Lemon Prices: నిమ్మరసం ఇక విలాసమేనా? మార్కెట్లో భారీగా పెరిగిన ధరలు...! Stock Market: సెన్సెక్స్ సరికొత్త రికార్డు.. 79,000 మార్కుకు అడుగు దూరంలో.. ఇన్వెస్టర్ల కాసుల వర్షం! Airtel Recharge Plan: ఎయిర్‌టెల్ వినియోగదారులకు షాక్.. పెరిగిన ప్రీపెయిడ్ ప్లాన్ ధర! TVS Jupiter: హోండా యాక్టివాకు గట్టి పోటీ..! జుపీటర్ అమ్మకాల్లో సరికొత్త మైలురాయి! Fuel Shortage: చుక్కల చూపిస్తున్న పెట్రోల్.. ఆగిపోయిన రవాణా! పట్టణమంతా 'నో స్టాక్' బోర్డులే! Bomb Explosion: ఎన్నికల వేళ భారీ బ్లాస్ట్.. 26 కు చేరిన మృతుల సంఖ్య! పలువురు పరిస్థితి విషమం... Gold Rate Today: అక్షయ తృతీయ శుభవేళ: ఆభరణాల మార్కెట్‌లో భారీ డిస్కౌంట్లు.. కొనుగోలుదారుల సందడి. Gas Agency: ఓటీపీ చెప్పారో మీ గ్యాస్ సిలిండర్ మాయం.. గ్యాస్ ఏజెన్సీల కొత్త దందా..! Gold Imports: బంగారం దిగుమతులపై కేంద్రం కీలక ప్రకటన.. 15 బ్యాంకులకు మూడేళ్ల పాటు.. Stock Market: మార్కెట్లకు ట్రంప్ బూస్ట్.. ఇరాన్‌తో శాంతి చర్చల ఆశలతో లాభాల్లో ముగిసిన సూచీలు! Lemon Prices: నిమ్మరసం ఇక విలాసమేనా? మార్కెట్లో భారీగా పెరిగిన ధరలు...! Stock Market: సెన్సెక్స్ సరికొత్త రికార్డు.. 79,000 మార్కుకు అడుగు దూరంలో.. ఇన్వెస్టర్ల కాసుల వర్షం! Airtel Recharge Plan: ఎయిర్‌టెల్ వినియోగదారులకు షాక్.. పెరిగిన ప్రీపెయిడ్ ప్లాన్ ధర! TVS Jupiter: హోండా యాక్టివాకు గట్టి పోటీ..! జుపీటర్ అమ్మకాల్లో సరికొత్త మైలురాయి! Fuel Shortage: చుక్కల చూపిస్తున్న పెట్రోల్.. ఆగిపోయిన రవాణా! పట్టణమంతా 'నో స్టాక్' బోర్డులే! Bomb Explosion: ఎన్నికల వేళ భారీ బ్లాస్ట్.. 26 కు చేరిన మృతుల సంఖ్య! పలువురు పరిస్థితి విషమం... Gold Rate Today: అక్షయ తృతీయ శుభవేళ: ఆభరణాల మార్కెట్‌లో భారీ డిస్కౌంట్లు.. కొనుగోలుదారుల సందడి. Gas Agency: ఓటీపీ చెప్పారో మీ గ్యాస్ సిలిండర్ మాయం.. గ్యాస్ ఏజెన్సీల కొత్త దందా..! Gold Imports: బంగారం దిగుమతులపై కేంద్రం కీలక ప్రకటన.. 15 బ్యాంకులకు మూడేళ్ల పాటు.. Stock Market: మార్కెట్లకు ట్రంప్ బూస్ట్.. ఇరాన్‌తో శాంతి చర్చల ఆశలతో లాభాల్లో ముగిసిన సూచీలు!

Credit Card: క్రెడిట్ కార్డు యూజర్లకు గుడ్ న్యూస్..! ఇలా చేస్తే లిమిట్ ఆటోమేటిక్‌గా పెరుగుతుంది..!

 ఇటీవలి కాలంలో క్రెడిట్ కార్డు వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. నగదు లావాదేవీలకంటే సౌకర్యవంతంగా ఉండడం వల్ల చాలా మంది ఒకటి కాదు, రెండు మూడు క్రెడిట్ కార్డు

Published : 2025-10-14 16:07:00
క్రైమ్ థ్రిల్లర్ ప్రియులకు పండుగ.. మల్నాడు ప్రాంతంలో భయానక వాతావరణం.. ఆసక్తికరమైన కథాంశం!

ఇటీవలి కాలంలో క్రెడిట్ కార్డు వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. నగదు లావాదేవీలకంటే సౌకర్యవంతంగా ఉండడం వల్ల చాలా మంది ఒకటి కాదు, రెండు మూడు క్రెడిట్ కార్డులు వాడుతున్నారు. కానీ ప్రతి కార్డు వినియోగదారునికి బ్యాంకులు నిర్ణయించే లిమిట్ ఉంటుంది. ఈ లిమిట్ వ్యక్తి ఆదాయం, ఖర్చు, బిల్లులు కట్టే విధానం, క్రెడిట్ స్కోర్‌ వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. చాలామంది తమ లిమిట్ తక్కువగా ఉందని భావించి దానిని పెంచుకోవాలని చూస్తారు. అయితే లిమిట్ పెంపు అనేది కేవలం రిక్వెస్ట్‌తో సాధ్యంకాదు, దానికి కొన్ని ముఖ్యమైన అర్హతలు అవసరం.

