బోరింగ్ చట్నీలకు బై బై... కర్ణాటక స్పెషల్ ఉచేలు చట్నీ! ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! Paneer Mint Fried Rice: అతి తక్కువ సమయంలో హోటల్ స్టైల్ పనీర్ పుదీనా ఫ్రైడ్ రైస్ – టేస్ట్ చేస్తే ఓహో అనాల్సిందే!! మెగాస్టార్ చిరంజీవి ఇంట దీపావళి సందడి - అంబరాన్నంటిన టాలీవుడ్ తారల హంగామా!! తక్కువ నూనె, ఎక్కువ రుచి! సగ్గుబియ్యంతో క్రిస్పీ మసాలా వడలు.. తయారీ విధానం! బెల్లం టీ తాగడం వల్ల కలిగే ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాలు!! చల్లని క్లైమేట్ కి హెల్తీగా... వేడి వేడి సూప్ రెసిపీ! కేవలం 15 నిముషాల్లో బోరింగ్ చట్నీలకు బై బై... కర్ణాటక స్పెషల్ ఉచేలు చట్నీ! ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! Paneer Mint Fried Rice: అతి తక్కువ సమయంలో హోటల్ స్టైల్ పనీర్ పుదీనా ఫ్రైడ్ రైస్ – టేస్ట్ చేస్తే ఓహో అనాల్సిందే!! మెగాస్టార్ చిరంజీవి ఇంట దీపావళి సందడి - అంబరాన్నంటిన టాలీవుడ్ తారల హంగామా!! తక్కువ నూనె, ఎక్కువ రుచి! సగ్గుబియ్యంతో క్రిస్పీ మసాలా వడలు.. తయారీ విధానం! బెల్లం టీ తాగడం వల్ల కలిగే ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాలు!! చల్లని క్లైమేట్ కి హెల్తీగా... వేడి వేడి సూప్ రెసిపీ! కేవలం 15 నిముషాల్లో

Motorola : తక్కువ ధరలో హైపర్ ఫీచర్లు – ఈరోజు మార్కెట్‌లోకి వచ్చిన మోటో G67 పవర్ 5G టెక్ అభిమానులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది!!

2025-11-05 07:40:00
Gold Rates: పసిడి ప్రియులకు శుభవార్త! భారీగా తగ్గిన బంగారం ధరలు... ఈరోజు ఎంతంటే!

భారత స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో పోటీ రోజురోజుకు పెరుగుతోంది అనే చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో మోటరోలా మరోసారి వినియోగదారుల దృష్టిని ఆకర్షించేందుకు సిద్ధమైంది. కంపెనీ కొత్త ఫోన్ మోటో G67 పవర్ 5G ను ఈరోజు (నవంబర్ 5) మధ్యాహ్నం 12 గంటలకు భారత మార్కెట్లో అధికారికంగా ఆవిష్కరించనుంది.

Back Pain Relief: నడుము నొప్పితో ఇబ్బంది పడుతున్నారా? ఈ సులభమైన చిట్కాలు తప్పక పాటించండి!

ఫ్లిప్‌కార్ట్‌ మరియు మోటరోలా అధికారిక వెబ్‌సైట్‌ల ద్వారా ఈ ఫోన్‌ అందుబాటులోకి రానుంది. ఇప్పటికే కంపెనీ వెబ్‌సైట్‌లో లిస్టింగ్‌ ద్వారా ఫోన్‌ ముఖ్యమైన ఫీచర్లు, డిజైన్‌ వివరాలు బయటకు వచ్చాయి.

ఏపీ ప్రభుత్వ వినూత్న నిర్ణయం! ఇక నుండి ప్రతి శుక్రవారం... వారికి ఆ కష్టాలు తీరినట్లే!

 భారీ బ్యాటరీ, శక్తివంతమైన ప్రాసెసర్

Bhagavad Gita: అనన్యభక్తి సారాంశం.. భగవంతునియందు నిశ్చల విశ్వాసం, నిరంతర ధ్యానం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -51! 

