Stock Markets: "మార్కెట్లకు చమురు సెగ": ఐదు రోజుల లాభాలకు బ్రేక్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ! Gold Rates Today: అంతర్జాతీయ యుద్ధ ప్రభావం... భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు! Amazon Layoffs: అమేజాన్ ఉద్యోగుల్లో మళ్లీ మొదలైన టెన్షన్.. వచ్చే నెలలో 14,000 మందిపై వేటు? Aviation India: విమానయాన సంస్థలకు భారీ ఊరట... 25 శాతం రాయితీపై కేంద్రం ఉత్తర్వులు! Jio New Plan: నెలవారీ రీఛార్జ్ టెన్షన్‌కు జియో చెక్: రూ. 339 ప్లాన్ పూర్తి వివరాలు! Gold Rates: పసిడి పరుగులకు బ్రేక్... నేడు తగ్గిన బంగారం ధరలు, ఎంతంటే? UPI: యూపీఐ సరికొత్త రికార్డు.. 2025లో 33 శాతం వృద్ధితో 228 బిలియన్లకు చేరిన లావాదేవీలు! Gold Loan: గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా? అయితే ఈ 4 విషయాలు తప్పక తెలుసుకోండి! Gold Price: పసిడి ప్రియులకు శుభవార్త.. నేడు భారీగా తగ్గిన బంగారం ధరలు! Indo Pak Border: పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.... అసలేం జరుగుతోంది! Stock Markets: "మార్కెట్లకు చమురు సెగ": ఐదు రోజుల లాభాలకు బ్రేక్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ! Gold Rates Today: అంతర్జాతీయ యుద్ధ ప్రభావం... భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు! Amazon Layoffs: అమేజాన్ ఉద్యోగుల్లో మళ్లీ మొదలైన టెన్షన్.. వచ్చే నెలలో 14,000 మందిపై వేటు? Aviation India: విమానయాన సంస్థలకు భారీ ఊరట... 25 శాతం రాయితీపై కేంద్రం ఉత్తర్వులు! Jio New Plan: నెలవారీ రీఛార్జ్ టెన్షన్‌కు జియో చెక్: రూ. 339 ప్లాన్ పూర్తి వివరాలు! Gold Rates: పసిడి పరుగులకు బ్రేక్... నేడు తగ్గిన బంగారం ధరలు, ఎంతంటే? UPI: యూపీఐ సరికొత్త రికార్డు.. 2025లో 33 శాతం వృద్ధితో 228 బిలియన్లకు చేరిన లావాదేవీలు! Gold Loan: గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా? అయితే ఈ 4 విషయాలు తప్పక తెలుసుకోండి! Gold Price: పసిడి ప్రియులకు శుభవార్త.. నేడు భారీగా తగ్గిన బంగారం ధరలు! Indo Pak Border: పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.... అసలేం జరుగుతోంది!

అమెజాన్ కీలక నిర్ణయం! క్విక్ కామర్స్ రంగంలో ఎంట్రీకి రెడీ!

భారతదేశంలోని నగరాల్లో క్విక్ కామర్స్ బిజినెస్ కు రోజురోజుకూ ఆదరణ భారీగా పెరుగుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ రంగంలో బ్లింకిట్, స్విగ్గీ ఇన్ మార్ట్, జెప్టో వం

Published : 2024-11-25 21:30:00

భారతదేశంలోని నగరాల్లో క్విక్ కామర్స్ బిజినెస్ కు రోజురోజుకూ ఆదరణ భారీగా పెరుగుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ రంగంలో బ్లింకిట్, స్విగ్గీ ఇన్ మార్ట్, జెప్టో వంటి సంస్థలు సేవలు అందిస్తుండగా.. తాజాగా ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ కూడా క్విక్ కామర్స్ విభాగంలోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ ఇయర్ ఎండ్ సమయంలో లేదా 2025 జనవరిలో క్విక్ కామర్స్ సర్వీసులను లాంచ్ చేసే అవకాశముందని పలు గ్లోబల్ మీడియా వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఏడాది డిసెంబర్ 9, 10 తేదీల్లో 'సంభవ్' పేరుతో నిర్వహించే వార్షిక సమావేశంలో దీనిపై ఓ క్లారిటీ వస్తుందని తెలుస్తోంది. కాగా క్విక్ కామర్స్ లోకి ప్రవేశం కోసం ఇప్పటికే స్పెషల్ రిక్రూట్మెంట్ సైతం అమెజాన్ చేపట్టినట్లు సమాచారం. మరోవైపు మన దేశంలో క్విక్ కామర్స్ సంస్థల జోరు కారణంగా లోకల్ కిరాణా షాప్స్ మూతపడే ప్రమాదముందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. కొత్త రేషన్ కార్డులకు దరఖస్తుల స్వీకరణ ప్రారంభం! మారబోతున్న డిజైన్లు!

వైసీపీకి వరుస షాక్ లు.. సజ్జల అరెస్ట్ కు రంగం సిద్దం! మరో వైసీపీ నేతకు నోటీసులు!

వైకాపా పాలనలో విద్యా దీవెన బకాయిలతో లక్షల విద్యార్థుల పతనం! లోకేశ్ ఘాటు విమర్శలు!

ప్రధాని మోదీకి ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు! ఎందుకు అంటే!

క‌మెడియ‌న్ అలీకి ఊహించ‌ని షాక్‌! నోటీసులు ఇచ్చిన గ్రామ కార్య‌ద‌ర్శి - ఎందుకు అంటే!

25/11 నుండి 30/11 వరకు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

జగన్‌ దగ్గర ఎందుకు చేశానా అని బాధపడుతున్నా! దుమారం రేపుతున్న మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు!

వైసీపీకి మరో షాక్‌! పార్టీకి రాజీనామా చేసిన కైకలూరు ఎమ్మెల్సీ!

మూడేళ్లలో అమరావతికి నూతన రూపు-సీఎం చంద్రబాబు! రాజధానికి రూపకల్పనలో భారీ ప్రణాళికలు!

ఏపీలో వాళ్లందరి పింఛన్లు కట్! ఈ తప్పు అస్సలు చేయొద్దు! సర్కార్ కీలక నిర్ణయం! 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

Spotlight

Read More →