బాలోత్సవ భవన్ లో INDIA భాగస్వామ్య పార్టీల & సారూప్య, రాజకీయ, రైతు, కార్మిక, మహిళా, ప్రజా సంఘాల ఐక్య వేదిక సమావేశం
సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి
సమావేశానికి హాజరైన వడ్డే శోభనాద్రీశ్వరరావు, CPI నేత రామకృష్ణ,CPM నేత శ్రీనివాసులు,ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
జై భారత్ పార్టీ అధ్యక్షుడు జేడి లక్ష్మి నారాయణ, ఇతర ప్రజా, రైతు, మహిళా, కార్మిక సంఘ నేతలు
వైఎస్ షర్మిలా రెడ్డి
APCC చీఫ్
- ఈ దేశానికి బీజేపీ పాలన మంచిది కాదు
- బీజేపీ పాలనలో విలువలు దిగజారి పోతున్నాయి
- రానున్న తరాలకు ఇది సరి కాదు
- బీజేపీ ఈ దేశంలో ఉన్మాదం సృష్టిస్తుంది
- మతాలను రెచ్చగొడుతుంది
- కులాల మధ్య తగవులు పెడుతుంది
- బీజేపీ వి స్వార్థ రాజకీయాలు
- వ్యవస్థలను పూర్తిగా బ్రష్టు పట్టించారు
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
- ఇప్పుడు సమయం వచ్చింది
- మన పోరాటం రేపటి కోసం
- మనం పోరాటం చేస్తున్నది సమయం తో
- ప్రతి మతం మనుషులు ఒక్కటే అంటుంది
- కానీ RSS రాజ్యాంగం మతం పేరుతో చిచ్చు పెడుతుంది
- ఒక మతాన్ని అవమానించడం ..ఒక మతాన్ని రెచ్చగొట్టడం
- గోద్రా అల్లర్లు ,మణిపూర్ ఘటన లు ఎందుకు ఉదాహరణ
- ఎదురిస్తే పోలీసులను పంపిస్తారు
- CBI,IT ,ED లాంటి వ్యవస్థలను మీదకు పంపుతారు
- ఈ దాడులకు భయపడి ఎందరో నాయకులు ఇష్టం లేకున్నా బీజేపీ కి వెళ్ళారు
- SBI ను కూడా చివరికి కలుషితం చేశారు
- బీజేపీ 5 ఏళ్ల పాలన ఒక అరాచకం
- దేశ అభివృద్ధి లో బీజేపీ పాత్ర లేనే లేదు.
- ఈ దేశాన్ని అంబానీ,అదానీ లకి దోచి పెట్టింది
- BJP మెప్పు కోసం స్థానిక ప్రభుత్వాలు పని చేస్తున్నాయి
- ఆంధ్ర లో గంగవరం పోర్ట్ ను తక్కువ ధరకు అదానికి కట్టబెట్టారు
- విశాఖ స్టీల్ ను సైతం అదానీ,అంబానీ కి కట్టబెట్టే కుట్ర జరుగుతోంది
- బీజేపీ మెప్పు కోసం జగన్ పని చేస్తున్నారు
- ప్రత్యేక హోదా రాష్ట్రానికి ఊపిరి లాంటిది.
- 10 ఏళ్లు ఇస్తానని బీజేపీ హామీ ఇచ్చింది.
- హోదా వచ్చి ఉంటే రాష్ట్రం అభివృద్ధిలో ఎక్కడో ఉండేది
- బీజేపీ చేస్తున్న మోసానికి బాబు,జగన్ లు ఇద్దరు మౌనం వహించారు
- ఎమ్మెల్యేలు,ఎంపీలు ఉండి కూడా నిజమైన ఉద్యమాలు లేవు
- 10 ఏళ్లుగా రాష్ట్రానికి రాజధాని లేదు
- ఇది తల దించుకునే విషయం
- TDP YCP కి మనస్సాక్షి అనేది లేదు
- ఉంటే రాష్ట్రం కోసం కోట్లాడే వాళ్ళు
- ఎన్నికలు వస్తె బీజేపీ హిజాబ్,రామ మందిర్, పుల్వామా లాంటి ఘటనలు తెరమీదకు తెస్తుంది
- సెంటిమెంట్ తో రాజకీయాలు చేయాలని చూస్తుంది
- ఇలాంటి బీజేపీ నీ...బీజేపీ కి తొత్తులుగా ఉన్న బాబు,జగన్ లకు బుద్ది చెప్పాలి
- ఈ వేదిక సాక్షిగా హామీ ఇస్తున్నాం
- అందరినీ కలుపుకొని ఎన్నికలకి వెళ్దాం.
- బొట్టు బొట్టు కలిస్తేనే మహా సముద్రం.
- అడుగు అడుగు కలిస్తేనే ఉద్యమం
- మీ ఉద్యమాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
కొడాలి నాని, వంశీతో నాకు ఎలాంటి సంబంధాలు లేవు!! బోడె ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!!
జయప్రకాశ్ నారాయణ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా!! కలిసి రావాలి! చంద్రబాబు ట్వీట్
అమరావతి: ఎన్నికల సంఘం వైసీపీకి ఫ్యాన్ గుర్తును రద్దు చేసి గొడ్డలి గుర్తు కేటాయించాలి!! -నాగుల్ మీరా
ఏపీలో ఎన్డీఏ కూటమికి లోక్‌సత్తా మద్దతు!! నిజాయితీగా రాష్ట్ర భవిష్యత్ కోసమే.. జయప్రకాష్ నారాయణ
వైసీపీను వెంటాడుతున్న ఓటమి భయం!! ఎలక్ట్రానిక్ మీడియా సాక్షిగా బహిర్గతం అవుతున్న నిజాలు!!
మేదరమెట్ల దగ్గర ఎమర్జెన్సీ రన్ వే!! సక్సెస్‍ఫుల్‍గా విమానాల ట్రయల్ రన్!! పెద్ద సంఖ్యలో ప్రజలు!!
వైసీపీ కొత్త ప్లాన్!! 30 రోజుల్లో రాష్ట్రాన్ని చుట్టేయనున్న జగన్!!
సోషల్ మీడియా పై స్పెషల్ ఫోకస్ పెట్టిన సీఈసీ!! హద్దు దాటారో డేంజర్ బెల్!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి