Cabinet Beti: రేపు ఏపీ కేబినెట్ భేటీ..! పెట్టుబడులు, జిల్లాల పునర్వ్యవస్థీకరణపై చర్చ..! Telangana Police: సైబర్ నేరగాళ్లకు తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం.. 754 కేసులు బయటపడ్డాయి! Central Government: ప్రభుత్వం వారికి తీపికబురు... రూ.20 వేలు వరకు! ఎలా అప్లై చేసుకోవాలంటే! ఏపీలో కొత్తగా మరో ఆరు వరుసల నేషనల్ హైవే.. ఆ రూట్లోనే.. డీపీఆర్‌లో మార్పులు? పేదలకు ఇళ్ల మంజూరుపై ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం! రూ. 2.89 లక్షల సాయం, అర్హతలు ఇవే! Lokesh Beti: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ తో ఏపీ మంత్రి నారా లోకేశ్ భేటీ..! బీహార్ ఎన్నికల్లో..! Cyber Crime: సైబర్ నేరగాళ్లకు షాక్..! తెలంగాణ పోలీసుల మల్టీ–స్టేట్ ఆపరేషన్‌లో 81 మంది పట్టుబాటు..! Modis Bihar: గన్స్ కావాలా.. ల్యాప్టాప్స్ కావాలా.. బిహార్‌లో మోదీ ఘాటైన ప్రశ్న! H1B Visa: అమెరికాలో హెచ్-1బీ వీసా కఠిన ఆంక్షలు.. 175 దుర్వినియోగ కేసులపై ట్రంప్ సర్కార్ దర్యాప్తు ప్రారంభం!! G20 Summit: అంతర్జాతీయ వేదికపై మళ్లీ ట్రంప్ బాంబు: జీ–20 బహిష్కరణతో దౌత్య ఉద్రిక్తతలు!! Cabinet Beti: రేపు ఏపీ కేబినెట్ భేటీ..! పెట్టుబడులు, జిల్లాల పునర్వ్యవస్థీకరణపై చర్చ..! Telangana Police: సైబర్ నేరగాళ్లకు తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం.. 754 కేసులు బయటపడ్డాయి! Central Government: ప్రభుత్వం వారికి తీపికబురు... రూ.20 వేలు వరకు! ఎలా అప్లై చేసుకోవాలంటే! ఏపీలో కొత్తగా మరో ఆరు వరుసల నేషనల్ హైవే.. ఆ రూట్లోనే.. డీపీఆర్‌లో మార్పులు? పేదలకు ఇళ్ల మంజూరుపై ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం! రూ. 2.89 లక్షల సాయం, అర్హతలు ఇవే! Lokesh Beti: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ తో ఏపీ మంత్రి నారా లోకేశ్ భేటీ..! బీహార్ ఎన్నికల్లో..! Cyber Crime: సైబర్ నేరగాళ్లకు షాక్..! తెలంగాణ పోలీసుల మల్టీ–స్టేట్ ఆపరేషన్‌లో 81 మంది పట్టుబాటు..! Modis Bihar: గన్స్ కావాలా.. ల్యాప్టాప్స్ కావాలా.. బిహార్‌లో మోదీ ఘాటైన ప్రశ్న! H1B Visa: అమెరికాలో హెచ్-1బీ వీసా కఠిన ఆంక్షలు.. 175 దుర్వినియోగ కేసులపై ట్రంప్ సర్కార్ దర్యాప్తు ప్రారంభం!! G20 Summit: అంతర్జాతీయ వేదికపై మళ్లీ ట్రంప్ బాంబు: జీ–20 బహిష్కరణతో దౌత్య ఉద్రిక్తతలు!!

Cabinet Beti: రేపు ఏపీ కేబినెట్ భేటీ..! పెట్టుబడులు, జిల్లాల పునర్వ్యవస్థీకరణపై చర్చ..!

