బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌కు పొంచి ఉన్న ముప్పు.. బోర్డు డైరెక్టర్ వ్యాఖ్యలపై ఆటగాళ్ల తిరుగుబాటు! రెండో వన్డే - తడబడిన టీమిండియా... 118 పరుగులకే 4 వికెట్లు డౌన్.. ఓపెనర్లు శుభారంభం అందించినా.! First ODI: బోణీ కొట్టిన భారత్.. తొలి వన్డే మనదే.. రాహుల్ ఫినిషింగ్ టచ్! Kohli: కోహ్లికి చేదు అనుభవం... వడోదర ఎయిర్‌పోర్టులో అభిమానుల తోపులాట! Tilak Varma: తిలక్ వర్మకు సర్జరీ షాక్.. న్యూజిలాండ్ T20 సిరీస్‌కు దూరం! Sports Projects: ఆ ప్రాంత ప్రజలకు గుడ్ న్యూస్ – రూ.7.5 కోట్లతో అత్యాధునిక మల్టీ స్పోర్ట్స్ స్టేడియం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..! Modi Sports Vision: 2036 ఒలింపిక్స్ లక్ష్యంగా భారత్… మోదీ నాయకత్వంలో క్రీడలకు కొత్త దిశ.. జై షా!! 2036 Olympics : భారత్ 2036 ఒలింపిక్స్ ఆతిథ్యానికి సిద్ధం.. మోదీ! BCCI: షమీకి చోటు ఎందుకు దక్కలేదు.. BCCIపై కోచ్‌ల ఆగ్రహం! Cricket: బంగ్లాదేశ్‌లో పరిస్థితులపై ఆందోళన…! టీమిండియా టూర్ డేంజర్‌లో! బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌కు పొంచి ఉన్న ముప్పు.. బోర్డు డైరెక్టర్ వ్యాఖ్యలపై ఆటగాళ్ల తిరుగుబాటు! రెండో వన్డే - తడబడిన టీమిండియా... 118 పరుగులకే 4 వికెట్లు డౌన్.. ఓపెనర్లు శుభారంభం అందించినా.! First ODI: బోణీ కొట్టిన భారత్.. తొలి వన్డే మనదే.. రాహుల్ ఫినిషింగ్ టచ్! Kohli: కోహ్లికి చేదు అనుభవం... వడోదర ఎయిర్‌పోర్టులో అభిమానుల తోపులాట! Tilak Varma: తిలక్ వర్మకు సర్జరీ షాక్.. న్యూజిలాండ్ T20 సిరీస్‌కు దూరం! Sports Projects: ఆ ప్రాంత ప్రజలకు గుడ్ న్యూస్ – రూ.7.5 కోట్లతో అత్యాధునిక మల్టీ స్పోర్ట్స్ స్టేడియం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..! Modi Sports Vision: 2036 ఒలింపిక్స్ లక్ష్యంగా భారత్… మోదీ నాయకత్వంలో క్రీడలకు కొత్త దిశ.. జై షా!! 2036 Olympics : భారత్ 2036 ఒలింపిక్స్ ఆతిథ్యానికి సిద్ధం.. మోదీ! BCCI: షమీకి చోటు ఎందుకు దక్కలేదు.. BCCIపై కోచ్‌ల ఆగ్రహం! Cricket: బంగ్లాదేశ్‌లో పరిస్థితులపై ఆందోళన…! టీమిండియా టూర్ డేంజర్‌లో!

బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌కు పొంచి ఉన్న ముప్పు.. బోర్డు డైరెక్టర్ వ్యాఖ్యలపై ఆటగాళ్ల తిరుగుబాటు!

2026-01-15 13:25:00
అనుష్క శెట్టి, శ్రీనిధి శెట్టి బంధువులా? తొలి సినిమా 'కేజీఎఫ్'తోనే...

బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB), ఆ దేశ ఆటగాళ్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. 2026 టీ20 ప్రపంచకప్ వేదికల విషయంలో ఇప్పటికే ఐసీసీ, బీసీసీఐలతో విభేదిస్తున్న బంగ్లా బోర్డుకు.. ఇప్పుడు స్వదేశీ ఆటగాళ్ల నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బోర్డు డైరెక్టర్ నజ్ముల్ ఇస్లాం చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా, ఆయన రాజీనామా చేయకపోతే అన్ని రకాల క్రికెట్ ఫార్మాట్లను బహిష్కరిస్తామని ఆటగాళ్లు అల్టిమేటం జారీ చేశారు.

ఇటీవల ముస్తాఫిజుర్ రెహమాన్‌ను ఐపీఎల్ నుంచి తప్పించడం, వరల్డ్ కప్ కోసం భారత్‌కు వెళ్లడంపై నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ స్పందిస్తూ భావోద్వేగాలకు పోకుండా చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించాడు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీసీబీ ఫైనాన్స్ కమిటీ చైర్మన్ నజ్ముల్ ఇస్లాం.. సోషల్ మీడియా వేదికగా తమీమ్ ఇక్బాల్‌ను ‘ఇండియన్ ఏజెంట్’ అని సంబోధించాడు. ఈ వ్యాఖ్యలు ఆటగాళ్ల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాయని క్రికెటర్ల సంక్షేమ సంఘం (CWAB) మండిపడింది.

నజ్ముల్ ఇస్లాం తన పదవికి రాజీనామా చేయాలని, లేనిపక్షంలో ప్రస్తుతం జరుగుతున్న బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (BPL) మ్యాచులతో పాటు అంతర్జాతీయ మ్యాచులను కూడా ఆడబోమని ఆటగాళ్లు స్పష్టం చేశారు. ఇప్పటికే తమీమ్ ఇక్బాల్‌కు మద్దతుగా తస్కిన్ అహ్మద్, మోమినుల్ హక్ వంటి సీనియర్ ఆటగాళ్లు సోషల్ మీడియాలో గళమెత్తారు.

పరిస్థితి చేయిదాటుతుండటంతో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నష్టనివారణ చర్యలు చేపట్టింది. నజ్ముల్ ఇస్లాం చేసిన వ్యాఖ్యలతో బోర్డుకు ఎటువంటి సంబంధం లేదని, అవి ఆయన వ్యక్తిగత అభిప్రాయాలని ప్రకటించింది. ఆటగాళ్ల గౌరవానికి భంగం కలిగించే వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేసినప్పటికీ, నజ్ముల్ రాజీనామాపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. దీంతో ఆటగాళ్లు తమ పంతం వీడటం లేదు. గురువారం మధ్యాహ్నం లోపు డైరెక్టర్ రాజీనామా చేయాలని ఆటగాళ్లు గడువు విధించారు. ఒకవేళ బోర్డు దిగిరాకపోతే బంగ్లాదేశ్ క్రికెట్ స్తంభించిపోయే ప్రమాదం ఉంది.

5 రోజుల్లో ఎన్ని లక్షల వాహనాలు ప్రయాణించాయంటే..! శనివారం ఒక్కరోజే అత్యధికంగా - హైదరాబాద్ నుంచి విజయవాడ దారిలో.!
అందుబాటులోకి వచ్చిన విజయవాడ వెస్ట్ బైపాస్.. అన్ని రకాల వాహనాలను!
మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో ముఖ్యమంత్రి టెలికాన్ఫరెన్స్! ఇచ్ఛాపురం నుంచి కుప్పం వరకు ప్రతి జిల్లలో..
Commonwealth: కామన్వెల్త్ స్పీకర్లు ప్రిసైడింగ్ అధికారుల సదస్సులో పాల్గొన్న ప్రధాని మోదీ.. 75 ఏళ్ల పాటు దేశ పార్లమెంటుగా!
Irans airspace: ఇరాన్ ఎయిర్‌స్పేస్ మూసివేత.. అంతర్జాతీయ విమాన సర్వీసులపై ప్రభావం!
Health Tips: నల్ల మిరియాలు రోజూ తీసుకుంటున్నారా?.. ఈ లాభాలు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు..!!
New Scheme: కేంద్రం కీలక నిర్ణయం.. రూ.20 లక్షల కవరేజ్‌తో కొత్త బీమా ప్రారంభం..!!
Google Gemini: నీ అలవాట్లు, నీ అవసరాలు గుర్తుపెట్టుకునే కొత్త పర్సనల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ వచ్చేసింది..!
Moon: 53 ఏళ్ల గ్యాప్‌కు ముగింపు.. మళ్లీ జాబిల్లి చెంతకు వ్యోమగాములు!

Spotlight

Read More →