Tourism: జీటీఎం 2026లో ‘బెస్ట్ టూరిజం ప్రమోషన్ స్టేట్’గా ఆంధ్రప్రదేశ్‌కు అరుదైన గౌరవం! Hill Stations: సమ్మర్ టూర్ ప్లాన్ చేస్తున్నారా... ఈ హిల్ స్టేషన్లకు వెళ్తే అసలు తిరిగి రావాలనిపించదు!! Flight Ticket: ప్రయాణీకులకు భారీ ఊరట... భారీగా తగ్గనున్న టికెట్ రేట్లు.. కేంద్రం కీలక నిర్ణయం! IRCTC Tour Package: ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్... ఒకే టూర్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం... టికెట్ ధర ఎంతంటే? Hill Stations: స్కాట్ ల్యాండ్‌ను గుర్తు చేసే 5 భారత హిల్ స్టేషన్లు.. తక్కువ ఖర్చుతో అద్భుతమైన అనుభవం! Schengen Visa: యూరోప్ షెంగెన్ వీసాలపై భారీ డిమాండ్.. 2025లో 1.2 కోట్లకు చేరిన దరఖాస్తులు! Hajj: ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలు.. హజ్ యాత్ర ఖర్చులు భారీగా పెరుగుదల! India Trip: భారత్ పర్యటనకు రూ.10 లక్షలు ఖర్చు చేసిన అమెరికన్ జంట.. సోషల్ మీడియా లో వైరల్! RTC: భోగాపురం ఎయిర్‌పోర్టుకు ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు.. ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు! Goa: ఘనంగా గోవా 40వ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు! Tourism: జీటీఎం 2026లో ‘బెస్ట్ టూరిజం ప్రమోషన్ స్టేట్’గా ఆంధ్రప్రదేశ్‌కు అరుదైన గౌరవం! Hill Stations: సమ్మర్ టూర్ ప్లాన్ చేస్తున్నారా... ఈ హిల్ స్టేషన్లకు వెళ్తే అసలు తిరిగి రావాలనిపించదు!! Flight Ticket: ప్రయాణీకులకు భారీ ఊరట... భారీగా తగ్గనున్న టికెట్ రేట్లు.. కేంద్రం కీలక నిర్ణయం! IRCTC Tour Package: ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్... ఒకే టూర్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం... టికెట్ ధర ఎంతంటే? Hill Stations: స్కాట్ ల్యాండ్‌ను గుర్తు చేసే 5 భారత హిల్ స్టేషన్లు.. తక్కువ ఖర్చుతో అద్భుతమైన అనుభవం! Schengen Visa: యూరోప్ షెంగెన్ వీసాలపై భారీ డిమాండ్.. 2025లో 1.2 కోట్లకు చేరిన దరఖాస్తులు! Hajj: ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలు.. హజ్ యాత్ర ఖర్చులు భారీగా పెరుగుదల! India Trip: భారత్ పర్యటనకు రూ.10 లక్షలు ఖర్చు చేసిన అమెరికన్ జంట.. సోషల్ మీడియా లో వైరల్! RTC: భోగాపురం ఎయిర్‌పోర్టుకు ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు.. ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు! Goa: ఘనంగా గోవా 40వ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు!

Indigo Flight: తిరుపతి – హైదరాబాద్ ఇండిగో ఫ్లైట్‌కు తప్పిన ప్రమాదం! 40 నిమిషాల పాటు..

తిరుపతి (Tirupati) (రేణిగుంట) విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌ (Hyderabad) కు బయలుదేరిన ఇండిగో విమానం (Indigo flight) తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకుంది. విమాన

Published : 2025-07-21 09:02:00
APSDMA వార్నింగ్: ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి.. ప్రజలను అప్రమత్తంగా ఉండాలన్న ఏపీఎస్డీఎంఏ!

తిరుపతి (Tirupati) (రేణిగుంట) విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌ (Hyderabad) కు బయలుదేరిన ఇండిగో విమానం (Indigo flight) తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకుంది. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం తలెత్తింది. ఇది గమనించిన పైలట్ అప్రమత్తంగా స్పందించి, విమానాన్ని దాదాపు 40 నిమిషాల పాటు గాల్లో చక్కర్లు కొట్టించి తిరిగి తిరుపతి విమానాశ్రయానికి సురక్షితంగా తీసుకొచ్చాడు.

AP Weather Alert: ఏపీలో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు – కొండచరియలు, లోతట్టు ప్రాంతాల కు ముప్పు!

అయితే, ల్యాండింగ్‌కు క్లియరెన్స్ ఆలస్యం కావడంతో ప్రయాణికుల్లో ఆందోళన నెలకొంది. విమానం ఆగిపోవడంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. సాంకేతిక సమస్య కారణంగా విమాన సేవను రద్దు చేసినట్లు ఇండిగో ప్రకటించింది.

New Railway Line: కోర్టు స్టే తొలగింది – రైలు పరిగెత్తే మార్గం సున్నితంగా సిద్దం! 24 ఏళ్ల కలకు శ్రీకారం.. 5 నెలల్లోనే!

అలాగే, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకపోవడంతో ప్రయాణికులు విమానాశ్రయంలోనే నిరాశను వ్యక్తం చేస్తూ తమ ప్రయాణం కోసం తక్షణమే ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. ఇండిగో మాత్రం టికెట్ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామని ప్రకటించింది. అయితే విమానం రద్దుతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.

Praja Vedika: నేడు (21/7) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
YCP Central Jail: 29 కారణాలు.. మిథున్ అరెస్ట్! వంద కోట్లు మించిన స్కాం – పక్కా ప్రణాళికతో పోలీసులు!
Air India crash: దర్యాప్తు జరుగుతుంటే అసత్య ప్రచారం శోచనీయం.. కేంద్రం కఠిన హెచ్చరిక!
Amaravati Development: రాజధాని నిర్మాణ పనులపై సమీక్ష.. అధికారులతో కీలక సూచనలు చేసిన నారాయణ!
Smart meters: ప్రజలలో అపోహలు తొలగించేందుకు స్మార్ట్ మీటర్ల తనిఖీ.. గుంటూరు జిల్లాలో!
Lokesh Emotional: నాన్నను జైల్లో చూసి తట్టుకోలేకపోయా... నారా లోకేశ్!
Revanth Reddy: వరంగల్ లో క్రికెట్ స్టేడియం...! సీఎం రేవంత్ రెడ్డిని కోరిన ఎమ్మెల్యేలు!

Spotlight

Read More →