మోటో G67 పవర్ 5G ప్రధాన ఆకర్షణ 7,000mAh బ్యాటరీ. దీని ద్వారా కంపెనీ సింగిల్ ఛార్జ్‌లో 58 గంటల వరకు బ్యాకప్ అందిస్తుందని చెబుతోంది. 30W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో ఫోన్‌ వేగంగా ఛార్జ్ అవుతుంది.

ఇండియాకు ప్రపంచ రికార్డు ఇవ్వాలి.. భారతీయ ఆతిథ్యాన్ని ప్రశంసిస్తూ ఆస్ట్రేలియా పర్యాటకుడి వీడియో వైరల్!

పర్ఫార్మెన్స్‌ విషయానికొస్తే,ఇందులో Qualcomm Snapdragon 7s Gen 2 (4nm) చిప్‌సెట్‌ ఉంది. 8GB RAM‌తో పాటు 128GB, 256GB స్టోరేజ్‌ వేరియంట్లు అందుబాటులో ఉంటాయి. RAM Boost ఫీచర్‌తో వర్చువల్‌గా 24GB వరకు RAM పెంచుకోవచ్చు.

Allu Arjuns: అల్లూ అర్జున్ బర్త్‌డే విషెస్‌తో.. సంగీత దర్శకుడి పేరును రివీల్ చేసిన స్టైలిష్ స్టార్!

 డిస్ప్లే & డిజైన్

బహరేన్‌లో ఐదేళ్లుగా గల్ఫ్ కార్మికుడి మృతదేహం – అంత్యక్రియలకు ఏర్పాట్లు! అక్కడే సాంప్రదాయబద్ధంగా..

ఫోన్‌లో 6.7 అంగుళాల Full HD+ LCD డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్‌రేట్‌, HDR10+ సపోర్ట్‌ వంటి ఫీచర్లు ఉన్న ఈ డిస్ప్లే, వినియోగదారులకు స్మూత్‌ స్క్రోలింగ్‌, క్లియర్‌ విజువల్‌ అనుభవాన్ని ఇస్తుంది.

Rural Development: గ్రామీణ రహదారుల అభివృద్ధి నాణ్యతపై పవన్ కళ్యాణ్ కఠిన హెచ్చరిక!!

Gorilla Glass 7i రక్షణతో పాటు MIL-STD 810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ మరియు IP64 రేటింగ్‌ కూడా పొందింది. అంటే, ఈ ఫోన్‌ సాధారణ దుమ్ము, చినుకులు తట్టుకోగలదు.

Job: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 750 LBO పోస్టుల నోటిఫికేషన్ విడుదల — నవంబర్ 23 వరకు దరఖాస్తు!!

మోటరోలా ఈసారి ఫోన్‌ బాడీని వెగన్ లెదర్ ఫినిష్ తో రూపొందించింది. మూడు పాంటోన్ కలర్‌ వేరియంట్లు — Parachute Purple, Blue Curacao, Cilantro Green అందుబాటులో ఉంటాయి.

Free three-wheeler : దివ్యాంగులకు ప్రభుత్వ శుభవార్త.. ఉచితంగా 1,750 త్రీవీలర్ మోటార్ సైకిళ్లు!

 కెమెరా సెటప్

PAN Card: ఈ పని చేయకుంటే మీ పాన్‌ కార్డు డీయాక్టివేట్‌! లాస్ట్ డేట్ ఎప్పుడంటే!

ఫోన్‌లో AI ఫోటో ఎన్‌హాన్స్‌మెంట్‌ ఇంజిన్‌ ఆధారంగా పని చేసే ట్రిపుల్‌ కెమెరా సిస్టమ్‌ ఉంది.

Sea bathing banned: కార్తీక దీపోత్సవం సందర్భంగా సముద్ర స్నానాలకు నిషేధం.. నవంబర్‌ 4, 5 తేదీల్లో ప్రత్యేక!

