Mutton: మటన్‌లోని ఈ పార్ట్ తినండి - ఎముకలకు ఉక్కు బలం! తయారీ విధానం.. అనారోగ్యానికి శక్తివంతమైన విరుగుడు! Food Policy: ‘ఆహారమే ఔషధం’ ఫార్ములా…! అమెరికాలో కొత్త డైట్ పాలసీ…! Sankranthi: సంక్రాంతి మార్కెట్‌లో నాటుకోడి రాజ్యం.. సామాన్యుడికి అందని ధర! Keema Curry: సోయా కీమా కర్రీ తిన్నారా..ఒక్కసారి తింటే ఇంట్లో మళ్లీ మళ్లీ చేయాల్సిందే! Chapathi: రాత్రి అన్నం తినాలా..? చపాతి తినాలా.? ఏది మంచిదో తెలుసుకోండి.. రోజూ ఆది తింటే రిస్క్! Chicken Price: రెండు వారాల్లోనే పెరిగిన కోడి మాంసం ధర! కారణాలివే! Fish Curry Tips: చేపల కర్రీ టేస్ట్‌గా రావట్లేదా? ఈ చిన్న టిప్స్ పాటిస్తే మళ్లీ మళ్లీ చేసుకుంటారు..! Village Food Recipes: అమ్మమ్మ చేసే నాటు చిక్కుడు పచ్చడి వెనుక అసలు రహస్యం ఇదే… ఒక్కసారి తింటే మళ్లీ అదే కావాలనిపిస్తుంది! Party Snacks: పది నిమిషాల్లో సిద్ధం అయ్యే పార్టీ స్నాక్స్… కొత్త సంవత్సరం వేడుకలకు టెన్షన్ ఫ్రీ !! అబ్బాయిల కోసమే తయారు చేసే ఈ పచ్చడి వెనుక అసలు కథ ఇదే!! Mutton: మటన్‌లోని ఈ పార్ట్ తినండి - ఎముకలకు ఉక్కు బలం! తయారీ విధానం.. అనారోగ్యానికి శక్తివంతమైన విరుగుడు! Food Policy: ‘ఆహారమే ఔషధం’ ఫార్ములా…! అమెరికాలో కొత్త డైట్ పాలసీ…! Sankranthi: సంక్రాంతి మార్కెట్‌లో నాటుకోడి రాజ్యం.. సామాన్యుడికి అందని ధర! Keema Curry: సోయా కీమా కర్రీ తిన్నారా..ఒక్కసారి తింటే ఇంట్లో మళ్లీ మళ్లీ చేయాల్సిందే! Chapathi: రాత్రి అన్నం తినాలా..? చపాతి తినాలా.? ఏది మంచిదో తెలుసుకోండి.. రోజూ ఆది తింటే రిస్క్! Chicken Price: రెండు వారాల్లోనే పెరిగిన కోడి మాంసం ధర! కారణాలివే! Fish Curry Tips: చేపల కర్రీ టేస్ట్‌గా రావట్లేదా? ఈ చిన్న టిప్స్ పాటిస్తే మళ్లీ మళ్లీ చేసుకుంటారు..! Village Food Recipes: అమ్మమ్మ చేసే నాటు చిక్కుడు పచ్చడి వెనుక అసలు రహస్యం ఇదే… ఒక్కసారి తింటే మళ్లీ అదే కావాలనిపిస్తుంది! Party Snacks: పది నిమిషాల్లో సిద్ధం అయ్యే పార్టీ స్నాక్స్… కొత్త సంవత్సరం వేడుకలకు టెన్షన్ ఫ్రీ !! అబ్బాయిల కోసమే తయారు చేసే ఈ పచ్చడి వెనుక అసలు కథ ఇదే!!

అబ్బాయిల కోసమే తయారు చేసే ఈ పచ్చడి వెనుక అసలు కథ ఇదే!!

2025-12-30 12:12:00
Highway Extension: ఏపీలో జాతీయ రహదారి విస్తరణ రూ.4,200 కోట్లతో.. ఈ రూట్లోనే! ఇక అక్కడికి త్వరగా చేరుకోవచ్చు!

