పోలాండ్లో మొట్టమొదటిసారి Poland Telugu Association (PoTA) వారిచే తెలుగు LIVE మ్యూజికల్ కాన్సర్ట్ ను ఈ ఉగాది (Ugadi) పండుగ సందర్భంగా మరియు POTA ప్రధమ వార్షికోత్సవాన్ని లిటిల్ ఇండియా వారి సమర్పణలో ఎంతో ఘనం గా చేయటానికి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తున్నారు. పోలండ్ (Poland) లో ఉన్న తెలుగు వారందరినీ ఒక వేదిక మీదకు తీసుకు రావటానికి, అందరూ కలిసి ఈ క్రోధి నామ సంవత్సర ఉగాది పండుగ (Ugadi Festival) ను ఉల్లాసంగా జరుపుకోవడానికి POTA (Poland Telugu Association) చాలా కృషి చేస్తుంది.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
తెలుగు సినిమా ప్లేబ్యాక్ సింగర్స్ (Tollywood Playback Singers) - పృధ్వీ చంద్ర, సాకేత్ కొమండూరి, మనీషా ఈరబత్తిని మరియు వారి బ్యాండ్, వార్సా (Warsaw) లో సంచలనం సృష్టించటానికి ఇచ్చిపాడ్ అనే బ్యాండ్ తో ఏప్రిల్ 6న పోలండ్ నుంచి యూరోప్ (Europe) టూర్ మొదలుపెడుతున్నారు.
ఇవి కూడా చదవండి:
సీ పోర్ట్ డ్రగ్ కంటైనర్ కేసులో సీబీఐ దూకుడు!! నేడో, రేపో ఫలితాలు!!
సీఎం క్యాంపు కార్యాలయానికి కంటెయినర్!! రాంగ్ రూట్లో లోపలకు! అసలేముంది అందులో??
తొందరలోనే వారిమీద పరువునష్టం దావా వేస్తా!! లావు శ్రీకృష్ణదేవరాయలు
అభ్యర్థుల ఎంపికలో పవన్ కళ్యాణ్ నిర్ణయమే అంతిమం!! అతిక్రమిస్తే చర్యలే!! నాగబాబు
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి