భారత ట్రెక్కింగ్‌కు గ్లోబల్ ఛాన్స్..! తక్కువ ఖర్చుతో గ్రేట్ అడ్వెంచర్..! ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ అదిరిపోయే ఆఫర్... రూ. 1550 కే విమాన టిక్కెట్! Central Govt Schemes: ప్రాణాలు కాపాడితే రూ. 25 వేల బహుమతి.. 'రహ్ వీర్' పథకం పూర్తి వివరాలు ఇవే! ప్రయాణికులకు శుభవార్త..! ఏపీఎస్‌ఆర్టీసీలోకి 2,500 కొత్త బస్సులు! విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఫిబ్రవరి 2 నుంచి కొత్త బ్యాగేజీ రూల్స్! గోదావరి జిల్లాలకు ఊరట..! ఆ ప్రాంతంలో 3 ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగే ఛాన్స్..! IndianRailways: బుల్లెట్ వేగంతో ప్రయాణం అమరావతికి 75 నిమిషాలు బెంగళూరుకు 3 గంటలే..!! Vehicle Registration: షోరూమ్ రిజిస్ట్రేషన్‌లో ఆ డీటైల్స్ తప్పనిసరి…! లేకుంటే నో ఎంట్రీ! Bomb Threat: ఇండిగో విమానంలో బాంబు బెదిరింపు…! వెంటనే దారి మళ్లించిన ఇండిగో! విమాన అత్యవసర ల్యాండింగ్ వెనుక ఉన్న అసలు రహస్యాలివే.. పైలట్లు అనుసరించే 'మేడే' ప్రోటోకాల్ అంటే ఏమిటి? భారత ట్రెక్కింగ్‌కు గ్లోబల్ ఛాన్స్..! తక్కువ ఖర్చుతో గ్రేట్ అడ్వెంచర్..! ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ అదిరిపోయే ఆఫర్... రూ. 1550 కే విమాన టిక్కెట్! Central Govt Schemes: ప్రాణాలు కాపాడితే రూ. 25 వేల బహుమతి.. 'రహ్ వీర్' పథకం పూర్తి వివరాలు ఇవే! ప్రయాణికులకు శుభవార్త..! ఏపీఎస్‌ఆర్టీసీలోకి 2,500 కొత్త బస్సులు! విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఫిబ్రవరి 2 నుంచి కొత్త బ్యాగేజీ రూల్స్! గోదావరి జిల్లాలకు ఊరట..! ఆ ప్రాంతంలో 3 ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగే ఛాన్స్..! IndianRailways: బుల్లెట్ వేగంతో ప్రయాణం అమరావతికి 75 నిమిషాలు బెంగళూరుకు 3 గంటలే..!! Vehicle Registration: షోరూమ్ రిజిస్ట్రేషన్‌లో ఆ డీటైల్స్ తప్పనిసరి…! లేకుంటే నో ఎంట్రీ! Bomb Threat: ఇండిగో విమానంలో బాంబు బెదిరింపు…! వెంటనే దారి మళ్లించిన ఇండిగో! విమాన అత్యవసర ల్యాండింగ్ వెనుక ఉన్న అసలు రహస్యాలివే.. పైలట్లు అనుసరించే 'మేడే' ప్రోటోకాల్ అంటే ఏమిటి?

విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఫిబ్రవరి 2 నుంచి కొత్త బ్యాగేజీ రూల్స్!

విదేశాల నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికులకు శుభవార్త. బ్యాగేజీ రూల్స్–2026 ఫిబ్రవరి 2 నుంచి అమల్లోకి వచ్చాయి. పాత 2016 నిబంధనలను రద్దు చేస్తూ, డ్యూటీ ఫ్రీ లిమిట్స్‌ను పెంచారు. ఏడాది పైగా విదేశాల్లో ఉన్న భారతీయులు మాత్రమే పరిమిత బంగారు ఆభరణాలు తెచ్చుకోవచ్చు. సాధారణ వస్తువుల డ్యూటీ ఫ్రీ లిమిట్‌ను రూ.50,000 నుంచి రూ.75,000కు పెంచారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ప్రయాణికుడు ఒక ల్యాప్‌టాప్‌ను పన్ను లేకుండా తీసుకురావచ్చు. ఈ లిమిట్స్ అన్నీ ఒక్కో ప్రయాణికుడికే వర్తిస్తాయి.

Published : 2026-02-03 08:06:00

పాత రూల్స్ రద్దు.. 2026 నుంచి అమల్లోకి కొత్త కస్టమ్స్ నిబంధనలు…..

గోల్డ్ తీసుకొస్తున్నారా? కొత్త లిమిట్స్ ఇవే…

డ్యూటీ ఫ్రీ లిమిట్ పెంపు.. ఇక రూ.75,000 వరకు వస్తువులు ఫ్రీ…

పాత 2016 రూల్స్ ఇక చెల్లవు: బంగారం తెచ్చుకునే వారికి (Gold Allowance):
​విదేశాల్లో ఏడాదికి పైగా (1 Year) ఉన్న ఇండియన్స్ లేదా భారత సంతతి వ్యక్తులు మాత్రమే ఈ రూల్స్ కింద బంగారం తెచ్చుకోవచ్చు.
​ఆడవారికి: కస్టమ్స్ డ్యూటీ లేకుండా 40 గ్రాముల వరకు బంగారు ఆభరణాలు తెచ్చుకోవచ్చు.
​మగవారికి: 20 గ్రాముల వరకు లిమిట్ ఉంది.

కండిషన్: ఇది కేవలం మీ సొంత వాడకానికి (Personal Use) తెచ్చుకునే ఆభరణాలకే వర్తిస్తుంది. బిస్కెట్లు లేదా అమ్మడానికి తెచ్చే గోల్డ్ దీని కిందకు రాదు.

​వస్తువుల లిమిట్ పెంపు (General Allowance):
​ఇప్పుడు విదేశాల నుంచి వచ్చేటప్పుడు రూ. 75,000 విలువైన వస్తువులను డ్యూటీ లేకుండా తెచ్చుకోవచ్చు. (గతంలో ఇది రూ. 50,000 మాత్రమే ఉండేది).

విదేశీ పర్యాటకులకు (Foreign Tourists):
​ఫారిన్ టూరిస్టులు తమ సొంత అవసరాల కోసం రూ. 25,000 విలువైన వస్తువులను మాత్రమే వెంట తెచ్చుకోవాలి.

ల్యాప్‌టాప్ రూల్ (Laptop):
​18 ఏళ్లు నిండిన ప్రయాణికులు ఎవరైనా సరే.. పన్ను లేకుండా ఒక ల్యాప్‌టాప్‌ను తమ వెంట తెచ్చుకోవచ్చు.

ముఖ్య గమనిక:
​ఈ లిమిట్స్ అన్నీ 'ఒక్కో ప్రయాణికుడికి' (Per Passenger) మాత్రమే. ఒకరి లిమిట్ మరొకరికి షేర్ చేయడం కుదరదు.
​కరెన్సీకి సంబంధించిన రూల్స్ మాత్రం ఫెమా (FEMA) నిబంధనల ప్రకారమే ఉంటాయి.

Spotlight

Read More →