2025-11-09 20:30:00
High Returns: ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై అద్భుత వడ్డీ..! కానీ ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రేపు (సోమవారం) ఉదయం 11 గంటలకు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ప్రభుత్వం పలు ముఖ్యమైన అంశాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా విశాఖపట్నంలో జరగబోయే భాగస్వామ్య సదస్సు, జిల్లాల పునర్వ్యవస్థీకరణ, తుఫాన్ ప్రభావం, పెట్టుబడుల ఆమోదం వంటి అంశాలు ఈ సమావేశంలో ప్రధాన చర్చా విషయాలుగా ఉండనున్నాయి.

Bhagavad Gita: సమదృష్టి, కరుణ సేవ.. గీతా బోధలోని ఆచరణ వేదాంత సారాంశం.. . కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -56!

నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో సీఐఐ ఆధ్వర్యంలో భాగస్వామ్య సదస్సు జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల ప్రతినిధులు, ప్రముఖ కంపెనీల అధికారులు ఈ సదస్సులో పాల్గొననున్నారు. రాష్ట్రానికి పెద్దఎత్తున పెట్టుబడులు రాబట్టే అవకాశం ఉండడంతో ప్రభుత్వం దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ సదస్సు ఏర్పాట్ల బాధ్యతలను ఇప్పటికే కొంతమంది మంత్రులకు అప్పగించిన సీఎం చంద్రబాబు, రేపటి కేబినెట్ సమావేశంలో ఏర్పాట్ల పురోగతిపై సమీక్ష నిర్వహించనున్నారు.

Chiranjeevi Im sorry: చిరంజీవిగారికి ధన్యవాదాలు.. నేను బాధపెట్టి ఉంటే క్షమించండి ఆర్జీవీ ట్వీట్ వైరల్!

ఇటీవల రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (SIPB) సమావేశంలో రూ.1 లక్ష కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. రేపటి కేబినెట్ సమావేశంలో వీటికి అధికారిక ముద్ర వేయే అవకాశం ఉంది. అదేవిధంగా మొంథా తుఫాన్ ప్రభావం, తుఫాన్ కారణంగా జరిగిన నష్టాలు, పునరావాస చర్యలు, రైతులకు పరిహారం వంటి అంశాలపైనా చర్చించే అవకాశం ఉంది. అంతేకాదు, అమరావతి రాజధాని నిర్మాణం కోసం NaBFID నుంచి రూ.7,500 కోట్ల రుణం తీసుకోవడానికి సీఆర్డీఏకు కేబినెట్ అనుమతి ఇవ్వవచ్చని సమాచారం.

JEE Preparation: కోచింగ్‌ లేకుండానే టాప్‌ ర్యాంక్‌ సాధించండి..! మీ స్మార్ట్‌ టెక్‌ గైడ్‌ ఇది..!

ఇక జిల్లాల పునర్వ్యవస్థీకరణ కూడా ఈ సమావేశంలో కీలక అంశంగా నిలవనుంది. కొత్త జిల్లాల ఏర్పాటు, రెవెన్యూ డివిజన్ల సవరణపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికే నివేదికను సిద్ధం చేసింది. ఆ నివేదిక ఆధారంగా కేబినెట్ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై కూడా సీఎం చంద్రబాబు మంత్రులతో చర్చించనున్నట్లు సమాచారం. మొత్తం మీద రేపటి కేబినెట్ సమావేశం ఆర్థిక, పరిపాలనా, రాజకీయ పరంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.

Anupama victim: మార్ఫింగ్ బాధితురాలైన అనుపమ.. మౌనం వహించలేను అంటూ హెచ్చరిక!
Telangana Police: సైబర్ నేరగాళ్లకు తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం.. 754 కేసులు బయటపడ్డాయి!
Central Government: ప్రభుత్వం వారికి తీపికబురు... రూ.20 వేలు వరకు! ఎలా అప్లై చేసుకోవాలంటే!
ఏపీలో కొత్తగా మరో ఆరు వరుసల నేషనల్ హైవే.. ఆ రూట్లోనే.. డీపీఆర్‌లో మార్పులు?
Japan: జపాన్ లో భారీ భూకంపం..! బుల్లెట్‌ రైళ్లు నిలిపివేత, విద్యుత్‌ అంతరాయం..!
NASA: అంతరిక్షంలో పెద్ద ప్రమాదం రాకుండా చైనా–నాసా చారిత్రాత్మక చర్య!

Spotlight

Read More →