Maruti Alto K10: తగ్గిన ధరలు.. పెరిగిన క్రేజ్! మళ్ళీ రేసులో మధ్యతరగతి కారు ఆల్టో K10 ! Alto K10: బడ్జెట్ ధరలో 'మైలేజ్' కింగ్.. మధ్యతరగతికి ఆల్టో కె10 అదిరిపోయే ఆప్షన్! EV Scooters 2026: స్మార్ట్ ఫీచర్లతో అదరగొడుతున్న టాప్-5 ఎలక్ట్రిక్ స్కూటర్లు.. వీటి టచ్‌స్క్రీన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే! 2026 New Cars: ఇక పెద్ద ఫ్యామిలీలకు పండగే.. 2026లో 10 కొత్త 7-సీటర్ కార్లు వస్తున్నాయ్! Ola Electric Bike: ఓలా ఎలక్ట్రిక్ బంపర్ ఆఫర్: ఏకంగా ₹60,000 తగ్గింపు - వెంటనే బుక్ చేసుకోండి! Electric Car: మార్కెట్లోకి 'చాంగన్ లూమిన్'.. అదిరిపోయే రేంజ్, స్టైలిష్ లుక్! ఒక్క ఛార్జ్‌తో 301 కి.మీ ప్రయాణం.. Ola Electric: ఓలా ఎలక్ట్రిక్ సరికొత్త రికార్డు.... మార్చిలో దూసుకుపోయిన అమ్మకాలు! రోజుకు 1,000 పైగా ఆర్డర్లు... New Apache 2026: మూడు రైడింగ్ మోడ్లతో సరికొత్త అపాచీ RTR 160 4V బైక్ లాంచ్! ధర ఎంతంటే... Maruti Alto K10: తగ్గిన ధరలు.. పెరిగిన క్రేజ్! మళ్ళీ రేసులో మధ్యతరగతి కారు ఆల్టో K10 ! Alto K10: బడ్జెట్ ధరలో 'మైలేజ్' కింగ్.. మధ్యతరగతికి ఆల్టో కె10 అదిరిపోయే ఆప్షన్! EV Scooters 2026: స్మార్ట్ ఫీచర్లతో అదరగొడుతున్న టాప్-5 ఎలక్ట్రిక్ స్కూటర్లు.. వీటి టచ్‌స్క్రీన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే! 2026 New Cars: ఇక పెద్ద ఫ్యామిలీలకు పండగే.. 2026లో 10 కొత్త 7-సీటర్ కార్లు వస్తున్నాయ్! Ola Electric Bike: ఓలా ఎలక్ట్రిక్ బంపర్ ఆఫర్: ఏకంగా ₹60,000 తగ్గింపు - వెంటనే బుక్ చేసుకోండి! Electric Car: మార్కెట్లోకి 'చాంగన్ లూమిన్'.. అదిరిపోయే రేంజ్, స్టైలిష్ లుక్! ఒక్క ఛార్జ్‌తో 301 కి.మీ ప్రయాణం.. Ola Electric: ఓలా ఎలక్ట్రిక్ సరికొత్త రికార్డు.... మార్చిలో దూసుకుపోయిన అమ్మకాలు! రోజుకు 1,000 పైగా ఆర్డర్లు... New Apache 2026: మూడు రైడింగ్ మోడ్లతో సరికొత్త అపాచీ RTR 160 4V బైక్ లాంచ్! ధర ఎంతంటే...

Bajaj qute: బజాజ్ క్యూట్... ఫోర్-వీల్ చౌకవాహనం ఇప్పుడు కేవలం ₹2 లక్షలలో! చిన్న కుటుంబాలకు పెద్ద సౌకర్యం!

బజాజ్ కంపెనీ ఎక్కువగా రెండు లేదా మూడు చక్రాల వాహనాలు తయారు చేస్తుందనే తెలుసు. కానీ ఫోర్-వీల్ర్ విభాగంలో కూడా బజాజ్ ఇప్పుడు ప్రత్యేకత చూపిస్తోంది. 2020 లో లాంచ్

Published : 2025-10-01 15:05:00
EarthQuake: భారీ భూకంపం! 31 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు!

బజాజ్ కంపెనీ ఎక్కువగా రెండు లేదా మూడు చక్రాల వాహనాలు తయారు చేస్తుందనే తెలుసు. కానీ ఫోర్-వీల్ర్ విభాగంలో కూడా బజాజ్ ఇప్పుడు ప్రత్యేకత చూపిస్తోంది. 2020 లో లాంచ్ అయిన బజాజ్ క్యూట్ ఈ విభాగంలో అత్యంత చౌకగా లభించే ఫోర్-వీల్ర్ గా ఉంది. ఇది ప్రత్యేకంగా స్మార్ట్ మరియు మిడ్-క్లాస్ వినియోగదారుల కోసం రూపొందించబడింది.

AP Vahanamitra: ఏపీలో వాహన మిత్ర లిస్ట్ వచ్చేసింది! మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి!

బజాజ్ క్యూట్‌లో 216సీసీ బై-ఫ్యుయల్ ఇంజిన్ ఉంది, ఇది సీన్‌జీ (CNG) మరియు పెట్రోల్ రెండింటినీ ఉపయోగించుకోవచ్చు. సీన్‌జీ వాడితే 1 కిలోగ్రామ్‌లో 50–55 కిలోమీటర్లు, పెట్రోల్ వాడితే 1 లీటర్‌కి 35–40 కిలోమీటర్లు mileage ఇస్తుంది. వాహనం 70–80 కిలోమీటర్ల వేగంతో నడవగలదు, అంటే నగరాల్లో కాంఫర్టబుల్ డ్రైవ్ కోసం చాలా సౌకర్యంగా ఉంటుంది.

Chandrababu Naidu: దసరా పండుగ వారికి భారీ గుడ్ న్యూస్! రూ.400 కోట్ల నిధులు విడుదల! చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ!

సేఫ్టీ పరంగా, బజాజ్ క్యూట్ రెండు ఎయిర్‌బ్యాగ్‌లతో వాగ్ధానం ఇస్తుంది. సీటింగ్ పరంగా ఇది నాలుగు మందికి సరిపోతుంది, మరియు టాటా నానో కంటే కొంచెం పెద్దది. ఈ ఫీచర్లు క్యూట్‌ను చిన్న కుటుంబాలకు, దినసరి ఉపయోగానికి సురక్షితమైన వాహనంగా మారుస్తాయి.

తెలుగు రాష్ట్రాల ప్రజలకు భారీ హెచ్చరిక: వాయుగుండంగా మారనున్న అల్పపీడనం.. నేడు, రేపు బీభత్సమే!

ధర విషయంలో, బజాజ్ క్యూట్ ప్రారంభ ధర ₹3,00,000 గా ఉంది, కానీ GST తగ్గింపు తర్వాత కొత్త ఎక్స్-షోరూమ్ ధర ₹2,00,000 కిందకి తగ్గింది. వాహనాన్ని ఫైనాన్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు, కేవలం ₹90,000 డిపాజిట్ తో, మిగతా మొత్తాన్ని నెలవారీ EMI ద్వారా చెల్లించవచ్చు. EMI సుమారు ₹2,000 వరకు ఉంటుంది, అందువల్ల మిడ్-క్లాస్ కుటుంబాలు కూడా సులభంగా కొనుగోలు చేయగలుగుతారు.

Ibomma: పోలీసులకే సవాల్ విసురుతున్న ఐబొమ్మ..! తెలుగు సినిమా రంగం వందల కోట్ల నష్టంలో..!

ఇది సౌకర్యవంతమైన, చౌకగా లభించే ఫోర్-వీల్ర్ వాహనం కావడంతో, బజాజ్ క్యూట్ కొత్త వినియోగదారులకి పెద్ద ఆదరణ పొందే అవకాశం ఉంది. ఎకానమీ mileage, సేఫ్టీ ఫీచర్లు, మరియు ఫైనాన్స్ ఆప్షన్‌లు దీనిని ఎక్కువ మందికి చేరువ చేసే ముఖ్య కారణాలు.

IRCTC Tour Special: ఐఆర్‌సీటీసీ అదిరిపోయే ఆఫర్.. మీరు ఊహించని ధరకే విదేశీ యాత్ర! ప్రకృతి అందాల్లో పరవశించిపోండి!
Hyundai Creta Hybrid: హ్యుందాయ్ క్రెటా హైబ్రిడ్! లీటరుకు 32 కిమీ.. కేవలం ₹4 లక్షల నుండి ప్రారంభం!
High court: నకిలీ వీడియోలు, ఫోటోలు, ప్రకటనలు! నాగార్జున కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు..!
Arasavalli: అరసవల్లి ఆలయంలో అరుదైన ఘట్టం! స్వామివారి పాదాలను తాకిన సూర్యకిరణాలు!
Samsung Galaxy Z Fold 6 సంచలనం! ఇప్పుడు కేవలం రూ. 12 వేలకే!

Spotlight

Read More →