానుంది. థ్రిల్లింగ్, హారర్, పొలిటికల్ డ్రామా, ఫ్యామిలీ ఎమోషన్‌ ఇలా అన్ని రకాల జోనర్స్‌తో కూడిన సి

Published : 2025-11-04 12:08:00
ప్రపంచంలో అత్యధిక విమానాశ్రయాలు ఉన్న దేశం ఏదో మీకు తెలుసా! 16,000కిపైగా.. అతిపెద్ద ఎయిర్ నెట్‌వర్క్!

ఓటీటీ ప్రేక్షకుల కోసం ఈ వారం నిజంగా ఫుల్ ఎంటర్టైన్‌మెంట్ వారం కానుంది. థ్రిల్లింగ్, హారర్, పొలిటికల్ డ్రామా, ఫ్యామిలీ ఎమోషన్‌ ఇలా అన్ని రకాల జోనర్స్‌తో కూడిన సినిమాలు, వెబ్ సిరీస్‌లు నవంబర్ మొదటి వారంలోనే ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. వాటిలో ఎనిమిది ప్రధానమైన టైటిల్స్ ప్రత్యేక ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇవి ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్ కానున్నాయో చూద్దాం.

Apple phone: Apple phone: iOS 26.1 విడుదల – కొత్త డిజైన్, భద్రతా ఫీచర్లు, వినియోగదారుల కోసం 10 మార్పులు!!

ఫ్రాంకిన్‌స్టన్
ఆస్కార్ ఐజాక్, జాకబ్ ఎలోర్డి, మియా గోత్, క్రిస్టోఫ్ వాల్ట్జ్ నటించిన ఈ సైన్స్ ఫిక్షన్ హారర్ థ్రిల్లర్ ప్రేక్షకులకు ఒక కొత్త అనుభవాన్ని అందించనుంది. మానవ సృష్టి, శాస్త్రం మరియు భయానకత కలిసిన ఈ సినిమా నవంబర్ 7 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది.

Gold rates: తగ్గిన బంగారం వెండి ధరలు..డాలర్ బలపడడం, అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ తగ్గడం!

బారాముల్లా
‘ఆర్టికల్ 370’ తర్వాత దర్శకుడు ఆదిత్య జంభాలే తెరకెక్కించిన మరో థ్రిల్లర్ ఇది. మానవ్ కౌల్, భాషా సుంబ్లీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ హారర్ థ్రిల్లర్ కూడా నవంబర్ 7న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కానుంది. కాశ్మీర్ నేపథ్యంలో సాగే ఈ కథ ప్రేక్షకులను సస్పెన్స్‌లో ఉంచుతుంది.

భారత విద్యార్థులకు భారీ షాక్! కెనడా కఠిన నిర్ణయం.. వీసా పొందాలంటే ఇక నుండి అవి తప్పనిసరి!

ఫస్ట్ కాపీ సీజన్ 2
క్రిస్టల్ డిసౌజా, గుల్షన్ గ్రోవర్, ఆషి సింగ్ తదితరులు నటించిన ఈ సిరీస్ రెండవ సీజన్ నవంబర్ 5 నుండి ఎమ్‌ఎక్స్ ప్లేయర్‌లో ప్రీమియర్ అవుతోంది. క్రైమ్, డ్రామా, ఎమోషన్స్ మేళవించిన ఈ సీజన్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

CII Summit: విశాఖలో CII పార్ట్నర్షిప్ సమ్మిట్.. రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులు లక్ష్యం!

మహారాణి సీజన్ 4
హుమా ఖురేషి ప్రధాన పాత్రలో నటించిన పొలిటికల్ డ్రామా ‘మహారాణి’ నాలుగో సీజన్ నవంబర్ 7 నుంచి సోనీ లివ్‌లో ప్రసారం కానుంది. రాజకీయ కుతంత్రాలు, అధికార పోరాటాలు, కుటుంబ తగాదాలు ఈ సీజన్‌లో మరింత ఆసక్తిని రేకెత్తించనున్నాయి.

