Airtel Jio: Airtel Jioలకు నెటిజన్ల పిలుపు.. డేటా అవసరం లేనివారికి వాయిస్ ప్లాన్ ఇవ్వండి! Technology: ఫోన్‌ నంబర్‌ లేకుండానే చాట్‌, కాల్‌ చేసే సదుపాయం – వాట్సాప్‌ కొత్త ఫీచర్‌! OpenAI ChatGPT Go: భారత వినియోగదారులకు ప్రత్యేక ఆఫర్ నవంబర్ 4 నుండి ChatGPT Go 12 నెలలు ఉచితం, ఇలా పొందండి! Atlas Browser: బెస్ట్ ఏజెంట్ మోడ్... ఓపెన్ ఏఐ అట్లాస్ బ్రౌజర్.. టాప్ ఫీచర్స్ ఇవే! AI: ఇకపై మానవ మేధస్సు.. యాంత్రిక మేధస్సు సమ్మేళనమే భవిష్యత్తు.. సత్య నాదెళ్ల! Tech News: అంతరిక్షంలో డేటా సెంటర్లు! సింగపూర్‌ శాస్త్రవేత్తల వినూత్న కార్బన్-రహిత ప్రాజెక్ట్‌!! Smartphone: డ్యూయల్ కెమెరా 7000mAh బ్యాటరీతో కొత్త లావా స్మార్ట్‌ఫోన్ సిద్ధం...ఫీచర్లు మాత్రం అదరహో!! ISRO: చంద్రయాన్‌ రాకెట్‌ మరో ఘనత..! శ్రీహరికోట నుంచి CMS-03 విజయవంతంగా నింగిలోకి..! UPI payments: UPI పేమెంట్స్‌లో విప్లవం... Kiwi యాప్‌తో క్రెడిట్ కార్డ్ చెల్లింపులు సాధ్యం! Technology: క్రోమ్‌ వాడుతున్నారా? మీ డేటా ప్రమాదంలో ఉండొచ్చు – ఈ బ్రౌజర్లు మీకు సేఫ్‌ జోన్! Airtel Jio: Airtel Jioలకు నెటిజన్ల పిలుపు.. డేటా అవసరం లేనివారికి వాయిస్ ప్లాన్ ఇవ్వండి! Technology: ఫోన్‌ నంబర్‌ లేకుండానే చాట్‌, కాల్‌ చేసే సదుపాయం – వాట్సాప్‌ కొత్త ఫీచర్‌! OpenAI ChatGPT Go: భారత వినియోగదారులకు ప్రత్యేక ఆఫర్ నవంబర్ 4 నుండి ChatGPT Go 12 నెలలు ఉచితం, ఇలా పొందండి! Atlas Browser: బెస్ట్ ఏజెంట్ మోడ్... ఓపెన్ ఏఐ అట్లాస్ బ్రౌజర్.. టాప్ ఫీచర్స్ ఇవే! AI: ఇకపై మానవ మేధస్సు.. యాంత్రిక మేధస్సు సమ్మేళనమే భవిష్యత్తు.. సత్య నాదెళ్ల! Tech News: అంతరిక్షంలో డేటా సెంటర్లు! సింగపూర్‌ శాస్త్రవేత్తల వినూత్న కార్బన్-రహిత ప్రాజెక్ట్‌!! Smartphone: డ్యూయల్ కెమెరా 7000mAh బ్యాటరీతో కొత్త లావా స్మార్ట్‌ఫోన్ సిద్ధం...ఫీచర్లు మాత్రం అదరహో!! ISRO: చంద్రయాన్‌ రాకెట్‌ మరో ఘనత..! శ్రీహరికోట నుంచి CMS-03 విజయవంతంగా నింగిలోకి..! UPI payments: UPI పేమెంట్స్‌లో విప్లవం... Kiwi యాప్‌తో క్రెడిట్ కార్డ్ చెల్లింపులు సాధ్యం! Technology: క్రోమ్‌ వాడుతున్నారా? మీ డేటా ప్రమాదంలో ఉండొచ్చు – ఈ బ్రౌజర్లు మీకు సేఫ్‌ జోన్!

అంతరిక్షానికి అత్యంత దగ్గరగా ఏ దేశం ఉంది? నేపాల్ అనుకుంటే పప్పులో కాలేసినట్టే!!

2025-11-03 20:24:00
యూఏఈ నివాసితులకు గుడ్‌న్యూస్.. డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో యూఏఈ కొత్త అడుగు! బుర్జ్ ఖలీఫా వేదికగా..

ఏ దేశం రోదసి(space) కు అత్యంత దగ్గరగా ఉంటుందని మీరు అనుకుంటున్నారు. మౌంట్ ఎవరెస్ట్ ఎత్తైన పర్వతం కాబట్టి నేపాల్ అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే నేపాల్ సరైన సమాధానం కాదు. ఎందుకో ఈ కథలో తెలుసుకుందాం.

