యూరప్‌లో తొలి స్ట్రీట్‌ లైటింగ్‌ వ్యవస్థను ప్రారంభించిన నగరం ఏదో మీకు తెలుసా!

మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబోలో రూపొందుతున్న భారీ చిత్రం పెద్ది పై అభిమానుల అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ చిత్రంలో కథానాయికగా జాన్వీ కపూర్ నటిస్తుండగా, ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. 

దీపావళి బంపర్ ఆఫర్.. ఐఫోన్ 16 ప్రోపై భారీ డిస్కౌంట్.. ఎక్కడ తక్కువ ధరకు లభిస్తుందో తెలుసా? మిస్ అవ్వొద్దు!

దసరా పండుగ సందర్భంగా ఫస్ట్ సింగిల్ ట్రాక్ విడుదలవుతుందని అభిమానులు ఆశించారు. అయితే, ఆ అప్‌డేట్ రాకపోవడంతో కొంత నిరుత్సాహం నెలకొంది. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో బుచ్చిబాబును ‘పెద్ది’ విశేషాల గురించి ప్రశ్నించగా, ఆయన సంచలన విషయాన్ని బయటపెట్టారు.

ఆంధ్రప్రదేశ్‌లో చికెన్, మటన్ షాప్‌లకు కొత్త నియమాలు.. అది తప్పనిసరి!!

త్వరలోనే ప్రేక్షకుల ముందుకు ఒక అద్భుతమైన లవ్ సాంగ్ రాబోతోంది. ఆ పాటకు ఏ.ఆర్. రెహమాన్ గారు అద్భుతమైన సంగీతాన్ని అందించారు అని బుచ్చిబాబు స్పష్టం చేశారు. ఈ ప్రకటన రామ్‌చరణ్ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ తాజా అప్‌డేట్‌ను దీపావళి సందర్భంగా అందిస్తున్నట్లు దర్శకుడు హింట్ ఇవ్వడంతో, ఫ్యాన్స్ దీపావళి గిఫ్ట్‌పై దృష్టి సారించారు.

సామాన్యుల EV కల నెరవేరే ఛాన్స్ - రూ. 30 వేల డిస్కౌంట్ ఆఫర్! 100 కి.మీ.కి రూ. 20 ఖర్చు.. బ్లాక్ బస్టర్ కాంబో..

పెద్ది  చిత్రం మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటోందని సినీ వర్గాలు చెబుతున్నాయి. కథా నేపథ్యం స్పోర్ట్స్ చుట్టూ తిరుగుతుందని, ఈ యాక్షన్, స్పోర్ట్స్ ఎలిమెంట్స్‌కు రామ్‌చరణ్ నటన తోడైతే బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడం ఖాయమని అంచనా వేస్తున్నారు.

Farmers: రైతులకు కీలక హెచ్చరిక..! ఆది ఎక్కువ వాడితే సబ్సిడీ లేదు..! ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..!

ఉప్పెన వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత బుచ్చిబాబు చేస్తున్న ఈ సినిమా కావడంతో కథనంపై ప్రేక్షకుల నమ్మకం గట్టిగా ఉంది. రామ్‌చరణ్‌ మాస్ ఇమేజ్‌, జాన్వీ కపూర్ గ్లామర్, రెహమాన్‌ మ్యూజిక్—ఈ మూడు అంశాలు కలిసి ‘పెద్ది’ని దేశవ్యాప్తంగా ఆకర్షణీయంగా మారుస్తున్నాయి.

శ్రీశైలంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ!
Google vizag: విశాఖలో గూగుల్ AI హబ్‌పై సీఎం సంతోషం.. యంగెస్ట్ స్టేట్, హై ఇన్వెస్ట్మెంట్ హాష్‌ట్యాగ్.. వైజాగ్ లోని G అంటే!
బిగ్ షాక్! అమెరికా సుంకాల దెబ్బ.. 37.5 శాతం కుప్పకూలిన భారత ఎగుమతులు! 4 నెలల్లోనే..!
Pak-Afghan: పాక్ అఫ్గాన్ ఘర్షణలు ఉధృతం.. సరిహద్దులో తుపాకీ కాల్పులు, భారీ ఉద్రిక్తత.. పాకిస్థాన్ యుద్ధ ట్యాంకులను!
Diwali Deals: దీపావళి బొనాంజా..! షాపింగ్‌లో ఎక్కువ సావింగ్‌ కావాలా? ఈ పేమెంట్‌ మోడ్‌ ఉపయోగించండి!