Pawan kalyan: శేషాచలం కొండల్లో పవన్ కళ్యాణ్ సడక్ ఇన్స్పెక్షన్.. స్మగ్లర్లకు వార్నింగ్! gym tips: ఇక జాగ్రత్తగా ఉండండి జిమ్ ప్రియులు! ఈ తప్పు వర్కౌట్స్ వల్ల 30 ఏళ్లకే జాయింట్లు పాడైపోవచ్చు!! Ram Charan: రామ్ చరణ్ ‘పెద్ది’ సాంగ్‌తో ట్రెండ్‌లో టాప్‌..! సినీ ఇండస్ట్రీలో కొత్త రికార్డు..! Technology: మహిళల కోసం ప్రభుత్వం భారీ ఆఫర్ – AI పోటీలో రూ.25 లక్షల బహుమతి! Winter Session: 19 రోజులపాటు పార్లమెంట్‌ సమావేశాలు..! ప్రధాన చర్చలు ఏంటో చూడండి..! International: నెతన్యాహుపై అరెస్ట్ వారెంట్ జారీ..ఇజ్రాయెల్-టర్కీ దేశాల మధ్య ఉద్రిక్తత కొత్త మలుపు తీస్తుందా? ఏపీలో డ్వాక్రా మహిళలకు శుభవార్త! కేంద్రం నుంచి మూడు క్లస్టర్లకు గ్రీన్ సిగ్నల్! security alert: భారత ప్రభుత్వం గూగుల్ కు పెద్ద హెచ్చరిక? డెస్క్‌టాప్‌లో క్రోమ్ వాడేవారికి చాలా రిస్క్.. ఒకసారి ఇలా చెక్ చేసుకోండి!! Welfare scheme: సొంత వ్యాపారం ప్రారంభించాలా? ఉద్యోగిని పథకం ద్వారా రూ.3 లక్షల వరకు లోన్ పొందండి ఆన్‌లైన్ దరఖాస్తు సంబంధించి పూర్తి సమాచారం!! మద్యం కొనాలంటే ఇక నుండి ఇది తప్పనిసరి! ప్రభుత్వం కీలక నిర్ణయం! Pawan kalyan: శేషాచలం కొండల్లో పవన్ కళ్యాణ్ సడక్ ఇన్స్పెక్షన్.. స్మగ్లర్లకు వార్నింగ్! gym tips: ఇక జాగ్రత్తగా ఉండండి జిమ్ ప్రియులు! ఈ తప్పు వర్కౌట్స్ వల్ల 30 ఏళ్లకే జాయింట్లు పాడైపోవచ్చు!! Ram Charan: రామ్ చరణ్ ‘పెద్ది’ సాంగ్‌తో ట్రెండ్‌లో టాప్‌..! సినీ ఇండస్ట్రీలో కొత్త రికార్డు..! Technology: మహిళల కోసం ప్రభుత్వం భారీ ఆఫర్ – AI పోటీలో రూ.25 లక్షల బహుమతి! Winter Session: 19 రోజులపాటు పార్లమెంట్‌ సమావేశాలు..! ప్రధాన చర్చలు ఏంటో చూడండి..! International: నెతన్యాహుపై అరెస్ట్ వారెంట్ జారీ..ఇజ్రాయెల్-టర్కీ దేశాల మధ్య ఉద్రిక్తత కొత్త మలుపు తీస్తుందా? ఏపీలో డ్వాక్రా మహిళలకు శుభవార్త! కేంద్రం నుంచి మూడు క్లస్టర్లకు గ్రీన్ సిగ్నల్! security alert: భారత ప్రభుత్వం గూగుల్ కు పెద్ద హెచ్చరిక? డెస్క్‌టాప్‌లో క్రోమ్ వాడేవారికి చాలా రిస్క్.. ఒకసారి ఇలా చెక్ చేసుకోండి!! Welfare scheme: సొంత వ్యాపారం ప్రారంభించాలా? ఉద్యోగిని పథకం ద్వారా రూ.3 లక్షల వరకు లోన్ పొందండి ఆన్‌లైన్ దరఖాస్తు సంబంధించి పూర్తి సమాచారం!! మద్యం కొనాలంటే ఇక నుండి ఇది తప్పనిసరి! ప్రభుత్వం కీలక నిర్ణయం!

Movie update: గ్లోబ్‌ట్రాటర్‌లో మహేశ్ బాబుతో ప్రియాంక చోప్రా జోడీ కన్ఫర్మ్… పృథ్విరాజ్ ‘కుంభ’ లుక్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్!

2025-11-08 10:06:00
భక్తులతో శుభవార్త! తిరుమల తరహాలో అన్నవరంలో కూడా ఆ అవకాశం... ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం!

ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న దర్శక ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి కొత్త సినిమా గ్లోబ్‌ట్రాటర్’ (తాత్కాలిక పేరు) పై మరో పెద్ద అప్‌డేట్ వచ్చింది. బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా జోనస్ అధికారికంగా ఈ చిత్రంలో నటిస్తున్నట్టు ధృవీకరించారు.

WhatsApp Update: ఇక ఇతర యాప్‌లతోనూ నేరుగా చాటింగ్‌..! కొత్త ఫీచర్‌ వివరాలు ఇదే!

తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో డెడ్‌లైన్ వెబ్‌సైట్‌లో వచ్చిన కథనాన్ని షేర్ చేస్తూ ప్రియాంక, ఇది నిజం అని ప్రకటించారు. ఈ చిత్రంలో సూపర్‌స్టార్ మహేశ్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తుండగా, ప్రియాంక పాత్రకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడించలేదు.

Ration Cards: ఏపీలో వారందరికీ రేషన్ కార్డులు రద్దు! కారణం ఇదే ... వెంటనే ఇలా చేయండి!

ఈ చిత్రం ప్రస్తుతం అమెరికా డిస్ట్రిబ్యూషన్‌ కోసం చర్చల్లో ఉందని సమాచారం. అంతకుముందు, నటుడు పృథ్విరాజ్ సుకుమారన్‌ ఫస్ట్ లుక్‌ను రాజమౌళి విడుదల చేశారు. కుంభ అనే ప్రతినాయకుడి పాత్రలో పృథ్విరాజ్ కనిపిస్తున్నారు. బ్లాక్‌ సూట్‌లో, వీల్‌చెయిర్‌లో కూర్చున్న అతని చుట్టూ నాలుగు రోబోటిక్‌ చేతులు కనిపించే ఆ పోస్టర్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ప్రయాణికులకు అలెర్ట్! ఆ రూట్లో కొత్త వీక్లీ ప్రత్యేక రైళ్లు... హాల్ట్ స్టేషన్లు ఇవే!

రాజమౌళి ఆ పోస్టర్‌ను పంచుకుంటూ పృథ్విరాజ్‌తో మొదటి షాట్‌ తీసిన వెంటనే చెప్పాను నువ్వు నేను చూసిన అత్యుత్తమ నటుల్లో ఒకరు ఈ పాత్రలో అతడు చూపిన నిష్ఠ, క్రూరత్వం, శక్తి అద్భుతంగా ఉన్నాయి అని రాశారు.

AP Government: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! ఆ ఆస్తులు మీకే సొంతం... మార్చి నాటికి కార్డులు జారీ!

ప్రియాంక, మహేశ్‌ ఇద్దరూ ఆ పోస్టర్‌ను తమ సోషల్ మీడియాలో షేర్ చేయగా, అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది. ప్రియాంక ఇటీవల భారతదేశానికి తిరిగి వచ్చినట్టు తెలిసింది. గ్లోబ్‌ట్రాటర్ షూటింగ్‌లో ఆమె పాల్గొనబోతున్నట్లు ఊహాగానాలు చెలరేగాయి.

