- అడుగులేద్దాం.. ఆరోగ్యాన్ని కాపాడుకుందాం: లాస్ ఏంజెల్స్‌లో 8 వారాల ఫిట్‌నెస్ ఛాలెంజ్..
- లాటా సభ్యులకు ఉచిత ప్రవేశం: మే 2 వరకు సాగే వినూత్న 'వాకింగ్ ఛాలెంజ్'..
Lata Miles Challenge in Los Angeles: తెలుగు భాష, సేవ, యువత భవిష్యత్తు కోసం పాటుపడుతున్న లాస్ ఏంజెల్స్ తెలుగు అసోసియేషన్ మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రవాస తెలుగు వారిలో ఆరోగ్య స్పృహను పెంపొందించడానికి 'లాటా మైల్స్ ఛాలెంజ్' పేరుతో 8 వారాల పాటు సాగే ఫిట్‌నెస్ పోటీలను నిర్వహించబోతున్నారు.
ప్రారంభం: మార్చి 8, 2026.
ముగింపు : మే 2, 2026.
ఛాలెంజ్ రకాలు (ఏదైనా ఒకటి మాత్రమే ఎంచుకోవాలి):
ఛాలెంజ్ 1 (300 మైళ్లు): రోజుకు సగటున 5.36 మైళ్లు లేదా 10.7వేల
అడుగులు నడవాల్సి ఉంటుంది.
ఛాలెంజ్ 2 (450 మైళ్లు): రోజుకు సగటున 8 మైళ్లు లేదా 16వేల అడుగులు నడవాల్సి ఉంటుంది.
ఫీజు: ల్యాటా సభ్యులకు ప్రవేశం ఉచితం. సభ్యులు కాని వారికి కేవలం పది డాలర్లు ప్రవేశ రుసుము.
ఈ కార్యక్రమ విజయవంతం కోసం కింది సభ్యులు సమన్వయకర్తలుగా వ్యవహరిస్తున్నారు.
పృథ్వీష్ కాసుల: 626-566-4918
ఆలేఖ్య గారికపర్తి: 615-975-3818
భార్గవి దేవిడి: 860-713-1336
ప్రతాప్ మెథరమిట్ట: 224-406-7096
సునీల్ కుమార్ మల్లెల: 612-594-9444
ఆసక్తి కలిగిన వారు మరిన్ని వివరాల కోసం www.latausa.org వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు లేదా పోస్టర్ లోని క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు.