టెక్నాలజీతో కల్తీకి చెక్ - చంద్రబాబు కీలక నిర్ణయం! 24 గంటల్లోనే - పూర్తి వివరాలు మీ ఫోన్‌లో చూడండి!

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాష్ట్రంలోని స్కూల్ విద్యార్థులకు ఒక శుభవార్త చెప్పింది. ఇప్పుడు పిల్లల ఆధార్ బయోమెట్రిక్ వివరాలు అప్‌డేట్ చేసుకోవడం పూర్తిగా ఉచితం.. అంతేకాదు, ఈ సేవలు సులభంగా అందుబాటులోకి తీసుకురావడం కోసం రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లోనే ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ పండ్లు తిన్న వెంటనే నీళ్లు తాగితే కడుపు నొప్పి గ్యారెంటీ! 30 నుంచి 60 నిమిషాలు - మీకు తెలుసా?

ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల అక్టోబర్ 23 నుంచి 30 వరకు రాష్ట్రంలోని స్కూళ్లలో ఈ ఆధార్ స్పెషల్ క్యాంపులు నిర్వహిస్తారు. రాష్ట్రంలో మొత్తం 16, 51, 271 మంది పిల్లల బయోమెట్రిక్‌ల‌ను అప్డేట్ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ యూఐడీఏఐ (UIDAI) సమన్వయంతో ఈ క్యాంపులు ఏర్పాటు చేస్తోంది.

పండగకు పండగే.! ఆల్టో కే10 టాప్ వేరియంట్ ధర రూ. 64,000 తగ్గింది.. మారుతి సుజుకి అదిరిపోయే ఆఫర్!

పిల్లలకు ఈ బయోమెట్రిక్ అప్‌డేట్ ఎందుకు ముఖ్యమో తెలుసుకోవాలి. ఆధార్ కార్డు ఇప్పుడు కేవలం గుర్తింపు పత్రం మాత్రమే కాదు, ప్రతి పథకానికి, ప్రతి సేవకు మూలాధారం.
పథకాలకు తప్పనిసరి: పిల్లలను బడిలో చేర్పించాలన్నా, ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలన్నా ఆధార్ కార్డు తప్పనిసరి.

మిగిలిన అన్నం తినే అలవాటుందా? లాభమా, నష్టమా.. నిపుణులు ఏమంటున్నారు? ఒక గంటలోనే..

సంక్షేమ పథకాలు: తల్లికి వందనం, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి ముఖ్యమైన సంక్షేమ పథకాలకు కూడా ఆధార్‌నే ప్రామాణికంగా తీసుకుంటున్నారు.
సమస్యకు పరిష్కారం: విద్యార్థులు తమ ఆధార్‌ బయోమెట్రిక్‌ను అప్‌డేట్‌ చేసుకోకపోతే సంక్షేమ పథకాలు పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని, UIDAI ఈ నిర్ణయం తీసుకుంది.

BSNL బంపర్ ఆఫర్..! దీపావళి బొనాంజా.. కేవలం 1 రూపాయితో అన్లిమిటెడ్ సర్వీస్..!

సాధారణంగా ఆధార్ అప్‌డేట్‌లకు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఈ ప్రత్యేక సేవ పూర్తిగా ఉచితం.
ఉచిత అప్‌డేట్: పిల్లల బయోమెట్రిక్‌ల‌ అప్డేట్‌ పూర్తిగా ఉచితం. తల్లిదండ్రులు రూపాయి కట్టాల్సిన అవసరం లేదు.

తిరుమల శ్రీవారి భక్తులకు బ్యాడ్‌న్యూస్! ఆ రెండు రోజులు ఆర్జిత సేవలు రద్దు

ఎవరికి వర్తిస్తుంది: ఐదు సంవత్సరాల నుంచి 17 సంవత్సరాల లోపు పిల్లలు తమ బయోమెట్రిక్‌ వివరాలను ఉచితంగా అప్‌డేట్‌ చేసుకోవచ్చు. అయితే, ఈ ఉచిత సేవ ఒక్కసారి మాత్రమే వర్తిస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రభుత్వం ఒకవైపు ఉచిత సేవలు అందిస్తూనే, అక్టోబర్ 1వ తేదీ నుంచి సాధారణ ఆధార్ ఛార్జీలను పెంచింది.

Group 2: హైదరాబాద్‌ శిల్పకళావేదికలో గ్రూప్‌–2 నియామక పత్రాల మేళా..! సీఎం రేవంత్‌ రెడ్డి చేతుల మీదుగా అందజేత..!

సేవలు..
పేరు, పుట్టిన తేదీ మార్పు
పాత ఛార్జీ   రూ. 50
కొత్త ఛార్జీ    రూ. 75

AndhraPradesh: ఏపీలోని ఆ కాంట్రాక్టు సిబ్బందికి షాక్.. 50 ఏళ్ల వరకే సర్వీస్..!

సాధారణ బయోమెట్రిక్ అప్‌డేట్
పాత ఛార్జీ  రూ. 100
కొత్త ఛార్జీ   రూ. 125

Gold prices: వామ్మో ఒక్కరోజులోనే రెండుసార్లు పెరిగిన బంగారం ధరలు.. ఎంత అంటే!

డాక్యుమెంట్ అప్‌డేట్
పాత ఛార్జీ  రూ. 50
కొత్త ఛార్జీ   రూ. 75

రాత పరీక్ష లేదు! అకౌంటెంట్, వాచ్‌మాన్ సహా 13 విభాగాలలో...కేవలం ఆ జిల్లా వారికి మాత్రమే!!

అయితే, కొత్తగా ఆధార్‌ నమోదు చేసుకోవడానికి మాత్రం ఎటువంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. ముఖ్యమైన సేవలను ఉచితంగా అందించడం ద్వారా ప్రజలకు సౌకర్యంగా ఉండేలా ప్రభుత్వం చూస్తోంది.

US Passport: అమెరికా పాస్‌పోర్ట్ ప్రతిష్టకు దెబ్బ..! హెన్లీ ఇండెక్స్‌లో టాప్ 10 జాబితా బయటకు..!

చిన్న పిల్లల కోసం బాల ఆధార్‌ నమోదును సులభతరం చేయడానికి, ప్రతి మండలంలో నాలుగు చొప్పున ఆధార్‌ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. తల్లిదండ్రులు ఈ ప్రత్యేక అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, తమ పిల్లల ఆధార్ వివరాలను వెంటనే అప్‌డేట్ చేసుకోవాలి, లేదంటే సంక్షేమ పథకాలు పొందడంలో ఇబ్బందులు ఎదురవుతాయి.

Car Gearbox: గేర్ బాక్స్ సమస్యలకు సింపుల్ సొల్యూషన్..! డ్రైవర్స్ తప్పక తెలుసుకోవాల్సిన టిప్స్..!
America: భారత్ సహకారం తప్పనిసరి అంటున్న వాషింగ్టన్..! చైనా ఖనిజ దూకుడు పై అమెరికా మండిపాటు..!
పిత్తు వాసన భరించలేకుండా ఉంటే... వెంటనే చేయాల్సిన మార్పులు ఇవిగో!!
RRB NTPC ఉద్యోగాలు: మొత్తం ఖాళీలు, వయసు & జీతం పూర్తి వివరాలు!!
BSF Constable: బీఎస్‌ఎఫ్‌లో క్రీడాకారులకు గుడ్ న్యూస్..! రాత పరీక్ష లేకుండా ఉద్యోగం.. జీతం రూ.69,000 వరకు..!