Bapatla: సూర్యలంక బీచ్‌కు కొత్త శోభ.. “బే ఆఫ్ బాపట్ల”గా బ్రాండింగ్ ప్రారంభం! Dangerous Railway Tracks: ప్రపంచంలోని 7 అత్యంత భయంకరమైన రైలు మార్గాలు! Largest Waterfall: ఆర్కిటిక్ లోతుల్లో దాగి ఉన్న డెన్మార్క్ స్ట్రెయిట్ కాటరాక్ట్.. భూమిపైనే అతిపెద్ద నీటి ప్రవాహం! NHAI: వాహనదారులకు గుడ్ న్యూస్.. టోల్ గేట్ల వద్ద ఇక ఆగాల్సిన పనిలేదు! Indian Railways: విశాఖపట్నం - కొల్లం ఎక్స్‌ప్రెస్ షెడ్యూల్ విడుదల.. ఏయే స్టేషన్లలో ఆగుతుందంటే? Papikondalu trip: పర్యాటకులకు చేదువార్త: పాపికొండల విహారయాత్ర తాత్కాలికంగా నిలిపివేత! Indigo Flight: ఇండిగో విమానంలో పేలిన పవర్ బ్యాంక్! దట్టమైన పొగతో మంటలు! Hanta virus: క్రూయిజ్ షిప్‌లో ‘హంటావైరస్’ కలకలం: ముగ్గురు మృతి.. సాయం కోసం ఆర్తనాదాలు! Summer vacation: థాయ్‌లాండ్ సీక్రెట్ స్పాట్స్... సమ్మర్‌లో ప్రశాంతంగా ట్రావెల్ చేయాలనుకుంటే ఇవే బెస్ట్!! Road Accident: తిరుపతి హైవేపై ఘోర ప్రమాదం! లారీని ఢీకొన్న అంబులెన్స్.. నలుగురు బలి!! Bapatla: సూర్యలంక బీచ్‌కు కొత్త శోభ.. “బే ఆఫ్ బాపట్ల”గా బ్రాండింగ్ ప్రారంభం! Dangerous Railway Tracks: ప్రపంచంలోని 7 అత్యంత భయంకరమైన రైలు మార్గాలు! Largest Waterfall: ఆర్కిటిక్ లోతుల్లో దాగి ఉన్న డెన్మార్క్ స్ట్రెయిట్ కాటరాక్ట్.. భూమిపైనే అతిపెద్ద నీటి ప్రవాహం! NHAI: వాహనదారులకు గుడ్ న్యూస్.. టోల్ గేట్ల వద్ద ఇక ఆగాల్సిన పనిలేదు! Indian Railways: విశాఖపట్నం - కొల్లం ఎక్స్‌ప్రెస్ షెడ్యూల్ విడుదల.. ఏయే స్టేషన్లలో ఆగుతుందంటే? Papikondalu trip: పర్యాటకులకు చేదువార్త: పాపికొండల విహారయాత్ర తాత్కాలికంగా నిలిపివేత! Indigo Flight: ఇండిగో విమానంలో పేలిన పవర్ బ్యాంక్! దట్టమైన పొగతో మంటలు! Hanta virus: క్రూయిజ్ షిప్‌లో ‘హంటావైరస్’ కలకలం: ముగ్గురు మృతి.. సాయం కోసం ఆర్తనాదాలు! Summer vacation: థాయ్‌లాండ్ సీక్రెట్ స్పాట్స్... సమ్మర్‌లో ప్రశాంతంగా ట్రావెల్ చేయాలనుకుంటే ఇవే బెస్ట్!! Road Accident: తిరుపతి హైవేపై ఘోర ప్రమాదం! లారీని ఢీకొన్న అంబులెన్స్.. నలుగురు బలి!!

ఉక్రెయిన్ సరిహద్దులో కుప్పకూలిన రష్యా విమానం! 74 మంది దుర్మరణం..

ఉక్రెయిన్ సరిహద్దులో ఓ రష్యా మిలిటరీ రవాణా విమానం (ఐఎల్-76) కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో విమానంలోని మొత్తం 74 మంది ప్రయాణికులు దుర్మరణం చెందారు. ఘటనపై స్పందించిన

Published : 2024-01-24 20:36:00

ఉక్రెయిన్ సరిహద్దులో ఓ రష్యా మిలిటరీ రవాణా విమానం (ఐఎల్-76) కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో విమానంలోని మొత్తం 74 మంది ప్రయాణికులు దుర్మరణం చెందారు.

ఘటనపై స్పందించిన రష్యా... ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలను తరలిస్తున్న విమానం కూలిందని వెల్లడించింది. సరిహద్దు సమీపంలోని బెల్గోరాడ్‌లో ఈ ప్రమాదం జరిగినట్టు పేర్కొంది.

ఘటన వెనక కారణాలను వెలికి తీసేందుకు ప్రత్యేక మిలిటరీ కమిషన్‌ ఘటనా స్థలానికి బయలుదేరినట్టు తెలిపింది. 

ప్రమాదానికి సంబంధించి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అకస్మాత్తుగా అదుపుకోల్పోయిన విమానం వేగంగా కిందకి పడిపోతున్నట్టు ఈ వీడియోల్లో కనిపించింది.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

ఈ క్రమంలో విమానం ఒక్కసారిగా నేలను ఢీకొనడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. 

ఈ ఘటన నేపథ్యంలో రష్యా, ఉక్రెయిన్‌లు ఆరోపణప్రత్యారోపణలు చేసుకున్నాయి.

ప్రమాదానికి గురైన విమానంలో రష్యా క్షిపణులను తరలిస్తోందని ఉక్రెయిన్ ఆరోపించింది.

ఉక్రెయిన్ ఆరోపణలను తోసిపుచ్చిన రష్యా... విమానంలో ఉన్నది ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలేనని స్పష్టం చేసింది.

‘సొంత సైనికులు ఉన్న విమానాన్ని వారు కూల్చేశారు.

మానవతా మిషన్‌లో పాలుపంచుకుంటున్న మా పైలట్లు విమానంలో ఉన్నారు’’ అని రష్యా పార్లెమెంటు స్పీకర్ సంచలన ఆరోపణలు చేశారు.  

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →