Tirumala: తిరుమల లైవ్ అప్‌డేట్స్! పెరిగిన భక్తుల రద్దీ... సర్వదర్శనానికి 24 గంటల సమయం! TTD: శ్రీవారి తల్లి సన్నిధిలో మీ బిడ్డకు అక్షరాభ్యాసం..! టీటీడీ అద్భుత అవకాశం! Tirumala: తిరుమల యాత్రకు వెళ్తున్నారా... నేటి దర్శన సమయాల వివరాలు ఇవే! Tirumala Update: తిరుమల అప్‌డేట్! 29 కంపార్ట్‌మెంట్లు హౌస్‌ఫుల్.. పెరిగిన భక్తుల రద్దీ! Tirumala: ఆన్ లైన్ లో శ్రీవారి డాలర్స్! ఎప్పటినుండంటే.... AI Technology: టీటీడీ టెండర్లలో డిజిటల్ విప్లవం! ఇక అక్రమాలకు, మధ్యవర్తులకు చెక్! Tirumala: తిరుమల భక్తులకు ముఖ్య గమనిక... శ్రీవారి అష్టదళ పాదపద్మారాధన సేవ వేళల్లో మార్పు! Arunachalam: భక్తులకు అలర్ట్.. 2026లో అరుణాచలం గిరి ప్రదక్షిణకు ముఖ్య తేదీలు! Tirumala Updates: తిరుమల భక్తులకు అలర్ట్! ఆ రెండు రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు! Tirumala: తిరుమల యాత్రికులకు అలర్ట్... దర్శన సమయాలు మరియు రద్దీ వివరాలు ఇవే! Tirumala: తిరుమల లైవ్ అప్‌డేట్స్! పెరిగిన భక్తుల రద్దీ... సర్వదర్శనానికి 24 గంటల సమయం! TTD: శ్రీవారి తల్లి సన్నిధిలో మీ బిడ్డకు అక్షరాభ్యాసం..! టీటీడీ అద్భుత అవకాశం! Tirumala: తిరుమల యాత్రకు వెళ్తున్నారా... నేటి దర్శన సమయాల వివరాలు ఇవే! Tirumala Update: తిరుమల అప్‌డేట్! 29 కంపార్ట్‌మెంట్లు హౌస్‌ఫుల్.. పెరిగిన భక్తుల రద్దీ! Tirumala: ఆన్ లైన్ లో శ్రీవారి డాలర్స్! ఎప్పటినుండంటే.... AI Technology: టీటీడీ టెండర్లలో డిజిటల్ విప్లవం! ఇక అక్రమాలకు, మధ్యవర్తులకు చెక్! Tirumala: తిరుమల భక్తులకు ముఖ్య గమనిక... శ్రీవారి అష్టదళ పాదపద్మారాధన సేవ వేళల్లో మార్పు! Arunachalam: భక్తులకు అలర్ట్.. 2026లో అరుణాచలం గిరి ప్రదక్షిణకు ముఖ్య తేదీలు! Tirumala Updates: తిరుమల భక్తులకు అలర్ట్! ఆ రెండు రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు! Tirumala: తిరుమల యాత్రికులకు అలర్ట్... దర్శన సమయాలు మరియు రద్దీ వివరాలు ఇవే!

TTD Updates: శ్రీ‌వారి ఆల‌యంలో ద‌ర్శ‌నం ప్రారంభం.. ముగిసిన చంద్ర గ్ర‌హ‌ణం!

TTD Updates: శ్రీ‌వారి ఆల‌యంలో మంగళవారం రాత్రి 8 గంట‌ల నుండి భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం ప్రారంభ‌మైంది. మధ్యాహ్నం 3.26 నుండి సాయంత్రం 6.47 గంట‌ల వ‌ర‌కు చంద్ర గ్రహణం ఉన్న కారణంగా ముందుగా నిర్ణ‌యించిన ప్ర‌కారం ఉదయం 9 గంట‌ల‌కు ఆల‌య త‌లుపులు మూశారు.

Published : 2026-03-03 21:27:00
  • రాత్రి 8.30 నుండి య‌ధావిధిగా అన్న‌ప్ర‌సాద విత‌ర‌ణ‌…
     

TTD Updates: శ్రీ‌వారి ఆల‌యంలో మంగళవారం రాత్రి 8 గంట‌ల నుండి భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం ప్రారంభ‌మైంది. మధ్యాహ్నం 3.26 నుండి సాయంత్రం 6.47 గంట‌ల వ‌ర‌కు చంద్ర గ్రహణం ఉన్న కారణంగా ముందుగా నిర్ణ‌యించిన ప్ర‌కారం ఉదయం 9 గంట‌ల‌కు ఆల‌య త‌లుపులు మూశారు.

దాదాపు 10.30 గంట‌ల అనంత‌రం మంగళవారం రాత్రి 7.30 గంట‌ల‌కు ఆల‌య త‌లుపులు తెరిచారు. ఆల‌య శుద్ధి, పుణ్యాహ‌వ‌చ‌నం, కైంక‌ర్యాలు నిర్వ‌హించారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు.

అన్న‌ప్ర‌సాద విత‌ర‌ణ ప్రారంభం
చంద్ర గ్ర‌హ‌ణం కార‌ణంగా మంగళవారం ఉదయం 9 గంట‌లకు మూసివేసిన మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ అన్న‌ప్ర‌సాదం కాంప్లెక్సును 7.30 గంట‌లకు తెరిచారు. వంట‌శాల శుద్ధి అనంత‌రం రాత్రి 8.30 గంట‌ల నుండి భ‌క్తుల‌కు అన్న‌ప్ర‌సాద విత‌ర‌ణ ప్రారంభ‌మైంది. అదే విధంగా లడ్డు కౌంటర్లు కూడా పునః ప్రారంభమయ్యాయి.

వైభవంగా కుమార ధార తీర్థ ముక్కోటి
తిరుమలలో మంగళవారం కుమార ధార తీర్థ ముక్కోటి వైభవంగా నిర్వహించారు. చంద్ర గ్రహణం కారణంగా పరిమిత సంఖ్యలో భక్తులను తీర్థానికి అనుమతించారు. శ్రీవారి సేవకుల సహకారంతో టీటీడీ అన్న ప్రసాద విభాగం సిబ్బంది పాపవినాశనం డ్యామ్ వద్ద భక్తులకు అల్పాహారం, పాలు, మంచినీరు పంచిపెట్టారు. వివిధ విభాగాల అధికారులు ఏర్పాట్లను పర్యావేక్షించారు.

Spotlight

Read More →