50MP Sony LYT-600 ప్రైమరీ సెన్సార్ (f/1.8)

US Visa: యూఎస్ వెళ్లాలనుకునే విద్యార్థులకు భారీ షాక్! 40 సెకన్లలో వీసా రిజెక్ట్!

8MP అల్ట్రా వైడ్ లెన్స్ (f/2.2)

ప్రకృతి ప్రళయం... 9 సెం.మీ. సైజు వడగళ్ళు వాన! పలువురికి తీవ్ర గాయాలు!

2MP Flicker కెమెరా

Baahubali Epic: రాజమౌళి బాహుబలి ది ఎపిక్ బాక్సాఫీస్‌ వద్ద మిశ్రమ ఫలితాలు.. మొదటి వారాంతంలో ఘన వసూళ్లు!

ఫ్రంట్‌లో 32MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. అన్ని కెమెరాలు 4K వీడియో రికార్డింగ్‌కి సపోర్ట్‌ చేస్తాయి. రాత్రి ఫోటోల కోసం Night Vision Mode, రెండు కెమెరాలనూ ఒకేసారి ఉపయోగించేందుకు Dual Capture Mode, అలాగే *మGoogle Lens వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

1980 murder case: 1980 హత్య కేసులో తప్పుగా శిక్ష.. 43 ఏళ్ల తర్వాత నిర్దోషిగా బయటపడ్డ భారత సంతతి వ్యక్తి!

 ఆపరేటింగ్ సిస్టమ్ & ఇతర ఫీచర్లు

Technology: ఫోన్‌ నంబర్‌ లేకుండానే చాట్‌, కాల్‌ చేసే సదుపాయం – వాట్సాప్‌ కొత్త ఫీచర్‌!

మోటో G67 పవర్ 5G Android 15 ఆధారంగా నడుస్తుంది. కంపెనీ Android 16 అప్‌డేట్ ను కూడా హామీ ఇస్తోంది. ఫోన్‌లో Smart Connect, Twist to Open Camera, Chop Twice for Flashlight వంటి క్లాసిక్ మోటరోలా ఫీచర్లు కొనసాగించబడ్డాయి.

JioHotstar ott : ప్లాన్ ధరల పెంపు.. జియోహాట్‌స్టార్ తన ప్రీమియం అడ్-ఫ్రీ ప్లాన్ ధరలను పెంచే యోచనలో!

భద్రత కోసం ఫింగర్‌ప్రింట్ స్కానర్ మరియు ఫేస్ అన్‌లాక్ లభ్యమవుతాయి. ఆడియో అనుభవాన్ని మెరుగుపరచేందుకు Dolby Atmos స్టీరియో స్పీకర్లు అందించారు.

 ధరపై ఆసక్తి పెరిగింది

 కంపెనీ ఇంకా అధికారిక ధర ప్రకటించకపోయినా, ఇండస్ట్రీ వర్గాల అంచనా ప్రకారం ఈ ఫోన్‌ ధర రూ. 

18,000 – రూ. 22,000 మధ్యలో ఉండే అవకాశముంది.

ఈ ధర రేంజ్‌లో ఇంత పెద్ద బ్యాటరీ Snapdragon 7s Gen 2 ప్రాసెసర్, Sony సెన్సార్ కెమెరా ఇవ్వడం టెక్ మార్కెట్‌లో చర్చనీయాంశంగా మారింది.

మోటోరోలా ఈసారి మిడ్‌రేంజ్‌ సెగ్మెంట్‌లో పెర్ఫార్మెన్స్, బ్యాటరీ లైఫ్‌, కెమెరా క్వాలిటీ, డిజైన్‌ అన్ని అంశాలను సమతౌల్యంగా కలిపే ప్రయత్నం చేసింది. బ్యాటరీ లైఫ్‌కి ప్రాధాన్యత ఇచ్చే యూజర్లకు ఇది మంచి ఆప్షన్‌గా ఉండొచ్చు.

Spotlight

Read More →