మద్యం కొనాలంటే ఇక నుండి ఇది తప్పనిసరి! ప్రభుత్వం కీలక నిర్ణయం! Spider Web: ప్రపంచంలోనే అతిపెద్ద సాలీడు గూడు.. 106 చదరపు మీటర్ల విస్తీర్ణంలో భయంకర నిర్మాణం!! Minister Nara Lokesh: బిహార్ ఎన్నికల్లో ఎన్డీఏ తరఫున ప్రచారం చేయనున్న మంత్రి నారా లోకేశ్.. తెలుగువారు అధికంగా ఉన్న ప్రాంతాల్లో! Revanths birthday: రాష్ట్రవ్యాప్తంగా రేవంత్ అభిమానుల్లో పండుగ వాతావరణం.. పుట్టినరోజు సందర్భంగా మోదీ, చంద్రబాబు శుభాకాంక్షలు! Samanthas: రాజ్ నిడిమోరుతో సమంత ఫొటో వైరల్.. రెండో పెళ్లి చర్చ ఊపందుకుంది! ప్రభుత్వం వారికి ఆర్థిక భరోసా! ఒక్కొక్కరికి రూ.4 లక్షల వరకు.. అకౌంట్ లో జమ! Maharajas Express: ప్రపంచంలోని అత్యంత విలాసవంతమైన రైలు.. సౌకర్యాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. కానీ టికెట్ ధర మాత్రం అడగొద్దు!! Google: గూగుల్‌ మ్యాప్స్‌ కొత్త ఫీచర్‌..! ఇక రూట్‌ మాత్రమే కాదు, బస్‌ టికెట్‌ కూడా బుక్‌ చేసుకోండి! UKG classes: ప్రభుత్వ పాఠశాలల్లో UKG తరగతులు.. తెలంగాణ సర్కార్ భారీ నిర్ణయం! Face Lift Surgery: ముఖాన్ని యవ్వనంగా ఉంచే సర్జరీ – ఫేస్‌లిఫ్ట్ అంటే ఏమిటి? పూర్తిగా తెలుసుకోండి!! మద్యం కొనాలంటే ఇక నుండి ఇది తప్పనిసరి! ప్రభుత్వం కీలక నిర్ణయం! Spider Web: ప్రపంచంలోనే అతిపెద్ద సాలీడు గూడు.. 106 చదరపు మీటర్ల విస్తీర్ణంలో భయంకర నిర్మాణం!! Minister Nara Lokesh: బిహార్ ఎన్నికల్లో ఎన్డీఏ తరఫున ప్రచారం చేయనున్న మంత్రి నారా లోకేశ్.. తెలుగువారు అధికంగా ఉన్న ప్రాంతాల్లో! Revanths birthday: రాష్ట్రవ్యాప్తంగా రేవంత్ అభిమానుల్లో పండుగ వాతావరణం.. పుట్టినరోజు సందర్భంగా మోదీ, చంద్రబాబు శుభాకాంక్షలు! Samanthas: రాజ్ నిడిమోరుతో సమంత ఫొటో వైరల్.. రెండో పెళ్లి చర్చ ఊపందుకుంది! ప్రభుత్వం వారికి ఆర్థిక భరోసా! ఒక్కొక్కరికి రూ.4 లక్షల వరకు.. అకౌంట్ లో జమ! Maharajas Express: ప్రపంచంలోని అత్యంత విలాసవంతమైన రైలు.. సౌకర్యాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. కానీ టికెట్ ధర మాత్రం అడగొద్దు!! Google: గూగుల్‌ మ్యాప్స్‌ కొత్త ఫీచర్‌..! ఇక రూట్‌ మాత్రమే కాదు, బస్‌ టికెట్‌ కూడా బుక్‌ చేసుకోండి! UKG classes: ప్రభుత్వ పాఠశాలల్లో UKG తరగతులు.. తెలంగాణ సర్కార్ భారీ నిర్ణయం! Face Lift Surgery: ముఖాన్ని యవ్వనంగా ఉంచే సర్జరీ – ఫేస్‌లిఫ్ట్ అంటే ఏమిటి? పూర్తిగా తెలుసుకోండి!!

Indian Student: రష్యాలో విషాదం - భారత విద్యార్థి అదృశ్యం! 19 రోజుల తర్వాత డ్యామ్‌లో..

