Instagram Instants: ఇన్‌స్టాగ్రామ్ నుంచి మరో అద్భుతం! స్నాప్‌చాట్‌కు పోటీగా 'ఇన్‌స్టంట్స్' యాప్ లాంచ్! BluJ Aero: విమానయానంలో కొత్త చరిత్ర! ఎయిర్‌పోర్టు అక్కర్లేదు.. రన్‌వే అవసరం లేదు... ఇంజనీర్ల అద్భుత విమానం! Oil Free Cooking: హెల్తీ లైఫ్ స్టైల్ కోసం బెస్ట్ ఎయిర్ ఫ్రైర్స్... టాప్ బ్రాండ్ల పూర్తి వివరాలు! Infinix India: ఇన్ఫినిక్స్ తొలి మెటల్ బాడీ ఫోన్... ఐఫోన్ కి గట్టి పోటీ! బ్యాక్ సైడ్ డిస్ప్లేతో క్రేజీ ఫీచర్లు! whatsapp Services: ఇకపై వాట్సప్‌లోనే రిజిస్ట్రేషన్ సేవలు! మీ ఫోన్‌లో ఈ నంబర్ ఉంటే చాలు.. India Space: అంతరిక్షంలోకి భారతీయ బాహుబలి.. గగన్‌యాన్ మిషన్ సిద్ధం.. ఇక నింగిలోకి ఎగరడమే..! Change Email ID: పాత ఐడిని వదలలేక.. కొత్తది వాడలేక సతమతమవుతున్నారా? గూగుల్ తెచ్చిన సూపర్ ఫీచర్ మీకోసమే! Google AI Overviews: గూగుల్ AI సెర్చ్‌లో భారీ తప్పులు.. గంటకు లక్షల సంఖ్యలో తప్పుడు సమాధానాలు! highspeed trains night: టెక్నికల్ రీజన్స్ vs మైండ్ గేమ్: రాత్రి పూట రైలు ప్రయాణంలో కలిగే ఆ త్రిల్లింగ్ అనుభూతి వెనుక సైన్స్.. AC India 2026: ఏసీ కొంటున్నారా? కొత్త స్టార్ రేటింగ్ నిబంధనలు ఇవే! Instagram Instants: ఇన్‌స్టాగ్రామ్ నుంచి మరో అద్భుతం! స్నాప్‌చాట్‌కు పోటీగా 'ఇన్‌స్టంట్స్' యాప్ లాంచ్! BluJ Aero: విమానయానంలో కొత్త చరిత్ర! ఎయిర్‌పోర్టు అక్కర్లేదు.. రన్‌వే అవసరం లేదు... ఇంజనీర్ల అద్భుత విమానం! Oil Free Cooking: హెల్తీ లైఫ్ స్టైల్ కోసం బెస్ట్ ఎయిర్ ఫ్రైర్స్... టాప్ బ్రాండ్ల పూర్తి వివరాలు! Infinix India: ఇన్ఫినిక్స్ తొలి మెటల్ బాడీ ఫోన్... ఐఫోన్ కి గట్టి పోటీ! బ్యాక్ సైడ్ డిస్ప్లేతో క్రేజీ ఫీచర్లు! whatsapp Services: ఇకపై వాట్సప్‌లోనే రిజిస్ట్రేషన్ సేవలు! మీ ఫోన్‌లో ఈ నంబర్ ఉంటే చాలు.. India Space: అంతరిక్షంలోకి భారతీయ బాహుబలి.. గగన్‌యాన్ మిషన్ సిద్ధం.. ఇక నింగిలోకి ఎగరడమే..! Change Email ID: పాత ఐడిని వదలలేక.. కొత్తది వాడలేక సతమతమవుతున్నారా? గూగుల్ తెచ్చిన సూపర్ ఫీచర్ మీకోసమే! Google AI Overviews: గూగుల్ AI సెర్చ్‌లో భారీ తప్పులు.. గంటకు లక్షల సంఖ్యలో తప్పుడు సమాధానాలు! highspeed trains night: టెక్నికల్ రీజన్స్ vs మైండ్ గేమ్: రాత్రి పూట రైలు ప్రయాణంలో కలిగే ఆ త్రిల్లింగ్ అనుభూతి వెనుక సైన్స్.. AC India 2026: ఏసీ కొంటున్నారా? కొత్త స్టార్ రేటింగ్ నిబంధనలు ఇవే!

Tech Reality: డెవలపర్లు నుంచి మేనేజర్స్ వరకు..! ఈ ఉద్యోగాలను ఏఐ ఎప్పటికీ రీప్లేస్ చేయలేదు..!

 టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ కాలంలో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఐటీ రంగంలో భారీ మార్పులు తీసుకువస్తోంది. ఆటోమేషన్‌ వల్ల కొన్ని సాంప్రదాయ ఉద

Published : 2025-09-22 17:43:00
ఆ ప్రయాణం.. నేటి గుర్తింపు అంటున్న మెగాస్టార్!

టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ కాలంలో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఐటీ రంగంలో భారీ మార్పులు తీసుకువస్తోంది. ఆటోమేషన్‌ వల్ల కొన్ని సాంప్రదాయ ఉద్యోగాలు తగ్గే ప్రమాదం ఉన్నప్పటికీ, కొన్ని కీలకమైన రోల్స్ మాత్రం ఏఐతో రీప్లేస్ చేయడం అసాధ్యం. ఎందుకంటే ఆ ఉద్యోగాలు క్రియేటివిటీ, మానవ మేధస్సు, డెసిషన్ మేకింగ్ వంటి మానవునికి మాత్రమే సాధ్యమయ్యే నైపుణ్యాలపై ఆధారపడి ఉంటాయి. కోడింగ్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, డేటా విశ్లేషణ వంటి విభాగాల్లో మానవుల ప్రాధాన్యత ఎప్పటికీ కొనసాగుతుంది.

రాజోలు, ఆలూరు నియోజకవర్గాలకు కొత్త ఇన్‌ఛార్జ్‌ల నియామకం! కీలక ఆదేశాలు జారీ!

ముందుగా సాఫ్ట్‌వేర్ డెవలపర్లు గురించి చెప్పుకోవాలి. కొత్త టెక్నాలజీలు రావాలంటే వాటిని డిజైన్ చేసి కోడ్ రాయగల మానవులే అవసరం. డీబగ్గింగ్, టెస్టింగ్, మెరుగైన సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ ఇవ్వడం ఏఐ చేయలేని పనులు. అలాగే డేటా సైంటిస్టులు కూడా భవిష్యత్తులో మరింత డిమాండ్‌లో ఉంటారు. రోజువారీగా ఉత్పత్తి అయ్యే భారీ డేటాను విశ్లేషించి సరైన రీతిలో ప్రాసెస్ చేయగలిగేది మానవ మేధస్సే. అంతేకాదు, ఏఐ సిస్టమ్స్‌ను మరింత అభివృద్ధి చేయాలంటే డేటా సైంటిస్టులే కీ రోల్ పోషిస్తారు.

మాలీవుడ్ సూపర్ స్టార్ దక్కిన అవార్డు..అభినందనలు తెలిపిన మెగాస్టార్! వైరల్ అవుతున్న సోషల్ మీడియా పోస్ట్!

ఇక సైబర్ సెక్యూరిటీ రంగం విషయానికి వస్తే, ఇది పూర్తిగా మానవ నియంత్రణలోనే ఉండాలి. ఎందుకంటే కీలకమైన డేటా సెక్యూరిటీని ఏఐకు వదిలేయడం ప్రమాదకరం. కొత్త రకాల మాల్వేర్‌లు, హ్యాకింగ్ స్ట్రాటెజీలను ఎదుర్కోవడానికి మానవుల మేధస్సు తప్పనిసరి. అలాగే డిజైనర్లు కూడా ఏఐ రీప్లేస్ చేయలేని విభాగం. వెబ్‌పేజీలను డిజైన్ చేయడం లేదా ప్రొడక్ట్ లుక్‌ను డెవలప్ చేయడం ఏఐ చేయగలిగినా, కస్టమర్ ఎక్స్‌పెక్టేషన్స్‌ను అర్థం చేసుకోవడం, క్రియేటివిటీతో యూనిక్ అనుభవం ఇవ్వడం మాత్రం మనిషి చేతిలోనే ఉంటుంది.

Utsav Exhibition: వినోద, విజ్ఞానం, వ్యాపారం ఒకే వేదికపై.. విజయవాడ ఉత్సవ్ ఎగ్జిబిషన్.. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి!

అదేవిధంగా ప్రాజెక్ట్ మేనేజర్లు, టీమ్ లీడర్లు వంటి రోల్స్‌కు ఏఐతో ఎలాంటి ముప్పు లేదు. ప్రాజెక్ట్ ప్లానింగ్, పనిని విభజించడం, టీం కోఆర్డినేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్ వంటి బాధ్యతలను మానవులు మాత్రమే సమర్థంగా నిర్వహించగలరు. దీనితో పాటు ఏఐ ఎథిసిస్టులు, ఏఐ రీసెర్చర్లు, మిషన్ లెర్నింగ్ నిపుణులు, ప్రాంప్ట్ ఇంజనీర్స్ వంటి కొత్త రోల్స్ భవిష్యత్తులో మరింత ప్రాధాన్యం పొందనున్నాయి. మొత్తంగా చెప్పాలంటే, ఆటోమేషన్ పెరిగినా, మానవ మేధస్సు అవసరమయ్యే ఉద్యోగాలకు డిమాండ్ ఎప్పటికీ తగ్గదు.

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ పార్ట్-2 ఉంది.. రాజ్ నాథ్
పండుగలకు, శుభకార్యాలకు రుచికరమైన రవ్వ లడ్డు! సులభంగా తయారీ!
Telangana oil palm: ఆయిల్ పామ్ సాగులో తెలంగాణ అగ్రగామి.. దేశంలోనే నం.1 స్థానంలో!
ISRO: అంతరిక్షంలో భారత ఉపగ్రహానికి పెద్ద ప్రమాదం! రంగంలోకి దిగిన కేంద్రం!
Credit Card: ఆన్‌లైన్ షాపింగ్, బిల్లుల చెల్లింపులకు ప్రత్యేక ఆఫర్లు, క్యాష్‌బ్యాక్‌లు.. ఎలా అనుకుంటున్నారా.. క్రెడిట్ కార్డుల 5 సీక్రెట్స్!

Spotlight

Read More →