T20 cricket: టీ20 ప్రపంచకప్ ఆఫ్రికా క్వాలిఫయర్స్‌లో సంచలనం: ఐవరీ కోస్ట్‌ను వణికించిన రువాండా రికార్డుల జాతర! IPL 2026: సీఎస్‌కే నెక్స్ట్ హెడ్ కోచ్ ఎంఎస్ ధోనీ?: అశ్విన్ 'ఎక్స్' పోస్ట్‌తో ఐపీఎల్‌లో మొదలైన కొత్త చర్చ! IPL 2026: కృనాల్ వింత బౌలింగ్‌కు కావ్య మారన్ షాక్.. స్టాండ్స్‌లో ఆమె రియాక్షన్ వైర‌ల్‌! Indian cricket team: రోహిత్‌ శర్మ ఫిట్‌నెస్‌పై బీసీసీఐ అనుమానాలు.. వరల్డ్‌ కప్‌నకు కష్టమేనా? Cricket Australia: భారత్‌లో బీబీఎల్ మ్యాచ్‌లు.. క్రికెట్ లవర్స్ కు పండగే! రెండో లేదా మూడో వారంలో... Hardik Pandya: ఒకపక్క వెన్నునొప్పి, మరోపక్క రెండో పెళ్లి వార్తలు.. సోషల్ మీడియాలో హార్దిక్ పాండ్యా హల్‌చల్! IPL tickets: ఐపీఎల్ అభిమానుల‌కు అల‌ర్ట్‌.. నకిలీ ఐపీఎల్ వెబ్‌సైట్ల జోరు.. డబ్బు, డేటా రెండూ చోరీ! IPL 2026: పాయింట్ల పట్టికలో నెంబర్ 1 స్థానం కోసం పోరు.. టాస్ గెలిచిన హైదరాబాద్‌కు అడ్వాంటేజ్! IPL 2026: ఢిల్లీ గెలిచినా.. కెప్టెన్ అక్షర్ పటేల్‌కు మాత్రం షాక్! ఈ సీజన్‌లో ఢిల్లీ జట్టుకు.. IPL 2026: ఐపీఎల్ లో నేడు ఢిల్లీతో పంజాబ్ ఢీ... టాస్ గెలిచి సరదా వ్యాఖ్య చేసిన అక్షర్ పటేల్! T20 cricket: టీ20 ప్రపంచకప్ ఆఫ్రికా క్వాలిఫయర్స్‌లో సంచలనం: ఐవరీ కోస్ట్‌ను వణికించిన రువాండా రికార్డుల జాతర! IPL 2026: సీఎస్‌కే నెక్స్ట్ హెడ్ కోచ్ ఎంఎస్ ధోనీ?: అశ్విన్ 'ఎక్స్' పోస్ట్‌తో ఐపీఎల్‌లో మొదలైన కొత్త చర్చ! IPL 2026: కృనాల్ వింత బౌలింగ్‌కు కావ్య మారన్ షాక్.. స్టాండ్స్‌లో ఆమె రియాక్షన్ వైర‌ల్‌! Indian cricket team: రోహిత్‌ శర్మ ఫిట్‌నెస్‌పై బీసీసీఐ అనుమానాలు.. వరల్డ్‌ కప్‌నకు కష్టమేనా? Cricket Australia: భారత్‌లో బీబీఎల్ మ్యాచ్‌లు.. క్రికెట్ లవర్స్ కు పండగే! రెండో లేదా మూడో వారంలో... Hardik Pandya: ఒకపక్క వెన్నునొప్పి, మరోపక్క రెండో పెళ్లి వార్తలు.. సోషల్ మీడియాలో హార్దిక్ పాండ్యా హల్‌చల్! IPL tickets: ఐపీఎల్ అభిమానుల‌కు అల‌ర్ట్‌.. నకిలీ ఐపీఎల్ వెబ్‌సైట్ల జోరు.. డబ్బు, డేటా రెండూ చోరీ! IPL 2026: పాయింట్ల పట్టికలో నెంబర్ 1 స్థానం కోసం పోరు.. టాస్ గెలిచిన హైదరాబాద్‌కు అడ్వాంటేజ్! IPL 2026: ఢిల్లీ గెలిచినా.. కెప్టెన్ అక్షర్ పటేల్‌కు మాత్రం షాక్! ఈ సీజన్‌లో ఢిల్లీ జట్టుకు.. IPL 2026: ఐపీఎల్ లో నేడు ఢిల్లీతో పంజాబ్ ఢీ... టాస్ గెలిచి సరదా వ్యాఖ్య చేసిన అక్షర్ పటేల్!

భారత్‌లో అత్యధికంగా 207 పరుగుల చేజింగ్!

విశాఖపట్నం వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న 2వ టెస్టులో 399 పరుగుల లక్ష్యంతో పర్యాటక జట్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆదివారం బ్యాటింగ్ ఆరంభించింది. 67/1 వ

Published : 2024-02-05 11:10:00

విశాఖపట్నం వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న 2వ టెస్టులో 399 పరుగుల లక్ష్యంతో పర్యాటక జట్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆదివారం బ్యాటింగ్ ఆరంభించింది. 67/1 వద్ద మూడవ రోజు ఆట ముగియడంతో చివరి రెండు రోజుల్లో ఇంగ్లండ్‌ ఇంకో 332 పరుగులు చేస్తే మ్యాచ్‌లో గెలుస్తుంది. బ్యాటర్లు చక్కటి ఫామ్‌లో ఉండడంతో ఈ భారీ లక్ష్యాన్ని ఇంగ్లండ్ సాధిస్తుందా? లేక టీమిండియా జయకేతనం ఎగురవేస్తుందా? అనేది ఉత్కంఠగా మారింది. 300 పరుగుల కంటే ఎక్కువ స్కోరును ఛేదించారా? ఇంగ్లండ్ టీమ్ ఆసియాలో టెస్ట్ ఫార్మాట్‌ క్రికెట్ మ్యాచ్‌ల్లో రెండో ఇన్నింగ్స్‌లో చేజింగ్ ద్వారా పలు మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. అయితే అత్యధిక పరుగుల చేజింగ్  మాత్రం 209 పరుగులుగా ఉంది. 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

బంగ్లాదేశ్‌పై 209 పరుగులు (మిర్పూర్-2010)
పాకిస్థాన్‌పై 208 పరుగులు (లాహోర్- 1961)
భారత్‌పై 207 పరుగులు (న్యూఢిల్లీ -1972)
పాకిస్థాన్‌పై 176 పరుగులు (కరాచీ - 2000)
శ్రీలంకపై 171 పరుగులు (కొలంబో-1982)

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →