ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల హోరు! 13 ఎకరాల విస్తీర్ణంలో లులు మెగా మాల్.. విశాఖకు మరో గ్లోబల్ ఆకర్షణ! అమెరికాలో తెలుగు అమ్మాయి అనుమానాస్పద మృతి! ఏపీలోని ఆ జిల్లాకు మహర్దశ! ఒకే రోజు 7 పరిశ్రమలు.. 23 వేలమందికి లబ్ధి! AP Transco: ఉద్యోగులకు సువర్ణావకాశం..! ఫోటోలతో గెలుచుకోండి బహుమతులు..! Apple Update: కొత్త ఐఫోన్‌ ఎయిర్‌తో మార్కెట్లో మరో రికార్డ్‌..! ఇక స్లిమ్ లుక్‌లోనే..! Forest Mission: పవన్‌ కల్యాణ్‌ సీరియస్‌ వార్నింగ్..! వారి ఆస్తులు స్వాధీనం చేస్తాం..! శ్రీవారి భక్తులకు శుభవార్త.. తిరుపతికి మరో వందేభారత్ రైలు.. రూట్, టైమింగ్స్ ఖరారు! తొమ్మిది గంటల్లో.. టీడీపీకి తీరని లోటు.. రిటైర్డ్ ఎస్పీ, రాష్ట్ర కోఆర్డినేటర్ గుండెపోటుతో కన్నుమూత! Bhagavad Gita: సుఖం దుఃఖం లాభం నష్టం.. ఇవన్నీ మారిపోతాయనే బోధ తెలుసుకో.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -55! OTT Movie: చేతబడులతో కొట్టుమిట్టాడే ఫ్యామిలీ స్టోరీ.. ట్విస్టులతో మతిపోగొట్టే హారర్ థ్రిల్లర్.. ఇక్కడ చూసేయండి! ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల హోరు! 13 ఎకరాల విస్తీర్ణంలో లులు మెగా మాల్.. విశాఖకు మరో గ్లోబల్ ఆకర్షణ! అమెరికాలో తెలుగు అమ్మాయి అనుమానాస్పద మృతి! ఏపీలోని ఆ జిల్లాకు మహర్దశ! ఒకే రోజు 7 పరిశ్రమలు.. 23 వేలమందికి లబ్ధి! AP Transco: ఉద్యోగులకు సువర్ణావకాశం..! ఫోటోలతో గెలుచుకోండి బహుమతులు..! Apple Update: కొత్త ఐఫోన్‌ ఎయిర్‌తో మార్కెట్లో మరో రికార్డ్‌..! ఇక స్లిమ్ లుక్‌లోనే..! Forest Mission: పవన్‌ కల్యాణ్‌ సీరియస్‌ వార్నింగ్..! వారి ఆస్తులు స్వాధీనం చేస్తాం..! శ్రీవారి భక్తులకు శుభవార్త.. తిరుపతికి మరో వందేభారత్ రైలు.. రూట్, టైమింగ్స్ ఖరారు! తొమ్మిది గంటల్లో.. టీడీపీకి తీరని లోటు.. రిటైర్డ్ ఎస్పీ, రాష్ట్ర కోఆర్డినేటర్ గుండెపోటుతో కన్నుమూత! Bhagavad Gita: సుఖం దుఃఖం లాభం నష్టం.. ఇవన్నీ మారిపోతాయనే బోధ తెలుసుకో.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -55! OTT Movie: చేతబడులతో కొట్టుమిట్టాడే ఫ్యామిలీ స్టోరీ.. ట్విస్టులతో మతిపోగొట్టే హారర్ థ్రిల్లర్.. ఇక్కడ చూసేయండి!

Forest Mission: పవన్‌ కల్యాణ్‌ సీరియస్‌ వార్నింగ్..! వారి ఆస్తులు స్వాధీనం చేస్తాం..!

2025-11-08 21:03:00
IRCTC New Booking Rules: రైలు ప్రయాణికులకు అలర్ట్: టికెట్ బుకింగ్‌లో కొత్త రూల్స్ అమలు.. ఆ టైంలో ఆధార్ తప్పనిసరి!

ఆంధ్రప్రదేశ్‌లో ఎర్రచందనం అక్రమ రవాణాపై ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబించింది. రాష్ట్ర అటవీశాఖ మంత్రి పవన్ కల్యాణ్‌ స్పష్టంగా ప్రకటించారు — ఎర్రచందనం స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపుతామని. శనివారం తిరుపతి జిల్లాలో పర్యటించిన ఆయన, మామండూరు అటవీ ప్రాంతం, మంగళంలోని ఎర్రచందనం గోదామును పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టరేట్‌లో అటవీశాఖ, పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించి, మీడియాతో మాట్లాడుతూ స్మగ్లర్లకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు.

టీడీపీకి తీరని లోటు.. రిటైర్డ్ ఎస్పీ, రాష్ట్ర కోఆర్డినేటర్ గుండెపోటుతో కన్నుమూత!

పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, “ఎర్రచందనం ఒక ఆధ్యాత్మికమైన సంపద. ఇది వేంకటేశ్వరస్వామి గాయం నుంచి పుట్టిందని పురాణాలు చెబుతున్నాయి. అలాంటి పవిత్రమైన చెట్టును కొందరు అక్రమ లాభాల కోసం నరికివేస్తున్నారు” అని ఆవేదన వ్యక్తం చేశారు. శేషాచలం అడవుల్లో దాదాపు రెండు లక్షల చెట్లు స్మగ్లర్లు నరికి ఉంటారని అటవీశాఖ అంచనా వేస్తోందని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసి, ప్రతి జిల్లాలో ఎస్పీలతో సమన్వయం సాధించిందని వివరించారు.

Bhagavad Gita: సుఖం దుఃఖం లాభం నష్టం.. ఇవన్నీ మారిపోతాయనే బోధ తెలుసుకో.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -55!

ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు కర్ణాటక ప్రభుత్వంతో కూడా ఒప్పందం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ అంశంపై సీఎం సిద్దరామయ్యతో ఇప్పటికే చర్చించామని చెప్పారు. “నలుగురు ప్రధాన కింగ్‌పిన్‌లను గుర్తించాం. వారిపై ఆపరేషన్ ప్రారంభమైతే వెనుదిరిగే పరిస్థితి ఉండదు. దేశవ్యాప్తంగా అమలు చేసిన ‘ఆపరేషన్ కగార్‌’ తరహాలో ఈ స్మగ్లర్లను పూర్తిగా నేలమట్టం చేస్తాం” అని ఆయన స్పష్టం చేశారు.

శ్రీవారి భక్తులకు శుభవార్త.. తిరుపతికి మరో వందేభారత్ రైలు.. రూట్, టైమింగ్స్ ఖరారు! తొమ్మిది గంటల్లో..

అటవీ చట్టాల ప్రకారం స్మగ్లింగ్ ఆపరేషన్లలో పాల్గొనే వారి ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమైందని పవన్ హెచ్చరించారు. పర్యావరణాన్ని నాశనం చేసే ఎవరినీ విడిచిపెట్టమని ఆయన హితవు పలికారు. తమిళనాడు నుంచి వస్తున్న కూలీలు, స్థానిక ప్రజలు ఇలాంటి అక్రమ వ్యాపారాల్లో పాలుపంచుకోకూడదని విజ్ఞప్తి చేశారు. ఎర్రచందనాన్ని కాపాడే బాధ్యత ప్రతి వేంకటేశ్వర భక్తుడిదని పవన్ కల్యాణ్ గుర్తుచేశారు.

Age lifestyle: వయస్సుతో సంబంధం లేదు, జీవనశైలే కారణం.. పేగు సమస్యలు, బరువు తగ్గడం.. చిన్న లక్షణాలే పెద్ద ప్రమాదానికి సూచన!
OTT Movie: చేతబడులతో కొట్టుమిట్టాడే ఫ్యామిలీ స్టోరీ.. ట్విస్టులతో మతిపోగొట్టే హారర్ థ్రిల్లర్.. ఇక్కడ చూసేయండి!
Royal wedding: జైపూర్‌లో రాయల్ వెడ్డింగ్ ప్లాన్.. గీతగోవిందం జంట నిజ జీవితంలోనూ ఒక్కటవుతున్నారా.. సోషల్ మీడియాలో హల్‌చల్!
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఒక్కొక్కరికి రూ. 4 లక్షలు.. 1,150 మంది అర్హులైన న్యాయవాదుల జాబితా ఖరారు!
మంత్రి కీలక ప్రకటన! హైదరాబాద్‌-విజయవాడ హైవే విస్తరణ.. రూ.60,799 కోట్లతో! భూముల ధరలకు రెక్కలు!
అది నా ఫోన్ నెంబర్ కాదు! రుక్మిణీ ట్వీట్ హాట్ టాపిక్.. ఫేక్ కాల్స్‌పై హెచ్చరిక!

Spotlight

Read More →