Pawan kalyan: శేషాచలం కొండల్లో పవన్ కళ్యాణ్ సడక్ ఇన్స్పెక్షన్.. స్మగ్లర్లకు వార్నింగ్! gym tips: ఇక జాగ్రత్తగా ఉండండి జిమ్ ప్రియులు! ఈ తప్పు వర్కౌట్స్ వల్ల 30 ఏళ్లకే జాయింట్లు పాడైపోవచ్చు!! Ram Charan: రామ్ చరణ్ ‘పెద్ది’ సాంగ్‌తో ట్రెండ్‌లో టాప్‌..! సినీ ఇండస్ట్రీలో కొత్త రికార్డు..! Technology: మహిళల కోసం ప్రభుత్వం భారీ ఆఫర్ – AI పోటీలో రూ.25 లక్షల బహుమతి! Winter Session: 19 రోజులపాటు పార్లమెంట్‌ సమావేశాలు..! ప్రధాన చర్చలు ఏంటో చూడండి..! International: నెతన్యాహుపై అరెస్ట్ వారెంట్ జారీ..ఇజ్రాయెల్-టర్కీ దేశాల మధ్య ఉద్రిక్తత కొత్త మలుపు తీస్తుందా? ఏపీలో డ్వాక్రా మహిళలకు శుభవార్త! కేంద్రం నుంచి మూడు క్లస్టర్లకు గ్రీన్ సిగ్నల్! security alert: భారత ప్రభుత్వం గూగుల్ కు పెద్ద హెచ్చరిక? డెస్క్‌టాప్‌లో క్రోమ్ వాడేవారికి చాలా రిస్క్.. ఒకసారి ఇలా చెక్ చేసుకోండి!! Welfare scheme: సొంత వ్యాపారం ప్రారంభించాలా? ఉద్యోగిని పథకం ద్వారా రూ.3 లక్షల వరకు లోన్ పొందండి ఆన్‌లైన్ దరఖాస్తు సంబంధించి పూర్తి సమాచారం!! మద్యం కొనాలంటే ఇక నుండి ఇది తప్పనిసరి! ప్రభుత్వం కీలక నిర్ణయం! Pawan kalyan: శేషాచలం కొండల్లో పవన్ కళ్యాణ్ సడక్ ఇన్స్పెక్షన్.. స్మగ్లర్లకు వార్నింగ్! gym tips: ఇక జాగ్రత్తగా ఉండండి జిమ్ ప్రియులు! ఈ తప్పు వర్కౌట్స్ వల్ల 30 ఏళ్లకే జాయింట్లు పాడైపోవచ్చు!! Ram Charan: రామ్ చరణ్ ‘పెద్ది’ సాంగ్‌తో ట్రెండ్‌లో టాప్‌..! సినీ ఇండస్ట్రీలో కొత్త రికార్డు..! Technology: మహిళల కోసం ప్రభుత్వం భారీ ఆఫర్ – AI పోటీలో రూ.25 లక్షల బహుమతి! Winter Session: 19 రోజులపాటు పార్లమెంట్‌ సమావేశాలు..! ప్రధాన చర్చలు ఏంటో చూడండి..! International: నెతన్యాహుపై అరెస్ట్ వారెంట్ జారీ..ఇజ్రాయెల్-టర్కీ దేశాల మధ్య ఉద్రిక్తత కొత్త మలుపు తీస్తుందా? ఏపీలో డ్వాక్రా మహిళలకు శుభవార్త! కేంద్రం నుంచి మూడు క్లస్టర్లకు గ్రీన్ సిగ్నల్! security alert: భారత ప్రభుత్వం గూగుల్ కు పెద్ద హెచ్చరిక? డెస్క్‌టాప్‌లో క్రోమ్ వాడేవారికి చాలా రిస్క్.. ఒకసారి ఇలా చెక్ చేసుకోండి!! Welfare scheme: సొంత వ్యాపారం ప్రారంభించాలా? ఉద్యోగిని పథకం ద్వారా రూ.3 లక్షల వరకు లోన్ పొందండి ఆన్‌లైన్ దరఖాస్తు సంబంధించి పూర్తి సమాచారం!! మద్యం కొనాలంటే ఇక నుండి ఇది తప్పనిసరి! ప్రభుత్వం కీలక నిర్ణయం!

Face Lift Surgery: ముఖాన్ని యవ్వనంగా ఉంచే సర్జరీ – ఫేస్‌లిఫ్ట్ అంటే ఏమిటి? పూర్తిగా తెలుసుకోండి!!

2025-11-08 10:43:00
T20WC-2026: టాప్-2 జట్లు సూపర్-8కి అక్కడినుంచి సెమీస్.. ఫార్మాట్ మరింత ఆకర్షణీయంగా!

ముఖం మీద వయసు చూపించకుండా యవ్వనాన్ని మళ్లీ పొందాలనుకునే వారికి ఇప్పుడు ఫేస్‌లిఫ్ట్ సర్జరీ అనే చికిత్స ప్రాచుర్యం పొందుతోంది. ముఖ్యంగా 25 నుండి 35 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారిలో ఈ సర్జరీ కోసం ఆసక్తి గణనీయంగా పెరుగుతోంది. ఇటీవల ఒక సర్వే ప్రకారం, భారతదేశంలో 10 మందిలో 9 మంది కాస్మెటిక్ సర్జన్లు యువతీ యువకులు ఫేస్‌లిఫ్ట్ కోసం విచారణలు పెరుగుతున్నాయని తెలిపారు.

Movie update: గ్లోబ్‌ట్రాటర్‌లో మహేశ్ బాబుతో ప్రియాంక చోప్రా జోడీ కన్ఫర్మ్… పృథ్విరాజ్ ‘కుంభ’ లుక్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్!

ఫేస్‌లిఫ్ట్ అంటే ముఖంలో వయస్సు వల్ల వచ్చే సడలిన చర్మం, డబుల్ చిన్, ముడతలు, జాలైన్ వద్ద ఏర్పడే లూజ్ స్కిన్ వంటి సమస్యలను సరిచేసే సర్జరీ. ఈ చికిత్సలో డాక్టర్ ముఖంలోని అదనపు చర్మాన్ని తొలగించి, లోపలి కండరాలను బిగించి, చర్మాన్ని సహజంగా తిరిగి అమర్చుతారు. దీంతో ముఖానికి టోన్ తిరిగి వస్తుంది, యవ్వనంగా కనిపిస్తుంది. అయితే ఫైన్ లైన్స్ లేదా కనుబొమ్మల సడలింపు, కంటి పైభాగం చర్మం తగ్గడం వంటి సమస్యలకు ఇది సరిపోడు. వాటికి బ్రౌ లిఫ్ట్ లేదా ఐ లిఫ్ట్ వంటి వేరే సర్జరీలు అవసరం.

భక్తులతో శుభవార్త! తిరుమల తరహాలో అన్నవరంలో కూడా ఆ అవకాశం... ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం!

ఫేస్‌లిఫ్ట్ సర్జరీ నైపుణ్యం కలిగిన ప్లాస్టిక్ సర్జన్ మాత్రమే చేయగలరు. ముందుగా రక్తపరీక్షలు, మెడికల్ క్లియరెన్స్ తీసుకుని రోగికి అనస్థీషియా ఇస్తారు. సర్జరీ సమయం సాధారణంగా 2 నుంచి 5 గంటల వరకు ఉంటుంది. చర్మాన్ని కోయే ప్రాంతాలు జుట్టు మొదలయ్యే దగ్గర లేదా చెవి చుట్టూ ఉంటాయి. తర్వాత చర్మాన్ని లోపలి కండరాల నుండి వేరు చేసి, వాటిని బిగించి, అదనపు కొవ్వును తీసి మిగిలిన చర్మాన్ని సహజంగా అమర్చుతారు.

WhatsApp Update: ఇక ఇతర యాప్‌లతోనూ నేరుగా చాటింగ్‌..! కొత్త ఫీచర్‌ వివరాలు ఇదే!

ఫేస్‌లిఫ్ట్ సర్జరీలకు పలు రకాలుంటాయి ట్రడిషనల్ ఫేస్‌లిఫ్ట్ ముఖం కింద భాగం, మెడ ప్రాంతంలో ఎక్కువ మార్పు ఇస్తుంది. దీని ఫలితాలు 10 సంవత్సరాలకు పైగా ఉంటాయి. మినీ ఫేస్‌లిఫ్ట్ తక్కువ ఇన్వేసివ్ పద్ధతి, చెంపలు మరియు జాలైన్‌పై ఫోకస్ ఉంటుంది. ఇది 5 నుంచి 10 సంవత్సరాల వరకు ఫలితాలు ఇస్తుంది. మిడ్ ఫేస్‌లిఫ్ట్ కళ్ల కింద భాగం, చెంపలపై ప్రభావం చూపుతుంది. డీప్ ప్లేన్ ఫేస్‌లిఫ్ట్ మాత్రం లోతైన కండరాలపై పని చేస్తుంది, దీని ఫలితాలు 10 నుంచి 15 సంవత్సరాలు ఉంటాయి.

