Flight Services: మార్చి 29 నుంచి ఈ రూట్లో కొత్త విమాన సర్వీసులు! టైమింగ్స్ ఇవే... Flight Crash: టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలిన యుద్ధ విమానం! 90 మంది మృతి! TamilNadu: మీనాక్షి అమ్మవారి నుంచి కన్యాకుమారి వరకు..! ఐఆర్‌సీటీసీ సరికొత్త ప్లాన్! Qatar: ఖతార్‌లో ఘోర ప్రమాదం! కూలిన సైనిక హెలికాప్టర్... ఆరుగురు మృతి! Indian Aviation News: విమాన ఇంధన ధరల పెరుగుదలతో విమానయాన సంస్థల కీలక నిర్ణయం..!! Road Accident: విజయనగరంలో ఘోర ప్రమాదం... ప్రైవేట్ బస్సు దగ్ధం! ఎమ్మెల్యేకు తప్పిన ముప్పు... UK Visa: బ్రిటన్ వెళ్లాలనుకునే వారికి చేదువార్త: భారీగా పెరగనున్న వీసా ఫీజులు! ఏప్రిల్ 8 నుండి అమలు... Indian Railways: విశాఖ - గుంటూరు ప్రయాణం ఇక మరింత హాయి.. రైల్వే శాఖ కీలక నిర్ణయం! Toll Plaza: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం...! టోల్ వసూళ్లలో రానున్న భారీ మార్పులు! Travel Guide: మీరు విమానంలో ప్రయాణిస్తున్నారా? అయితే ఈ 13 తప్పులు చేయకండి...! Flight Services: మార్చి 29 నుంచి ఈ రూట్లో కొత్త విమాన సర్వీసులు! టైమింగ్స్ ఇవే... Flight Crash: టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలిన యుద్ధ విమానం! 90 మంది మృతి! TamilNadu: మీనాక్షి అమ్మవారి నుంచి కన్యాకుమారి వరకు..! ఐఆర్‌సీటీసీ సరికొత్త ప్లాన్! Qatar: ఖతార్‌లో ఘోర ప్రమాదం! కూలిన సైనిక హెలికాప్టర్... ఆరుగురు మృతి! Indian Aviation News: విమాన ఇంధన ధరల పెరుగుదలతో విమానయాన సంస్థల కీలక నిర్ణయం..!! Road Accident: విజయనగరంలో ఘోర ప్రమాదం... ప్రైవేట్ బస్సు దగ్ధం! ఎమ్మెల్యేకు తప్పిన ముప్పు... UK Visa: బ్రిటన్ వెళ్లాలనుకునే వారికి చేదువార్త: భారీగా పెరగనున్న వీసా ఫీజులు! ఏప్రిల్ 8 నుండి అమలు... Indian Railways: విశాఖ - గుంటూరు ప్రయాణం ఇక మరింత హాయి.. రైల్వే శాఖ కీలక నిర్ణయం! Toll Plaza: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం...! టోల్ వసూళ్లలో రానున్న భారీ మార్పులు! Travel Guide: మీరు విమానంలో ప్రయాణిస్తున్నారా? అయితే ఈ 13 తప్పులు చేయకండి...!

Amrit Bharat Express: తెలుగు రాష్ట్రాల మీదుగా అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్! టైమింగ్... పూర్తి వివరాలు!

దక్షిణ మధ్య రైల్వే తెలుగు రాష్ట్రాలకు మరో శుభవార్త అందించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మీదుగా ప్రయాణించేలా కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ఈ నెలలోనే ప్రారంభించన

Published : 2025-09-18 16:04:00
సైకిల్ పై నగర సంచారం, పడవల్లో కలల యాత్ర, పూల తోటల్లో నడక – పర్యాటకులకు మరువలేని అనుభవాలతో నిండిన ఒక మాయాజాల దేశం!!

దక్షిణ మధ్య రైల్వే తెలుగు రాష్ట్రాలకు మరో శుభవార్త అందించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మీదుగా ప్రయాణించేలా కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ఈ నెలలోనే ప్రారంభించనున్నారు. ఈ రైలు వారానికి ఒకసారి మాత్రమే నడుస్తుంది. తమిళనాడులోని ఈరోడ్, బీహార్‌లోని జోగ్బనీ స్టేషన్ల మధ్య ఈ రైలు సర్వీసులు నడవనున్నాయి. రెండు వైపులా ఒక్కొక్క రైలు ప్రవేశపెడుతున్నారు.

ED: లిక్కర్ స్కామ్‌లో కీలక మలుపు! ఈడీ ఎంట్రీతో ఐదు రాష్ట్రాల్లో సోదాలు..!

మొదటగా ఈరోడ్ నుంచి జోగ్బనీ వెళ్లే అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ (రైలు నంబర్ 16601)ను ఈ నెల 25వ తేదీన ప్రారంభించనున్నారు. ఉదయం 8.10కు ఈరోడ్ నుంచి బయలుదేరిన ఈ రైలు, ఆంధ్రప్రదేశ్‌లోని గూడూరు జంక్షన్‌కు సాయంత్రం 4.40కు చేరుకుంటుంది. తర్వాత ఒంగోలులో సాయంత్రం 6.58కు, విజయవాడలో రాత్రి 9.15కు ఆగుతుంది.

ICC rankings: ICC ర్యాంకింగ్స్‌లో టీమ్ ఇండియా హవా.. అగ్రస్థానంలో!

ఆ తర్వాత తెలంగాణలో ఈ రైలు ప్రయాణిస్తుంది. ఖమ్మం వద్ద రాత్రి 11.09కు, వరంగల్‌లో అర్థరాత్రి 12.53కు (తరువాతి రోజు), మంచిర్యాలలో తెల్లవారుజామున 2.59కు ఆగుతుంది. అనంతరం దీని ప్రయాణం కొనసాగి, జోగ్బనీకి శనివారం 27వ తేదీన రాత్రి 7 గంటలకు చేరుకుంటుంది. ఈ విధంగా దక్షిణం నుంచి ఉత్తర భారతదేశం వరకు ఈ రైలు ప్రయాణికులకు సౌకర్యం కల్పించనుంది.

TTD: వాహనసేవలతో పాటు మూలవిరాట్‌ దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు..! భక్తులకు భరోసా ఇచ్చిన టీటీడీ..!

జోగ్బనీ నుంచి తిరిగి వచ్చే రైలు సర్వీసు కూడా షెడ్యూల్ చేశారు. ఈ రైలు 28వ తేదీ (ఆదివారం) మధ్యాహ్నం 3.15కు జోగ్బనీ నుంచి ప్రారంభమవుతుంది. తెలంగాణలోని మంచిర్యాలకు 30వ తేదీ మంగళవారం ఉదయం 9.04కు చేరుకుంటుంది. ఆ తర్వాత వరంగల్‌లో 10.58కు, ఖమ్మంలో 12.24కు, విజయవాడలో 2.40కు, ఒంగోలులో సాయంత్రం 5.03కు, గూడూరులో రాత్రి 7.50కు ఆగుతుంది.

Trump tweet: ట్రంప్ తీవ్ర ఆరోపణ.. భారత్ సహా 23 దేశాలు డ్రగ్స్ ఉత్పత్తి కేంద్రాలు!

చివరగా ఈ రైలు అక్టోబర్ 1వ తేదీ బుధవారం ఉదయం 7.20కు ఈరోడ్ చేరుకుంటుంది. అధికారులు తెలిపిన ప్రకారం, ఈ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో స్లీపర్‌తో పాటు జనరల్ మరియు సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి. దీంతో అన్ని వర్గాల ప్రయాణికులు ఈ సేవలను ఉపయోగించుకోవచ్చు.

Trump: బిట్‌కాయిన్ చేతబట్టి ట్రంప్ బంగారు విగ్రహం! అదే రోజు ఫెడ్ వడ్డీ రేట్ల కోత..!
APSRTC: ఏపీఎస్‌ఆర్‌టీసీ భారీ అప్రెంటిస్ నియామకాలు! జిల్లాల వారీగా ఖాళీల వివరాలు ఇదిగో..!
DSC: అపాయింట్మెంట్ లెటర్ల పంపిణీ వాయిదా.. DSC!
AP Heavy rains: ఏపీ ప్రజలకు అలర్ట్.. రాబోయే 3 గంటల్లో వర్షాలు.. ఐఎండీ వార్నింగ్! ఈ జిల్లాలకు భారీ నుంచి అతి భారీ..
Post Office Scheme: ఈ స్కీమ్‌తో లైఫ్ సెటిల్! నెలకు రూ.5,000 పెట్టుబడితో రూ.16,00,000లు లాభం!
Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఆర్టీసీలో 1743 పోస్టులకు నోటిఫికేషన్! దరఖాస్తు గడువు.. పూర్తి వివరాలు ఇవే!

Spotlight

Read More →