US-Iran nuclear: అమెరికా ఇరాన్ న్యూక్లియర్ చర్చలు... 26న జెనీవాలో! AP Government: సోషల్ మీడియాలో నకిలీ పింఛన్ అప్లికేషన్ల వైరల్.. క్లారిటీ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం! AP Politics: బిహార్‌లో ఐపీఎస్ అధికారిని అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు.. కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక మలుపు.! Electricity Services: విద్యుత్ వినియోగదారులకు గుడ్ న్యూస్! వాట్సాప్‌లో టీజీఎస్‌పీడీసీఎల్ సేవలు..! Errannaidu: ఆయన నా జీవితానికి దిక్సూచి.. ఎర్రన్నాయుడు సేవలను గుర్తు చేసుకున్న మంత్రి..!! Chandrababu: ప్రపంచంలోనే మన పోస్టల్ నెట్‌వర్క్ నంబర్ 1... పుట్టపర్తిలో సీఎం చంద్రబాబు! Housing Scheme: ఏపీలో వారికి గుడ్ న్యూస్! ఇళ్ల కేటాయింపు ముహూర్తం ఫిక్స్... ఎప్పుడంటే! Sunil Kumar: సునీల్ కుమార్ అప్పటివరకు సస్పెన్షన్ లోనే...ఉత్తర్వులు జారీ! Praja Vedika: నేడు (23/02) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP Government: ఏపీలో వారికి తీపికబురు! రూ.2 లక్షల భీమా... ఉచితంగానే! పూర్తి వివరాలు.... US-Iran nuclear: అమెరికా ఇరాన్ న్యూక్లియర్ చర్చలు... 26న జెనీవాలో! AP Government: సోషల్ మీడియాలో నకిలీ పింఛన్ అప్లికేషన్ల వైరల్.. క్లారిటీ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం! AP Politics: బిహార్‌లో ఐపీఎస్ అధికారిని అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు.. కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక మలుపు.! Electricity Services: విద్యుత్ వినియోగదారులకు గుడ్ న్యూస్! వాట్సాప్‌లో టీజీఎస్‌పీడీసీఎల్ సేవలు..! Errannaidu: ఆయన నా జీవితానికి దిక్సూచి.. ఎర్రన్నాయుడు సేవలను గుర్తు చేసుకున్న మంత్రి..!! Chandrababu: ప్రపంచంలోనే మన పోస్టల్ నెట్‌వర్క్ నంబర్ 1... పుట్టపర్తిలో సీఎం చంద్రబాబు! Housing Scheme: ఏపీలో వారికి గుడ్ న్యూస్! ఇళ్ల కేటాయింపు ముహూర్తం ఫిక్స్... ఎప్పుడంటే! Sunil Kumar: సునీల్ కుమార్ అప్పటివరకు సస్పెన్షన్ లోనే...ఉత్తర్వులు జారీ! Praja Vedika: నేడు (23/02) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP Government: ఏపీలో వారికి తీపికబురు! రూ.2 లక్షల భీమా... ఉచితంగానే! పూర్తి వివరాలు....

Chandrababu: హైదరాబాద్‌లో ఎన్ఆర్ఐల కోలాహలం.. ఒకే వేదికపై టీడీపీ, బీజేపీ అగ్రనేతలు! తానా మాజీ అధ్యక్షుడు ఇంట్లో శుభకార్యం!

Gangadhar Nadella Daughter engagement: హైదరాబాద్‌లోని హోటల్ దస్ పల్లా వేదికగా జరిగిన గంగాధర్ నాదెళ్ల కుమార్తె శిల్ప, ఆలూరి సుహాస్‌ల వివాహ నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.

Published : 2026-02-23 11:36:00
  • ముక్కంటి సాక్షిగా మురిసిన వధూవరులు: వేడుకకు హాజరైన మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ..
     
  • రాజకీయ, సినీ దిగ్గజాల కలయిక: శిల్ప-సుహాస్ నిశ్చితార్థ వేడుకలో సందడి చేసిన చంద్రబాబు దంపతులు..

Gangadhar Nadella Daughter engagement: అందరివాడు, తానా మాజీ అధ్యక్షుడు గంగాధర్ నాదెళ్ల ద్వితీయ కుమార్తె శిల్ప-ఆలూరి సుహాస్ వివాహ నిశ్చితార్థ వేడుక హైదరాబాద్‌లోని హోటల్ దస్ పల్లాలో అంగరంగ వైభవంగా జరిగింది. అనేక మంది ఎన్ఆర్ఐలు, టీడీపీ, బీజేపీ నాయకులు, మంత్రులు, అధికారులు విచ్చేసి కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు-భువనేశ్వరి దంపతులు శిల్ప-సుహాస్లను ఆశీర్వదించారు. 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర అమెరికా ప్రత్యేక ప్రతినిధి జయరాం కోమటి, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, తెలుగు రాష్ట్రాల నాయకులు సుజనా చౌదరి, తుమ్మల నాగేశ్వరరావు, గరికపాటి మోహన్రావు, కేశినేని చిన్ని, పాతూరి నాగభుషణం, ధూళిపాళ్ల నరేంద్ర, ఎర్రబెల్లి దయాకర్రావు, యరపతినేని ప్రభాకర్, వసంత కృష్ణ ప్రసాద్, దేవినేని ఉమామహేశ్వరరావు, తొండపు జనార్దన్, బండ్ల గణేష్, ముత్తంశెట్టి శ్రీనివాస్, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ కాబోయే జంటను ఆశీర్వదించారు. నగరానికి చెందిన ప్రముఖులు కేవీ రావు, నందమూరి రామ కృష్ణ, నందమూరి వసుంధర, అక్కినేని వెంకట్, ప్రసాద్ గారపాటి, అట్లూరి సుబ్బారావు నవీన్ ఎర్న

Spotlight

Read More →