Vande Bharath: గోదావరి ప్రజలకు గుడ్ న్యూస్! వందే భారత్ రైలు సర్వీస్ నరసాపురం వరకు విస్తరణ! Airport: ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో మరోసారి సాంకేతిక సమస్య..! గంటల తరబడి నిలిచిన విమానాలు..! ప్రపంచ యాత్ర కల నిజం చేయబోతున్న IRCTC! తక్కువ ధరలో అంతర్జాతీయ టూర్ ప్యాకేజీలు! H-1B వీసా హోల్డర్ చేదు అనుభవం! అమెరికాకు తిరిగి వచ్చి నెలలోనే... ఇంత అమానుషమా! భయానక దృశ్యం! విశాఖపట్నం నుంచి బయలుదేరిన ఆర్టీసీ బస్సులో భారీ అగ్ని ప్రమాదం! పాపికొండలు బోటు విహారయాత్ర పునఃప్రారంభం! ప్రకృతి ఒడిలో పర్యాటక ఆనందం... పూర్తి వివరాలు! 100 ఏళ్లు దాటడానికి రహస్యం.. ఆరోగ్యం, ఆనందం, దీర్ఘాయుష్షులో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన 6 దేశాలు! US Visa: యూఎస్ వెళ్లాలనుకునే విద్యార్థులకు భారీ షాక్! 40 సెకన్లలో వీసా రిజెక్ట్! ప్రయాణికులకు శుభవార్త! ఇక ప్రయాణం మరింత సురక్షితంగా.. ఇ-పాస్‌పోర్ట్‌ విధానం! భారత విద్యార్థులకు భారీ షాక్! కెనడా కఠిన నిర్ణయం.. వీసా పొందాలంటే ఇక నుండి అవి తప్పనిసరి! Vande Bharath: గోదావరి ప్రజలకు గుడ్ న్యూస్! వందే భారత్ రైలు సర్వీస్ నరసాపురం వరకు విస్తరణ! Airport: ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో మరోసారి సాంకేతిక సమస్య..! గంటల తరబడి నిలిచిన విమానాలు..! ప్రపంచ యాత్ర కల నిజం చేయబోతున్న IRCTC! తక్కువ ధరలో అంతర్జాతీయ టూర్ ప్యాకేజీలు! H-1B వీసా హోల్డర్ చేదు అనుభవం! అమెరికాకు తిరిగి వచ్చి నెలలోనే... ఇంత అమానుషమా! భయానక దృశ్యం! విశాఖపట్నం నుంచి బయలుదేరిన ఆర్టీసీ బస్సులో భారీ అగ్ని ప్రమాదం! పాపికొండలు బోటు విహారయాత్ర పునఃప్రారంభం! ప్రకృతి ఒడిలో పర్యాటక ఆనందం... పూర్తి వివరాలు! 100 ఏళ్లు దాటడానికి రహస్యం.. ఆరోగ్యం, ఆనందం, దీర్ఘాయుష్షులో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన 6 దేశాలు! US Visa: యూఎస్ వెళ్లాలనుకునే విద్యార్థులకు భారీ షాక్! 40 సెకన్లలో వీసా రిజెక్ట్! ప్రయాణికులకు శుభవార్త! ఇక ప్రయాణం మరింత సురక్షితంగా.. ఇ-పాస్‌పోర్ట్‌ విధానం! భారత విద్యార్థులకు భారీ షాక్! కెనడా కఠిన నిర్ణయం.. వీసా పొందాలంటే ఇక నుండి అవి తప్పనిసరి!

RTC Bus: విశాఖ బస్టాండ్‌లో ఘోర ప్రమాదం! ప్లాట్‌ఫామ్ పైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు..!

2025-08-12 16:47:00
Railway Station: దేశంలోని రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై సౌకర్యం…! ప్రయాణికులకు డిజిటల్ విప్లవం!

విశాఖపట్నం ద్వారకా నగర్ బస్టాండ్‌లో నిన్న ఘోర ఘటన చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు నియంత్రణ తప్పి ప్లాట్‌ఫామ్ పైకి దూసుకెళ్లింది. ఆ సమయంలో అక్కడ ఉన్న ఒక మహిళను బలంగా ఢీ కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. బస్సు, బస్టాండ్‌లోని పిల్లర్ మధ్య చిక్కుకున్న మహిళకు వెంటనే సహాయం అందకపోవడంతో ఈ దుర్ఘటన సంభవించింది.

Tariffs: అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై కేంద్రం కీలక ప్రకటన! ట్రంప్ సుంకాలపై..!

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మృతురాలు విజయనగరం జిల్లా ఎస్.కోట మండలం పోతనాపల్లి గ్రామానికి చెందిన గేదెల ముత్యాలమ్మ (45)గా గుర్తించారు. ఈ సంఘటనతో బస్టాండ్‌లో తీవ్ర ఆందోళన నెలకొంది. స్థానికులు మరియు ప్రయాణికులు భద్రతా చర్యలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

Indoor vegetables: ఇండోర్ గార్డెనింగ్.. త్వరగా పెరిగే 6 రకాల కూరగాయలు!

ప్రస్తుతానికి పోలీసులు ఈ కేసు నమోదు చేసుకుని, ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన బస్టాండ్ భద్రతా ఏర్పాట్లపై ప్రశ్నలు నెత్తినట్టు మారింది. అధికారులు భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేసేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం స్పష్టమైంది.

crime news: ఎన్టీఆర్‌ జిల్లాలో దారుణం.. మేనత్తపై దాడి, తండ్రిని చంపిన నిందితుడు! ఎందుకో తెలిస్తే షాక్..
Asha Workers: ఏపీ ఆశా వర్కర్లకు స్వాతంత్ర్య దినోత్సవ కానుక…! మూడు బంగారు బహుమతులు…!
Tirumala New Rule: తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త రూల్.. ఆగస్టు 15 నుంచి అది తప్పనిసరి! లేకుంటే నో ఎంట్రీ..
Chess: 10 ఏళ్ల బాలిక చరిత్ర సృష్టించింది.. గ్రాండ్‌మాస్టర్‌ను ఓడించిన అతి పిన్న వయస్కురాలిగా రికార్డు!
Womens: ఏపీ మహిళలకు బంపర్ ఆఫర్…! 80% రాయితీతో వ్యవసాయ డ్రోన్లు!
Temples: ప్రసాదం ఇకపై అరిటాకులోనే..! దేవాలయాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం!
New pattadar books: ఆగస్టు 15 నుంచి కొత్త పట్టాదారు పుస్తకాల పంపిణీ.. రైతులకు శుభవార్త!

Spotlight

Read More →