దుబాయ్‌లో మంత్రి నారాయణ పర్యటన! పెట్టుబడుల దిశగా కీలక అడుగు... భాగస్వామ్య సదస్సుకు ఆహ్వానం!

తోడే దూర్ తోడే పాస్
పంకజ్ కపూర్, మోనా సింగ్ నటించిన ఈ హ్యూమన్ డ్రామా ఫ్యామిలీ రెలేషన్‌షిప్స్ చుట్టూ తిరుగుతుంది. మనుషుల మధ్య దూరాలు, అనుబంధాల విలువలను చూపించే ఈ సినిమా నవంబర్ 7న జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది.

OpenAI ChatGPT Go: భారత వినియోగదారులకు ప్రత్యేక ఆఫర్ నవంబర్ 4 నుండి ChatGPT Go 12 నెలలు ఉచితం, ఇలా పొందండి!

ప్లురిబస్
రియా సీహార్న్ ప్రధాన పాత్రలో నటించిన ఈ వెబ్ సిరీస్ నవంబర్ 7 నుంచి యాపిల్ టీవీ ప్లస్‌లో ప్రసారం కానుంది. సీరీస్‌లో ప్రతి శుక్రవారం కొత్త ఎపిసోడ్ డిసెంబర్ 26 వరకు విడుదల అవుతుంది. మిస్టరీ, డ్రామా, సైకలాజికల్ ట్విస్టులు ఇందులో ప్రధాన ఆకర్షణ.

తిరుమల తాజా సమాచారం! సర్వదర్శనానికి 12 గంటల సమయం!

ది హ్యాక్
బ్రిటన్‌లో జరిగిన అతిపెద్ద మీడియా కుంభకోణం ఆధారంగా రూపొందిన ఈ సినిమా నవంబర్ 7న లయన్స్ గేట్ ప్లేలో ఓటీటీ ప్రీమియర్ అవుతుంది. డేవిడ్ టెన్నాంట్, రాబర్ట్ కార్లైల్, రోజ్ లెస్లీ నటించిన ఈ చిత్రం మీడియా ఎథిక్స్‌పై ప్రశ్నలు లేవనెత్తుతుంది.

Jobs notification: CTET రిజిస్ట్రేషన్ త్వరలో – ఫిబ్రవరి 8న దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష..పూర్తి దరఖాస్తు సమాచారం!!

యాజ్ యూ స్టుడ్ బై
కొరియన్ థ్రిల్లర్ సిరీస్‌లను ఇష్టపడే వారికి ఇది ఒక సర్ప్రైజ్. జియోంగ్ సో-నీ, లీ యు-మి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సర్వైవల్ థ్రిల్లర్ నవంబర్ 7 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ప్రమాదకర పరిస్థితుల్లో బతికేందుకు చేసే పోరాటమే కథ.

విశాఖలో తెల్లవారుజామున భూ ప్రకంపనలు.. ఉలిక్కిపడ్డ ప్రజలు!

మొత్తంగా చూస్తే నవంబర్ మొదటి వారం ఓటీటీ ప్రియులకు ఒక ఎంటర్టైనింగ్ ఫీస్ట్ లాంటిదే. ప్రతి సినిమా, సిరీస్ తనదైన జానర్‌లో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధంగా ఉంది.

యూఏఈ నివాసితులకు గుడ్‌న్యూస్.. డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో యూఏఈ కొత్త అడుగు! బుర్జ్ ఖలీఫా వేదికగా..
అంతరిక్షానికి అత్యంత దగ్గరగా ఏ దేశం ఉంది? నేపాల్ అనుకుంటే పప్పులో కాలేసినట్టే!!
40 గంటల మ్యూజిక్ నాన్‌స్టాప్.. తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్లతో లావా నెక్ బ్యాండ్!
MoRTH: రహదారి ప్రమాదాలను తగ్గించేందుకు మరో కీలక అడుగు.. MoRTH చర్యలు వేగం!

Spotlight

Read More →