2025-11-07 20:47:00
Rural development: ప్రజల చేతుల్లోకి పల్లె రహదారుల సమాచారం – పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం!!

రష్యాలో ఉన్నత విద్య (Higher education) కోసం వెళ్లిన ఒక భారతీయ (India) విద్యార్థి అదృశ్యం విషాదాంతంగా ముగిసింది. రాజస్థాన్‌ (Rajasthan) లోని అల్వార్ జిల్లాకు చెందిన అజిత్ సింగ్ చౌదరి (Ajit Singh Choudhary) (22) అనే ఎంబీబీఎస్ విద్యార్థి, 2023లో రష్యాలోని ఉఫా నగరం (Ufa city) లోని బష్కిర్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ (Medical University) లో చేరాడు. 

Supreme court: వీధికుక్కలపై సుప్రీంకోర్టు సీరియస్‌..! అన్ని రాష్ట్రాలకు 8 వారాల గడువు..!

అయితే, ఈ ఏడాది అక్టోబర్ 19న ఉదయం 11 గంటలకు హాస్టల్ నుంచి పాలు కొనుక్కుని వస్తానని చెప్పి బయటకు వెళ్లిన అజిత్, అప్పటి నుంచి తిరిగి రాలేదు. 19 రోజుల పాటు కొనసాగిన గాలింపు చర్యల అనంతరం, గురువారం రోజున వైట్ నదికి సమీపంలో ఉన్న ఒక డ్యామ్‌లో అజిత్ మృతదేహాన్ని అధికారులు గుర్తించారు. నది ఒడ్డున అతని బట్టలు, మొబైల్ ఫోన్ (Mobile phone), బూట్లు లభించిన కొద్ది రోజులకే మృతదేహం (Dead body) లభ్యం కావడం ఈ ఘటనపై పలు అనుమానాలకు తావిస్తోంది.

జర్మనీ లో వైభవంగా TAG ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం! విదేశీ భక్తులు కూడా..

అజిత్ మరణవార్తను రష్యాలోని భారత రాయబార కార్యాలయం గురువారం అతని కుటుంబ సభ్యులకు తెలియజేసింది. ఈ ఘటనపై కేంద్ర మాజీ మంత్రి జితేంద్ర సింగ్ అల్వార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎన్నో ఆశలతో రష్యాకు వెళ్లిన యువకుడు అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడం విచారకరమని ఆయన ఆవేదన చెందారు. 

Development: ఏపీ పారిశ్రామిక రంగానికి గోల్డెన్ ఎరా..! రూ.1 లక్ష కోట్ల ప్రాజెక్టులకు ఎస్ఐపీబీ ఆమోదం..!

ఈ నేపథ్యంలో, ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని, అలాగే మృతదేహాన్ని త్వరగా భారత్‌కు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌ను కోరారు. ఈ విషాదకర ఘటనపై యూనివర్సిటీ యాజమాన్యం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

Mangalagiri: రేపు మంగళగిరి టిడిపి కార్యాలయంలో సీఎం చంద్రబాబు అందుబాటులో – కార్యకర్తలు, ప్రజలు నేరుగా వినతులను సమర్పించగలరు!
Trains: అయ్యప్ప భక్తులకు సూపర్‌ గుడ్‌ న్యూస్‌..! తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు 60 ప్రత్యేక రైళ్లు..!
చిరంజీవికి భార్యగా, తల్లిగా , చెల్లిగా, అక్కగా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా..?
Modi ji: మోదీ జీ మీ స్కిన్‌కేర్ రహస్యం ఏంటి.. హర్లీన్ ప్రశ్నకు స్నేహ్ రాణా స్మార్ట్ సమాధానం!
Team meets President: రాష్ట్రపతిని కలిసిన WWC విజేత భారత మహిళల జట్టు.. భారత గర్వం మీరు అంటూ ముర్ము ప్రశంస!
World Cup winner: మహిళా క్రికెట్ వరల్డ్ కప్ గెలిచిన శ్రీ చరణి ఘన సత్కారం – సీఎం చంద్రబాబు చేతుల మీదుగా కోట్ల బహుమతి, స్థలం, ఉద్యోగం!
TTD Updates: తిరుమల తాజా అప్‌డేట్.. టోకెన్ల కేటాయింపులో కీలక మార్పులు! మూడు నెలల ముందుగానే..!

Spotlight

Read More →