ప్రపంచం వివిధ  భిన్న సాంస్కృతి సాంప్రదాయాలతో మనుగడ సాగుతుంది. ఒక్కొక్కరికి ఒక్కో సాంప్రదాయకమైన జీవన శైలి ఒకరికి నచ్చినది మరొకరికి నచ్చకపోవచ్చు. పూర్వీకుల నుండి వచ్చిన అనేకమైన సాంప్రదాయ వంటకాలలో ఆరోగ్యాన్ని సంరక్షించే సాంప్రదాయం వంటకాలు కూడా ఉంటాయి అందులోనే భాగమే ఎర్ర చీమల పచ్చడి. అసలు ఈ ఎర్ర చీమల పచ్చడి  చేస్తారని మీకు తెలుసా? ఒడిశాలోని సింలి పాలి టైగర్ రిజర్వ్ ప్రాంతంలో నివసించే గిరిజనులు ప్రాచీన కాలం నుంచి స్థానికంగా లభించే ‘కైం బీంపూడి’ అనే ఎర్ర చీమలతో ప్రత్యేకమైన చీమల పచ్చడిని తయారు చేస్తున్నారు. ఈ పచ్చడికి కేంద్ర ప్రభుత్వం జీఐ ట్యాగ్‌ను మంజూరు చేసిన విషయం కూడా అందరికీ తెలిసిందే.

Airtel Recharge: తక్కువ ధరకే ఎక్కువ లాభాలు.. ఎయిర్‌టెల్ కొత్త ప్లాన్స్ వివరాలు!

అయితే ఈ చీమల పచ్చడి ఎలా తయారు చేస్తారు? దానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పచ్చడి తయారీలో ప్రధానంగా ఎర్ర చీమలు, ఉప్పు, వెల్లుల్లిపాయలు, అల్లం, పచ్చిమిర్చి ఉపయోగిస్తారు.

Liquor Shops: ఏపీలో మందుబాబులకు గుడ్‌న్యూస్.. న్యూ ఇయర్ వేళ బంపరాఫర్! పండగే పండగ!

ముందుగా సేకరించిన ఎర్ర చీమలను పచ్చిమిర్చి ను బాణలిలో వేసి స్వల్పంగా గోరువెచ్చగా అయ్యే వరకు వేయించాలి. అనంతరం వాటిని తగినంత ఉప్పు వెల్లుల్లిపాయలు, అల్లం, తో కలిసి రోటిలో వేసి బాగా దంచాలి. అంతే సంప్రదాయ ఎర్ర చీమల పచ్చడి సిద్ధమవుతుంది. ఈ పచ్చడిని వేడి వేడి రొట్టెలతో తీసుకుంటే ఎంతో రుచిగా ఉంటుందని అక్కడి గిరిజనులు తెలుపుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఎన్నారైలకు పెద్ద పీట.. ఎన్నారైల తో చంద్రబాబు

ఎర్ర చీమల పచ్చడిని తీసుకోవడం వల్ల జ్వరం రాదని ముఖ్యంగా శ్రమ ఎక్కువ చేసే యువకులు, అబ్బాయిలు తింటే శరీరానికి బలం,  వస్తుందని అక్కడి ప్రజల్లో బలమైన నమ్మకం ఉంది. అందుకే ఇది సాధారణ వంటలా కాకుండా, అబ్బాయిల కోసం ప్రత్యేకంగా చేసే పవర్ ఫుడ్‌లా మాట్లాడుకుంటారు. బయటవాళ్లకు ఇది వింతగా అనిపించినా  ఇది వారి సంప్రదాయం తరతరాలుగా వస్తున్న సంప్రదాయ వైద్య నమ్మకం కూడా కావడం గమనార్హం.

Delhi High Court: పవన్ కళ్యాణ్, Jr.NTR పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు.. సెలబ్రిటీల హక్కులకు రక్షణ!
New Airport: ఏపీలో ఆ జిల్లాలో కొత్తగా ఎయిర్‌పోర్ట్..రూ. 916 కోట్లతో తొలిదశ! భూసేకరణకు ఓకే!
తీవ్ర విషాదం.. టీవీ సీరియల్ నటి ఆత్మహత్య! 20 ఏళ్లకే..
యాదగిరిగుట్టలో టీటీడీ తరహా సేవలు.. భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని పంచేలా సరికొత్త నిర్ణయాలు! నేటి నుంచి ప్రతిరోజూ..
SBI account: SBI అకౌంట్ ఉంటే చాలు… ప్రమాదంలో ₹కోటి పరిహారం!
మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం! రేపు తెల్లవారుజాము నుంచే - నిబంధనలు అతిక్రమిస్తే!

Spotlight

Read More →