Oil Free Cooking: హెల్తీ లైఫ్ స్టైల్ కోసం బెస్ట్ ఎయిర్ ఫ్రైర్స్... టాప్ బ్రాండ్ల పూర్తి వివరాలు! Infinix India: ఇన్ఫినిక్స్ తొలి మెటల్ బాడీ ఫోన్... ఐఫోన్ కి గట్టి పోటీ! బ్యాక్ సైడ్ డిస్ప్లేతో క్రేజీ ఫీచర్లు! whatsapp Services: ఇకపై వాట్సప్‌లోనే రిజిస్ట్రేషన్ సేవలు! మీ ఫోన్‌లో ఈ నంబర్ ఉంటే చాలు.. India Space: అంతరిక్షంలోకి భారతీయ బాహుబలి.. గగన్‌యాన్ మిషన్ సిద్ధం.. ఇక నింగిలోకి ఎగరడమే..! Change Email ID: పాత ఐడిని వదలలేక.. కొత్తది వాడలేక సతమతమవుతున్నారా? గూగుల్ తెచ్చిన సూపర్ ఫీచర్ మీకోసమే! Google AI Overviews: గూగుల్ AI సెర్చ్‌లో భారీ తప్పులు.. గంటకు లక్షల సంఖ్యలో తప్పుడు సమాధానాలు! highspeed trains night: టెక్నికల్ రీజన్స్ vs మైండ్ గేమ్: రాత్రి పూట రైలు ప్రయాణంలో కలిగే ఆ త్రిల్లింగ్ అనుభూతి వెనుక సైన్స్.. AC India 2026: ఏసీ కొంటున్నారా? కొత్త స్టార్ రేటింగ్ నిబంధనలు ఇవే! WhatsApp Privacy Tips: మీ వాట్సాప్ మెసేజ్‌లు ఎవరూ చూడకూడదా? ఈ సెట్టింగ్ వెంటనే ఆన్ చేసుకోండి..!! NASA: సోషల్ మీడియాలో నాసా ఫోటో హల్చల్.. అంతరిక్షం నుంచి భూమి అద్భుత చిత్రాన్ని విడుదల.. Oil Free Cooking: హెల్తీ లైఫ్ స్టైల్ కోసం బెస్ట్ ఎయిర్ ఫ్రైర్స్... టాప్ బ్రాండ్ల పూర్తి వివరాలు! Infinix India: ఇన్ఫినిక్స్ తొలి మెటల్ బాడీ ఫోన్... ఐఫోన్ కి గట్టి పోటీ! బ్యాక్ సైడ్ డిస్ప్లేతో క్రేజీ ఫీచర్లు! whatsapp Services: ఇకపై వాట్సప్‌లోనే రిజిస్ట్రేషన్ సేవలు! మీ ఫోన్‌లో ఈ నంబర్ ఉంటే చాలు.. India Space: అంతరిక్షంలోకి భారతీయ బాహుబలి.. గగన్‌యాన్ మిషన్ సిద్ధం.. ఇక నింగిలోకి ఎగరడమే..! Change Email ID: పాత ఐడిని వదలలేక.. కొత్తది వాడలేక సతమతమవుతున్నారా? గూగుల్ తెచ్చిన సూపర్ ఫీచర్ మీకోసమే! Google AI Overviews: గూగుల్ AI సెర్చ్‌లో భారీ తప్పులు.. గంటకు లక్షల సంఖ్యలో తప్పుడు సమాధానాలు! highspeed trains night: టెక్నికల్ రీజన్స్ vs మైండ్ గేమ్: రాత్రి పూట రైలు ప్రయాణంలో కలిగే ఆ త్రిల్లింగ్ అనుభూతి వెనుక సైన్స్.. AC India 2026: ఏసీ కొంటున్నారా? కొత్త స్టార్ రేటింగ్ నిబంధనలు ఇవే! WhatsApp Privacy Tips: మీ వాట్సాప్ మెసేజ్‌లు ఎవరూ చూడకూడదా? ఈ సెట్టింగ్ వెంటనే ఆన్ చేసుకోండి..!! NASA: సోషల్ మీడియాలో నాసా ఫోటో హల్చల్.. అంతరిక్షం నుంచి భూమి అద్భుత చిత్రాన్ని విడుదల..

Artemis 2: ఆర్టెమిస్-2 మిషన్‌లో కీలక దశ.. 40 నిమిషాల పాటు నిలిచిపోనున్న కమ్యూనికేషన్..

Artemis 2: నాసా చేపట్టిన ఆర్టెమిస్‌-2 మిషన్‌.. చందమామ దిశగా ప్రయాణాన్ని సాగిస్తోంది. నలుగురు వ్యోమగాములతో కూడిన ఒరాయన్‌ వ్యోమనౌక.

Published : 2026-04-06 11:21:00

ఆర్టెమిస్‌-2.. కట్‌ కానున్న సంబంధాలు.. 

చంద్రుడి దిశగా మానవ యాత్రను మరోసారి ప్రారంభించేందుకు NASA చేపట్టిన Artemis II మిషన్‌ కీలక దశలోకి అడుగుపెడుతోంది. నలుగురు వ్యోమగాములతో కూడిన ఒరాయన్‌ వ్యోమనౌక చంద్రుడి చుట్టూ ప్రయాణిస్తూ, జాబిల్లి వెనుక భాగానికి చేరుకునే సమయంలో ఒక ప్రత్యేక పరిస్థితి ఎదురుకానుంది.

అంతరిక్ష యాత్రలో భాగంగా ఒరాయన్‌ వ్యోమనౌక చంద్రుడి వెనుక వైపుకు వెళ్లినప్పుడు, భూమిపై ఉన్న హ్యూస్టన్ మిషన్ కంట్రోల్‌తో సంబంధాలు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి. ఈ సమయంలో దాదాపు 40 నిమిషాల పాటు ఎలాంటి కమ్యూనికేషన్ ఉండదని అధికారులు వెల్లడించారు.

ఈ కమ్యూనికేషన్ గ్యాప్‌కు కారణం చంద్రుడి వెనుక భాగం. ఆ ప్రాంతంలోకి వ్యోమనౌక వెళ్లినప్పుడు, భూమికి నేరుగా సంకేతాలు పంపడం సాధ్యం కాదు. దీంతో కొంతసేపు వ్యోమగాములు పూర్తిగా స్వతంత్రంగా ప్రయాణాన్ని కొనసాగించాల్సి ఉంటుంది.

భారత కాలమానం ప్రకారం మంగళవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఈ కీలక దశ చోటుచేసుకునే అవకాశం ఉందని సమాచారం. ఈ సమయం అంతరిక్ష యాత్రలో అత్యంత ఉత్కంఠభరితంగా ఉండనుంది.

అయితే ఇది ముందే అంచనా వేసిన పరిస్థితి కావడంతో, వ్యోమగాములు అన్ని ఏర్పాట్లు చేసుకుని ప్రయాణాన్ని కొనసాగిస్తారని నాసా అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ దశ విజయవంతంగా పూర్తైతే, మానవులను మళ్లీ చంద్రుడిపైకి పంపే దిశగా ఆర్టెమిస్ కార్యక్రమానికి ఇది మరో ముఖ్యమైన ముందడుగు అవుతుంది.

Spotlight

Read More →