Vandebharath: ఏపీకి మరో వందేభారత్ రైలు..ఈ మార్గంలోనే! ఆ ప్రాంతం ప్రజలకు పండగే పండగ!

మహేశ్ బాబు కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు. నవంబర్ 2025లో ఈ విజన్‌ను మీతో పంచుకునేందుకు ఎదురుచూస్తున్నాను. Globetrotter అని రాశారు.

Assam Semiconductor: మేక్ ఇన్ ఇండియా దిశగా మరో ముందడుగు – అసోం టాటా సెమీకండక్టర్ ప్లాంట్ పరిశీలించిన నిర్మలా సీతారామన్!!

సినిమా కథ, మిగతా తారాగణంపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. అయితే రాజమౌళి, మహేశ్ బాబు, ప్రియాంక చోప్రా అనే అద్భుత కాంబినేషన్ కారణంగా గ్లోబ్‌ట్రాటర్ ఇప్పటికే పాన్‌-వరల్డ్‌ లెవెల్‌లో భారీ అంచనాలు సృష్టించింది.

Fake Jobs: నకిలీ ఉద్యోగ ప్రకటనలు, తప్పుడు యాప్‌లతో మోసాలు..! గూగుల్‌ సేఫ్టీ అలర్ట్..!

చిత్ర పరిశ్రమ వర్గాల ప్రకారం, ఇది యాక్షన్‌‌ అడ్వెంచర్‌ నేపథ్యంలో సైన్స్‌ఫిక్షన్‌ టచ్‌తో తెరకెక్కనుందన్న ప్రచారం నడుస్తోంది. పృథ్విరాజ్‌ ప్రతినాయకుడిగా కనిపించనుండటంతో ఈ చిత్రానికి తగిన హాలీవుడ్‌ లెవెల్‌ విజువల్‌ ట్రీట్మెంట్‌ ఉండబోతోందని సమాచారం.

AP News: రూ. 1,01,899 కోట్ల ప్రాజెక్టులకు సీఎం ఆమోదం! మెగా సిటీలుగా ఆ మూడు నగరాలు.. మాస్టర్ ప్లాన్ సిద్ధం!

రాజమౌళి గతంలో బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌ వంటి సినిమాలతో ప్రపంచానికి భారత సినిమా శక్తిని చూపించగా, ఈసారి గ్లోబ్‌ట్రాటర్ ద్వారా గ్లోబల్‌ మార్కెట్‌ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

Bhagavad Gita: కామక్రోధాలను జయించినవారికే నిజమైన యోగస్థితి, పరమశాంతి.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -54!

ప్రియాంక చోప్రా, హాలీవుడ్‌లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న నేపథ్యంలో, ఆమె ఈ ప్రాజెక్టులో భాగమవడం చిత్రానికి అంతర్జాతీయ రేంజ్‌ ఇస్తుందని సినీ విశ్లేషకులు అంటున్నారు.

Delhi-Mumbai flights: ATC వ్యవస్థ కుప్పకూలింది.. ఢిల్లీ ముంబై విమానాల అంతరాయంపై మంత్రి రామ్మోహన్ స్పష్టీకరణ!

చిత్రబృందం త్వరలో మహేశ్ బాబు–ప్రియాంక ఫస్ట్ లుక్‌ విడుదల చేయబోతోందని సమాచారం. అభిమానులు మాత్రం ఇప్పటికే సోషల్ మీడియాలో #Globetrotter ట్రెండ్‌ చేస్తూ, ఈ కలయికపై తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Indian Student: రష్యాలో విషాదం - భారత విద్యార్థి అదృశ్యం! 19 రోజుల తర్వాత డ్యామ్‌లో..
Rural development: ప్రజల చేతుల్లోకి పల్లె రహదారుల సమాచారం – పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం!!

Spotlight

Read More →