రేపు టీడీపీ కేంద్ర కార్యాలయానికి మంత్రి లోకేష్! ప్రజావేదికలో...

భూమి ఉపరితలానికి సుమారు 100 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ప్రాంతం నుంచే “అంతరిక్షం” ప్రారంభమవుతుందని శాస్త్రవేత్తలు చెబుతారు. దీనిని “కార్మాన్ రేఖ” (Kármán Line) అంటారు. కానీ భూమి గుండ్రంగా కాకుండా, ధ్రువ ప్రాంతాల్లో కొద్దిగా నలిగిపోయి, భూమధ్యరేఖ వద్ద కొంచెం ఉబ్బుగా ఉంటుంది. అందువల్ల భూమి కేంద్రం నుండి ఉపరితలం వరకు దూరం ప్రతి చోటా ఒకేలా ఉండదు. ఈ కారణంగా, “ఎవరెస్ట్ ఎత్తైన పర్వతం కాబట్టి అది అంతరిక్షానికి దగ్గరగా ఉంటుంది” అనడం పూర్తిగా సరైంది కాదు.

TTd: ఇలా చేస్తే తిరుమలలో వేగంగా దర్శనం.. 1985లో ప్రారంభమైన ప్రత్యేక దర్శనం!

వాస్తవానికి భూమధ్యరేఖకు దగ్గరగా ఉన్న ప్రాంతాలు భూమి కేంద్రం నుండి మరింత దూరంగా ఉంటాయి. అందువల్ల అవి అంతరిక్షానికి మరింత దగ్గరగా ఉంటాయి. ఈ కారణంగా, భూమధ్యరేఖ సమీపంలో ఉన్న కొండలు ఎత్తులో తక్కువైనా, అవి అంతరిక్షానికి అత్యంత సమీపంగా ఉంటాయి.

Private college : ప్రభుత్వ నిర్లక్ష్యంపై ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాల ఆగ్రహం... రూ.900 కోట్లు హామీ ఇచ్చి!

అందులో ప్రముఖమైనది **ఈక్వడార్** దేశంలోని “మౌంట్ చింబొరాజో” అనే అగ్నిపర్వతం. ఇది నిష్క్రియ అగ్నిపర్వతం అయినప్పటికీ, దాని శిఖరం భూమి కేంద్రం నుండి అత్యంత దూరంగా ఉంటుంది. భూమధ్యరేఖ వద్ద భూమి ఉబ్బుగా ఉండటమే దీని ప్రధాన కారణం.

మరో భారీ క్రిప్టో మాఫియా గుట్టు రట్టు! మొత్తం రూ.330 కోట్లు..

మౌంట్ ఎవరెస్ట్ సముద్ర మట్టానికి అత్యధిక ఎత్తులో ఉన్న పర్వతం అయినప్పటికీ, మౌంట్ చింబొరాజో శిఖరం అంతరిక్షానికి మరింత దగ్గరగా ఉంటుంది.

Pulicat Lake: ఫ్లెమింగో రాకతో మెరిసిన ప్రకృతి అందాలు... పులికాట్‌ను ఎకో టూరిజం గమ్యస్థానంగా మలుస్తున్న ప్రభుత్వం!

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే — మీరు ఈక్వడార్‌లోని మౌంట్ చింబొరాజో పై నిల్చుంటే, మీరు ఎవరెస్ట్ పై ఉన్న వ్యక్తి కంటే దాదాపు 2,000 మీటర్లు ఎక్కువగా అంతరిక్షానికి దగ్గరగా ఉంటారు.

ప్రపంచానికి అత్యంత స్వచ్ఛమైన బంగారాన్ని అందిస్తున్న దేశాలు! అగ్రస్థానంలో నిలిచిన ఆరు దేశాలు ఇవే!

ఇలా భూమి ఆకారం మరియు భూమధ్యరేఖ స్థానం కారణంగా, ప్రపంచంలో అంతరిక్షానికి అత్యంత సమీప దేశం ఈక్వడార్‌గా గుర్తించబడింది.

బోరింగ్ చట్నీలకు బై బై... కర్ణాటక స్పెషల్ ఉచేలు చట్నీ! ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!
Netflixs new series: కర్గిల్ యుద్ధం నేపథ్యంలో నెట్‌ఫ్లిక్స్ కొత్త సిరీస్.. ఆపరేషన్ సఫేద్ సాగర్!
Jobs Alert: ఏపీలో ఆయూష్‌ శాఖలో భారీ నియామకాలు..! వెంటనే దరఖాస్తు చేయండి..!
Pm Modi: ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర విచారం.. పరిహారం ప్రకటింపు... టిప్పర్ అతివేగమే ప్రమాదానికి కారణం!
Steel Bridge: ట్రాఫిక్ సమస్యలకు చెక్..! రూ.70 కోట్లతో స్టీల్‌ బ్రిడ్జి నిర్మాణం.. ఆ ప్రాంతం లోనే..!

Spotlight

Read More →