Richest village: దేశంలోనే అత్యంత ధనిక గ్రామం..! బ్యాంకుల్లో వెయ్యి కోట్ల డిపాజిట్లు..!

క్రెడిట్ కార్డు లిమిట్‌ తక్కువగా ఉండి దానిని పూర్తిగా వినియోగిస్తే, మీ సిబిల్ స్కోర్‌ (CIBIL Score) తగ్గిపోతుంది. మంచి క్రెడిట్ స్కోర్‌ను కొనసాగించాలంటే లిమిట్‌లో 30% లోపు మాత్రమే ఉపయోగించాలి. ఉదాహరణకు ₹1,00,000 లిమిట్ ఉంటే ₹30,000 లోపు మాత్రమే వాడటం ఉత్తమం. కానీ ఖర్చులు ఎక్కువగా ఉన్నప్పుడు ఇది సాధ్యం కాని పరిస్థితి. అప్పుడు లిమిట్ పెంచుకోవడం వల్ల మీకు అదనపు ఆర్థిక స్థలాన్ని కల్పిస్తుంది, అదే సమయంలో స్కోర్‌ను కూడా కాపాడుతుంది.

Railway Food: రైల్వే శాఖ కీలక ప్రకటన! ప్రయాణికులకు కేవలం రూ.20 కే భోజనం!

బ్యాంకులు కస్టమర్‌ క్రెడిట్ హిస్టరీని బట్టి ఆటోమేటిక్‌గా లిమిట్‌ను పెంచుతాయి. మీరు ఎప్పుడూ మీ ఈఎంఐలు, బిల్లులు సమయానికి కడుతూ ఉంటే, బ్యాంకులు మిమ్మల్ని నమ్మదగిన కస్టమర్‌గా పరిగణించి లిమిట్ పెంచుతాయి. అలాగే మీరు స్వయంగా కూడా బ్యాంక్ లేదా క్రెడిట్ కార్డ్ కంపెనీకి రిక్వెస్ట్ చేయవచ్చు. కొన్ని సందర్భాల్లో డాక్యుమెంట్స్ లేదా ఇన్‌కమ్ ప్రూఫ్ సమర్పించడం అవసరం అవుతుంది.

ఛార్జింగ్ కష్టాలు పోయినట్లే.. సుజుకి కొత్త ప్రయోగం.. సుస్థిరమైన ఇంధన పరిష్కారాల వైపు అడుగులు!

క్రెడిట్ కార్డు లిమిట్ మీ ఆదాయం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీకు శాలరీ హైక్ వస్తే లేదా కొత్త ఉద్యోగంలో అధిక వేతనంతో చేరితే, ఆ వివరాలను బ్యాంకుకు తెలియజేయండి. వారు మీ క్రెడిట్ లిమిట్‌ను తగిన విధంగా పెంచుతారు. అదేవిధంగా, మీ క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో (మొత్తం లిమిట్‌లో ఎంత వాడుతున్నారు) 30% కంటే తక్కువగా ఉంచడం అలవాటు చేసుకుంటే, అది కూడా బ్యాంకులకు మంచి సిగ్నల్ ఇస్తుంది. మొత్తానికి సమయానికి బిల్లులు చెల్లించడం, బాధ్యతగా ఖర్చు చేయడం, ఆదాయం పెంచుకోవడం — ఇవన్నీ కలిపి మీ క్రెడిట్ లిమిట్‌ను పెంచే కీలక మార్గాలు.

200MP కెమెరాతో, కొత్త ఫీచర్లతో Vivo X300, X300 Pro లాంఛ్!
Cold winds: తెలుగు రాష్ట్రాల్లో గిలిగింత పెడుతున్న చలి గాలి.. 18-16కు పడిపోయిన ఉష్ణోగ్రతలు!
Kantara Chapter-1: బాహుబలిని బీట్ చేసిన కాంతార ఛాప్టర్-1.. టాప్-20 ఇండియన్ బ్లాక్‌బస్టర్స్‌లో!
RBI కొత్త సిస్టమ్... ఆ రోజు నుండి దేశవ్యాప్తంగా అమల్లోకి రానుంది!!
Google Visakhapatnam: అప్పుడు HYDకు మైక్రోసాఫ్ట్, ఇప్పుడు విశాఖకు గూగుల్.. ఇది మా టెక్ జర్నీ చంద్రబాబు!
ఎల్జీ ఎలక్ట్రానిక్స్ స్టాక్ మార్కెట్ ధమాకా.. ఐపీఓ లిస్టింగ్‌లో 50 శాతం ప్రీమియంతో అదిరిపోయే అరంగేట్రం!

Spotlight

Read More →