Ration Cards: ఏపీలో వారందరికీ రేషన్ కార్డులు రద్దు! కారణం ఇదే ... వెంటనే ఇలా చేయండి!

శస్త్రచికిత్స చేయించాలనిపించని వారు నాన్ సర్జికల్ పద్ధతులను ఎంచుకుంటున్నారు. వాటిలో థ్రెడ్ లిఫ్ట్, లిక్విడ్ ఫేస్‌లిఫ్ట్ ప్రధానమైనవి. థ్రెడ్ లిఫ్ట్‌లో చర్మం కింద సన్నని ధాగాలు వేసి బిగిస్తారు. లిక్విడ్ ఫేస్‌లిఫ్ట్‌లో ఫిల్లర్లు లేదా బోటాక్స్ వాడి చర్మాన్ని తాత్కాలికంగా టైట్‌గా ఉంచుతారు. ఇవి సాధారణంగా 6 నెలల నుంచి 1 సంవత్సరం వరకు మాత్రమే ప్రభావం చూపుతాయి.

ప్రయాణికులకు అలెర్ట్! ఆ రూట్లో కొత్త వీక్లీ ప్రత్యేక రైళ్లు... హాల్ట్ స్టేషన్లు ఇవే!

ఫేస్‌లిఫ్ట్ సర్జరీ వల్ల ముఖం 5 నుంచి 15 సంవత్సరాలు యవ్వనంగా కనిపిస్తుంది. చెంపలు, జాలైన్ స్పష్టంగా ఉంటాయి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కానీ కొన్నిసార్లు ఇన్ఫెక్షన్, బ్లీడింగ్, గాయం మచ్చలు లేదా నర్వ్ డ్యామేజ్ వంటి ప్రమాదాలు ఉండొచ్చు.

Vandebharath: ఏపీకి మరో వందేభారత్ రైలు..ఈ మార్గంలోనే! ఆ ప్రాంతం ప్రజలకు పండగే పండగ!

ఫేస్‌లిఫ్ట్ చేయించాలనుకునేవారు తప్పనిసరిగా సర్టిఫైడ్ ప్లాస్టిక్ సర్జన్ వద్ద మాత్రమే చేయించాలి. తక్కువ ఖర్చు కోసం అనుభవం లేని వైద్యుల వద్ద సర్జరీ చేయించుకోవడం ప్రమాదకరం. ప్రతి వ్యక్తి చర్మం, ఆరోగ్య పరిస్థితి వేరుగా ఉంటుంది కాబట్టి, డాక్టర్ సలహా తప్పనిసరిగా తీసుకోవాలి.

Assam Semiconductor: మేక్ ఇన్ ఇండియా దిశగా మరో ముందడుగు – అసోం టాటా సెమీకండక్టర్ ప్లాంట్ పరిశీలించిన నిర్మలా సీతారామన్!!

గమనిక: ఇది ఆరోగ్యంపై సాధారణ సమాచారం మాత్రమే. వైద్య సలహాగా పరిగణించరాదు. మీ వ్యక్తిగత పరిస్థితికి సరిపోయే చికిత్స కోసం నిపుణుడిని సంప్రదించండి.

Fake Jobs: నకిలీ ఉద్యోగ ప్రకటనలు, తప్పుడు యాప్‌లతో మోసాలు..! గూగుల్‌ సేఫ్టీ అలర్ట్..!
AP Government: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! ఆ ఆస్తులు మీకే సొంతం... మార్చి నాటికి కార్డులు జారీ!
AP News: రూ. 1,01,899 కోట్ల ప్రాజెక్టులకు సీఎం ఆమోదం! మెగా సిటీలుగా ఆ మూడు నగరాలు.. మాస్టర్ ప్లాన్ సిద్ధం!
Bhagavad Gita: కామక్రోధాలను జయించినవారికే నిజమైన యోగస్థితి, పరమశాంతి.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -54!
Delhi-Mumbai flights: ATC వ్యవస్థ కుప్పకూలింది.. ఢిల్లీ ముంబై విమానాల అంతరాయంపై మంత్రి రామ్మోహన్ స్పష్టీకరణ!
Indian Student: రష్యాలో విషాదం - భారత విద్యార్థి అదృశ్యం! 19 రోజుల తర్వాత డ్యామ్‌లో..

Spotlight

Read More →